E-Paper
Advertisement

డీ పండుని పరామర్శించిన శేఖర్ మాస్టర్.. అసలు హెల్త్ కండిషన్ ఏంటంటే?

డీ పండుని పరామర్శించిన శేఖర్ మాస్టర్.. అసలు హెల్త్ కండిషన్ ఏంటంటే?
Advertisement

Pandu Master: ‘ఢీ’…బుల్లి తెరపై ఈ షో క్రియేట్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.ఈ షో ద్వారానే ఎంతో మంది టాలెంటెడ్ కొరియోగ్రాఫర్స్, డాన్సర్స్ వెలుగులోకి వచ్చారు.అలాంటి వారిలో ఒకరు పండు.

పండు మాస్టర్ గా పిలుచుకునే పండు తనదైన మాస్ అండ్ ఎనర్జిటిక్ స్టెప్పులతో యూత్ లో మాంచి క్రేజ్ తెచ్చుకున్నాడు.ఇక కేవలం బుల్లి తెరపైనే కాకుండా, సిల్వర్ స్కీన్ పైన కూడా సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్న పండు మాస్టర్ గత కొన్ని రోజుల కింద అనుకోకుండా యాక్సిడెంట్ కి గురయిన సంగతి తెల్సిందే.

Advertisement

ఈవెంట్లో పాల్గొని హైదరాబాద్ కి వస్తుండగా

బుల్లి తెరపై వీరికున్న క్రేజ్ ని చూసి ఏంతో మంది పండగ సీజన్లు, ఈవెంట్లలో వీరితో లైవ్ పెర్ఫార్మెన్స్‌ ప్లాన్ చేస్తుంటారు.అదే క్రమంలో విశాఖపట్నం జిల్లా తగరపువలసలో ఏర్పాటు చేసిన అమ్మవారి ఉత్సవాలకి అటెండ్ అయ్యాడు పండు మాస్టర్.ఇక అక్కడ ఈవెంట్లో పాల్గొని హైదరాబాద్ కి వస్తుండగా ఆనందపురం దగ్గరలో కార్ ఆపారు.దాంతో రోడ్డుపై నిలబడ్డ పండు ని అనుకోకుండా వెనక నుండి వచ్చిన ఒక కోళ్ళ వ్యాన్ పండు ని డీ కొట్టడంతో పండు రెండు కాళ్ళు బాగా దెబ్బతిన్నాయి.

Advertisement

also read:ఐకాన్ స్టార్ టార్గెట్ 2034? .. అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీపై అసలు నిజమిదే!

శేఖర్ మాస్టర్ స్వయంగా పండును కలిసి

అయితే ప్రాణానికి ప్రమాదం ఏమీ లేదని డాక్టర్స్ గతంలో క్లారిటీ ఇవ్వగా యాక్టర్ నందు కూడా పండు భాగానే ఉన్నాడంటూ వీడియో పోస్ట్ చేశాడు కూడా . దీంతో తక్కువ గాయాలతో భయటపడటంతో ఊపిరిపీల్చుకున్నారు అభిమానులు.ఇక ఇదిలా ఉండగా తాజాగా పండు ఆరోగ్యం పై మరింత క్లారిటీ ఇస్తూ పండుతో దిగిన ఫోటోని నెట్టింట్లో వదిలాడు ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్.ఆయనే డైరెక్ట్ గా పండు ఇంటికి వెళ్లి పరామర్శించారు.ఇలా శేఖర్ మాస్టర్ స్వయంగా పండును కలిసి, ధైర్యం చెప్పడం బుల్లితెర మరియు వెండితెర వర్గాల్లో హాట్ టాపిక్ అయింది .

ఇక తనదైన స్టెప్పులతో ఎంతో మంది అభిమానాన్ని సంపాదించిన పండు మాస్టర్ మళ్ళీ త్వరలోనే రికవర్ అవుతాడని,మళ్ళీ స్టేజ్ పై మునుపటిలా ఆడియన్స్ ని ఉర్రూతలూగిస్తాడని తెలిపాడు శేఖర్ మాస్టర్.

ఇలా జరగడం నిజంగా బాధాకరం!

గతంలో పండు మాస్టర్ మాట్లాడుతూ “ఢీ”లో తనకిష్టమైన జడ్జ్ శేఖర్ మాస్టరే అని ఎన్నో సార్లు చెప్పాడు కూడా.శేఖర్ మాస్టర్ ప్రతి ఒక్క డ్యాన్సర్‌కూ సపోర్ట్ చేస్తాడని , ట్రోలింగ్‌కు గురవుతున్నప్పటికీ, ఆయన నిజాయితీగల వ్యక్తిత్వానికి అందరూ మద్దతుగా ఉండాలని పండు చెప్పిన సంగతి తెల్సిందే.ఏది ఏమైనా ఇండస్ట్రీలో మంచి కొరియోగ్రాఫర్ గా గుర్తింపు తెచ్చుకుంటున్న సమయంలోనే పండు మాస్టర్ కి ఇలా జరగడం నిజంగా బాధాకరం!

also read:బిచ్చగాడు ప్లస్ పోకిరి.. పూరి ఐడియా వర్కవుట్ అవుతుందా?

Related News

పెళ్లి వద్దు.. పిల్లలు ముద్దు.. నరేష్ ఊహించని కామెంట్!

చిరంజీవి మూవీని వదులుకున్న బాలయ్య కూతురు!

తెరపై పద్ధతిగా.. నెట్టింట స్టైలిష్‌గా.. సురేఖా వాణి రూటే సెపరేటు!

‘ఏందయ్యా సామి’ తర్వాత ‘కోబలి’.. ఈసారి రచ్చ మామూలుగా లేదుగా !

మాస్ మహారాజా కూతురు అదుర్స్…. హీరోయిన్ గా ఎంట్రీ ఎప్పుడో !

రామ్ చరణ్ RC 17.. రంగంలోకి అనిరుద్? హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ!

చిరు ఇండస్ట్రీకి మొగుడవుతాడని చెప్పిన ఆ హీరో ఎవరో తెలుసా?

కామ్రేడ్ కళ్యాణ్ షూటింగ్.. ప్రమాదానికి గురైన శ్రీకాంత్ అయ్యంగార్.. పునర్జన్మ అంటూ!

Big Stories

Advertisement
×