BigTV English
Maharastra Elections: రెచ్చ‌గొట్టే ప్ర‌సంగాలు చేస్తున్నారు.. చ‌ర్య‌లు తీసుకోండి.. ఓవైసీ బ్ర‌ద‌ర్స్ పై ఈసీకి ఫిర్యాదు!

Maharastra Elections: రెచ్చ‌గొట్టే ప్ర‌సంగాలు చేస్తున్నారు.. చ‌ర్య‌లు తీసుకోండి.. ఓవైసీ బ్ర‌ద‌ర్స్ పై ఈసీకి ఫిర్యాదు!

ప్ర‌జ‌ల మ‌ధ్య క‌ల్లోలం సృష్టించే ప్ర‌య‌త్నం చేస్తున్నారని ఆరోపిస్తూ ఎంఐఎం అధినేత అస‌దుద్దీన్ ఓవైసీ, ఆయ‌న సోద‌రుడు అక్బ‌రుద్దీన్ ఓవైసీల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మ‌హారాష్ట్ర చీఫ్ ఎల‌క్ష‌న్ ఆఫీస‌ర్, ముంబై పోలీసు క‌మిష‌న‌ర్ ల‌కు శివసేన‌ లేఖ రాసింది. ఇటీవ‌ల షోలాపూర్ లో జ‌రిగిన ఓ బ‌హిరంగ స‌భ‌లో వీరు ఇచ్చిన ప్ర‌సంగాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయ‌ని ఆరోపించింది. ఈ మేర‌కు శివ‌సేన సోష‌ల్ మీడియా ఇంఛార్జ్ రహూల్ క‌నాల్ పోల్ ప్యానెల్ రాసిన లేఖ‌లో ఓవైసీ […]

Pawan Kalyan in MH : ఇది వీరులను కన్న నేల.. నీలాంటి వాళ్లకు భయపడదు
Modi in Maharastra : ఎన్నికల్లో గెలవడానికి అదే కారణం.. మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రధాని మోదీ
Chhattisgarh Encounter: మావోలకు మరో దెబ్బ.. చత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్
Jhansi medical college tragedy: యూపీ ఝాన్సీ మెడికల్ కాలేజీ..  10 మంది శిశువులు సజీవ దహనం
Patna HC on Liquor Policy : మద్య నిషేధ చట్టం పోలీసులకే బాాగా ఉపయోగపడింది – పట్నా హైకోర్టు.. ఎందుకంటే?
Rahul Gandhi: మ‌హా రైతుల‌తో రాహుల్ వీడియో కాల్.. ఆ పంట‌ల‌కు మ‌ద్ద‌తు ధ‌ర ఇస్తామ‌ని హామీ!

Rahul Gandhi: మ‌హా రైతుల‌తో రాహుల్ వీడియో కాల్.. ఆ పంట‌ల‌కు మ‌ద్ద‌తు ధ‌ర ఇస్తామ‌ని హామీ!

మహారాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌చారంలో కాంగ్రెస్ దూసుకుపోతుంది. అన్ని వ‌ర్గాల వారికి ఉప‌యోగ‌ప‌డేలా ప‌థ‌కాలు ర‌చిస్తూ ముందుకు వెళుతోంది. ఆ పార్టీ అగ్ర‌నాయ‌కుడు రాహుల్ గాంధీ సైతం మ‌హారాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో రాహుల్ గాంధీ మ‌హారాష్ట్ర రైతుల‌తో వీడియో కాల్ మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా రైతులు త‌మ బాధ‌ల‌ను రాహుల్ గాంధీకి చెప్పుకుని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దీంతో రాహుల్ ఎన్నిక‌ల్లో గెలిపిస్తే ప‌లు హామీలు అమ‌లు చేస్తామ‌ని వారికి చెప్పారు. వ‌చ్చే […]

PM Modi – Aircraft : ప్రధాని మోదీ విమానంలో సాంకేతిక సమస్య.. రాహుల్ గాంధీకి ఇబ్బందులు
Batenge Toh Katenge Maharashtra: బటేంగే తో కటేంగే నినాదంపై మహారాష్ట్రలో దుమారం.. యుపి సిఎంపై బిజేపీ కూటమి ఫైర్
Rahul Ghandi: మోడీకి రాహుల్ గాంధీ కౌంట‌ర్.. ఆయ‌న రాజ్యాంగాన్ని ఎప్పుడూ చ‌ద‌వ‌లేదు!

Rahul Ghandi: మోడీకి రాహుల్ గాంధీ కౌంట‌ర్.. ఆయ‌న రాజ్యాంగాన్ని ఎప్పుడూ చ‌ద‌వ‌లేదు!

రాహుల్ గాంధీ చూపిస్తున్న రాజ్యాంగం రెడ్ లేబుల్ క‌లిగిన‌ బుక్ ఖాళీ పేజీల‌తో ఉంద‌ని ప్ర‌ధాని మోడీ చేసిన కామెంట్ల‌కు కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ కౌంట‌ర్ ఇచ్చారు. రాజ్యాంగాన్ని ఎప్పుడూ చ‌ద‌వ‌నందుకే మోడీ రాజ్యాంగం ఖాళీగా ఉంద‌ని భావిస్తున్నార‌ని విమ‌ర్శించారు. మ‌హారాష్ట్ర‌లోని నందుబాబ‌ర్ లో జ‌రిగిన ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ.. రాజ్యాంగంలో మ‌హాత్మాగాంధీ, అంబేద్క‌ర్, బిర్సా ముండా లాంటి గొప్ప‌వారు రూపొందించిన ఉన్నాయ‌న్నారు. తాను తీసుకెళ్లిన రాజ్యాంగ ప్ర‌తి ఎరుపు క‌వ‌ర్ తో ఉండ‌గా బీజేపీ […]

SC Verdict : అలా ఉద్యోగాలు ఇవ్వడం కుదరదు.. కారుణ్య నియామకాలపై సుప్రీం కీలక తీర్పు
Wayanad Voter Turnout : వయనాడ్‌లో అత్యల్ప పోలింగ్ నమోదు.. కమ్యూనిస్టులే కారణమా?
Pregnant Woman safe: అంబులెన్స్‌లో మంటలు.. తృటిలో తప్పించుకున్న ఓ గర్బిణీ

Pregnant Woman safe: అంబులెన్స్‌లో మంటలు.. తృటిలో తప్పించుకున్న ఓ గర్బిణీ

Pregnant Woman safe: మహారాష్ట్రలో ఓ గర్భిణీ మహిళ, ఆమె కుటుంబ సభ్యులు క్షణంలో తప్పించుకున్నారు. గర్భిణీని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తీసుకువెళుతున్న క్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది. అసలేం జరిగిందన్న డీటేల్స్‌లోకి వెళ్దాం. మహారాష్ట్ర జల్గావ్ జిల్లాలోని ఓ ప్రాంతం నుంచి ప్రెగ్నెంట్ మహిళను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తున్నారు. అయితే అంబులెన్స్ దాదావాడి సమీపంలోని జాతీయ రహదారిపైకి రాగానే ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న అంబులెన్స్ ఇంజిన్ నుంచి కొద్దికొద్దిగా పొగలు రావడాన్ని డ్రైవర్ గమనించారు. […]

Viral News: ఏటీఎం సెంటర్ కు వచ్చిన వరాహం.. జెట్ స్పీడ్ తో వచ్చి.. తన పని కానిచ్చేసింది.. ఏం జరిగిందంటే?

Big Stories

×