BigTV English

OTT Movie : హోటల్లో పని చేసే అమ్మాయిపై అరాచకం… వచ్చిన ప్రతి ఒక్కడూ అదే పని… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

OTT Movie : హోటల్లో పని చేసే అమ్మాయిపై అరాచకం… వచ్చిన ప్రతి ఒక్కడూ అదే పని… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

OTT Movie : నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన ఒక కన్నడ సినిమా ఓటీటీలో కేక పెట్టిస్తోంది. ఈ స్టోరీ ఒక అమ్మాయి రివేంజ్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఈ సినిమా టాగోర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో 13 అవార్డులు గెలుచుకుంది. ఉత్తర కర్ణాటకలో జరిగే ఈ స్టోరీ చూపు తిప్పుకోకుండా చేస్తోంది. దీని పేరు ఏమిటి ? కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …


కథలోకి వెళ్తే

ఉత్తర కర్ణాటకలోని ఒక చిన్న గ్రామంలో, రుద్రి అనే ఒక అనాథ యువతి, తన అమ్మమ్మతో కలిసి జీవిస్తుంటుంది. ఆమె ఒక టీ షాప్‌లో పనిచేస్తూ, గ్రామస్థులతో స్నేహపూర్వకంగా ఉంటూ, పిల్లలతో ఆడుకుంటూ ఆనందంగా ఉంటుంది. ఆమె జీవితం ఒక రాత్రి చిన్నాభిన్నం అవుతుంది. నలుగురు దుర్మార్గులు ఆమెపై దారుణంగా అఘాయిత్యం చేస్తారు. ఈ దుర్ఘటన రుద్రిని శారీరకంగా, మానసికంగా కుంగదీస్తుంది. ఆమెలో ఒక మానని గాయాన్ని మిగిలిస్తుంది. ఆతరువాత సమాజం నుండి ఇబ్బందులు ఎదుర్కొన్న రుద్రి, తనపై అన్యాయం చేసిన వారిని శిక్షించాలనే నిశ్చయంతో ఒక ప్రతీకార పథకాన్ని రూపొందిస్తుంది.


ఇక రుద్రి ప్రతీకార యాత్ర మొదలవుతుంది. ఆమె తనపై దాడి చేసినవారిని ఒక్కొక్కరినీ గుర్తిస్తూ చంపుతుంటుంది. ఒక స్థానిక పోలీసు అధికారి ఈ హత్యలను దర్యాప్తు చేస్తూ, రుద్రి గాజుల ఆధారంగా ఆమెను గుర్తిస్తాడు. అయితే రుద్రి గతం, ఆమె పడ్డ నరకం గురించి తెలుసుకున్న తర్వాత, అతను ఆమెను అరెస్టు చేయకూడదని నిర్ణయించుకుంటాడు. ఆమె పోరాటాన్ని ఒక నైతిక విజయంగా భావిస్తాడు. క్లైమాక్స్ ఒక ఎమోషనల్ ట్విస్ట్‌తో ముగుస్తుంది. ఈ ట్విస్ట్‌ ఏమిటి ? రుద్రి ఆ దుర్మార్గులపై ప్రతీకారం ఎలా తీర్చుకుంది ? అనే విషయాలను ఈ కన్నడ క్రైమ్ సినిమాను చూసి తెలుసుకోండి.

Read Also : పూలమ్మే పిల్ల ప్రాణాలు గాల్లో… ఇరాన్, ఇజ్రాయెల్, ఇండియా మధ్య జరిగే రాజకీయాలు ఇలా ఉంటాయా ?

రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్

‘రుద్రి’ (Rudri) అనేది ఉత్తర కర్ణాటక గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఒక కన్నడ క్రైమ్ చిత్రం. బడిగేర్ దేవేంద్ర దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో పావన గౌడ, సుధా ప్రసన్న, హరీష్ కట్టిమని, గురునాథ్ చింతామణి, పవన్ పుత్ర, సమీర్ నాగరాద్, దయానంద్ సాగర్ నటించారు. ఈ చిత్రం 2023 నవంబర్ 10న నమ్మ ఫ్లిక్స్‌లో డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలై, IMDbలో 5.1/10 రేటింగ్ పొందింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా అందుబాటులోకి వచ్చింది.

Related News

Idli Kottu OTT: ధనుష్ ఇడ్లీకొట్టు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పుడే!

OTT Movie : భార్య ఉండగానే మరో అమ్మాయితో… పెళ్ళాన్ని లేపేయడానికి మాస్టర్ ప్లాన్… క్లైమాక్స్ ట్విస్టుకు ఫ్యూజులు అవుట్

OTT Movie : పిల్లలు పుట్టట్లేదని ఫ్యూజులు అవుట్ అయ్యే పని… ఆ టెస్టుకు మాత్రం ఒప్పుకోని భర్త… లాస్ట్ ట్విస్ట్ హైలెట్

OTT Movie : కారు డిక్కీలో అమ్మాయి శవం… పోలీసుల రాకతో ఊహించని మలుపు… గ్రిప్పింగ్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : ఏళ్ల క్రితమే మిస్సైన సింగర్… అతను పాప్ సింగర్ కాదు సైకో పాత్… మైండ్ ను మడత పెట్టే హర్రర్ మూవీ

OTT Movie : చావడానికెళ్లి సీరియల్ కిల్లర్ చేతిలో అడ్డంగా బుక్కయ్యే అమ్మాయి… గూస్ బంప్స్ తెప్పించే సర్వైవల్ థ్రిల్లర్

OTT Movie : ప్రియుడితో సీక్రెట్ గా ఆ పాడు పని… భర్త ఎంట్రీతో మైండ్ బెండయ్యే ట్విస్టు… ఇయర్ ఫోన్స్ మర్చిపోవద్దు మావా

OTT Movie : లవ్ స్టోరీ నుంచి క్రైమ్ వరకు… ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న మలయాళ సినిమాలు

Big Stories

×