BigTV English

Naac Conditions: న్యాక్ గుర్తింపు నిబంధనలు మరింత సరళం

Naac Conditions: న్యాక్ గుర్తింపు నిబంధనలు మరింత సరళం

The Terms Of NAAC Recognition Are More Flexible: ఇకపై కాలేజీలకు, యూనివర్సిటీలకు న్యాక్ గుర్తింపు నిబంధనలు మరింత సరళం కానున్నాయి. ఎందుకంటే ఈ గుర్తింపు నిబంధనలను సరళం చేసేందుకు కేంద్ర విద్యాశాఖ ప్రయత్నిస్తోంది.ఈ మేరకు ఆయా రాష్ట్రాల అభిప్రాయాలను కేంద్రం సేకరిస్తోంది.ఇందులో భాగంగానే సోమవారం రోజు సౌత్ ఇండియన్ స్టేట్స్ హయ్యర్ ఎడ్యూకేషన్ కౌన్సిల్ చైర్మన్లతో న్యాక్ అధికారులు భేటీ అయ్యారు. అంతేకాకుండా మంగళ, బుధవారాల్లో కాలేజీల ప్రిన్సిపల్స్, సీనియర్ల ప్రొఫెసర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నిబంధనల్లో తీసుకురావాల్సిన మార్పుల చేర్పులపై వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో 2వేలకు పైగా కాలేజ్‌లు ఉండగా.. వాటిలో కేవలం 3వందల వరకు కాలేజీలకు మాత్రమే న్యాక్ ఐడెంటీటీ ఉన్నట్లు అధికారులు గుర్తించారు.న్యాక్ ఐడెంటీటీ కోసం అప్లై చేసుకున్న వారికి ఆర్థికసహాయం కింద ఆదుకుంటామని న్యాక్ తెలిపినా సరే కాలేజీలు ఏవీ కూడా అంతగా ఆశ చూపలేదు.


ఈ క్రమంలో న్యాక్ ఐడెంటీటీని పొందటంలో ఉన్న లోపాలను ఐడెంటీటీ చేసే పనిలో ఉన్నతాధికారులు నిమగ్నమయ్యారు. మెయిన్‌గా కాలేజీలు అన్ని యూనివర్సిటీలు అన్నీ ఒకేరకంగా చూస్తూ పాయింట్లు ఇవ్వడం లేదనేది వాదన. కొన్నింటికి గ్రేడ్ కూడా అస్సలు రావడం లేదంటున్నారు అధికారులు. ఈ క్రమంలొ యూనివర్సిటీలు, అటానమస్ కాలేజీలు, అనుబంధ కాలేజీలు అనే మూడు కేటగిరీల్లో న్యాక్‌కి సంబంధించిన ఐడెంటీటీలకు సంబంధించిన అక్రిడిటేషన్లను ఇవ్వాలని యోచిస్తున్నారు. దీనికి తోడు ఇక నుంచి న్యాక్ ఐడెంటీటీ అందుకున్న ఆయా కాలేజీలు, యూనివర్సిటీలను ఒకేరకంగా చూస్తూ.. పాయింట్లు ఇవ్వడం లేదు. కొన్నింటికి గ్రేడ్ కూడా రావడం లేదు.

Also Read: నీట్ కేసు, టెస్టింగ్ ఏజెన్సీ నుంచి పేపర్ లీక్, కీలక నిందితుడు అరెస్ట్


ఈ క్రమంలో యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీలు, అటానమిక్ కాలేజీలు ఈ మూడింటిటికి న్యాక్ ఐడెంటీటీ కచ్చితంగా ఉండాలని.. అంతేకాకుండా అక్రిడిటేషన్ ఇవ్వాలని సూచిస్తుంది న్యాక్. ఇక నుంచి న్యాక్ ఐడెంటీటీ పొందిన కాలేజీలు మరోవైపు న్యాక్ ఐడెంటీటీ పొందని కాలేజీల టైటిల్స్‌ని కచ్చితంగా ఇందులో పేర్కొనాలని న్యాక్ భావిస్తోంది. ఈ ప్రక్రియ వచ్చే ఏడాది నుంచి కొత్తగా వచ్చే గైడ్‌లైన్స్ ప్రకారం న్యాక్ ఐడెంటీటీని కచ్చితంగా ఇచ్చేందుకు న్యాక్ సిద్ధంగా ఉంది. దీనికోసం అన్ని కాలేజీలు రెడీగా ఉండాలని దీనికోసం అక్రిడిటేషన్ పొందేందుకు ఎంకరేజ్ చేసే విధంగా ప్రోత్సాహకాలను అందివ్వనుంది న్యాక్.

Tags

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×