BigTV English

OTT Movie : అండర్ వరల్డ్ లో అమెరికన్ పోలీసుల అరాచకం… ట్విస్టులతో పిచ్చెక్కించే ఈ వెబ్ సిరీస్ ను ఇంకా చూడలేదా ?

OTT Movie : అండర్ వరల్డ్ లో అమెరికన్ పోలీసుల అరాచకం… ట్విస్టులతో పిచ్చెక్కించే ఈ వెబ్ సిరీస్ ను ఇంకా చూడలేదా ?

OTT Movie : ఓటీటీలు అందుబాటులోకి వచ్చినప్పటి నుండి మంచి సినిమాలకు సరిహద్దులు చెరిగిపోయాయి. నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, ప్రైమ్ వీడియోలలో ప్రతిరోజూ విడుదలయ్యే వేలకొద్ది సినిమాలు, సిరీస్ లలో ప్రేక్షకుల హృదయాలను, మనస్సులను దోచుకునేవి కొన్నే. ఇటీవల అలాంటి ఒక సిరీస్ ఓటీటీలో విడుదలైంది. ఈ సిరీస్ లో అండర్ వరల్డ్ ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు చుపించారు. దీనికి IMDbలో 10కి 8 రేటింగ్ కూడా వచ్చింది. మరి ఇంత మంచి రేటింగ్ తెచ్చుకున్న ఈ క్రైమ్ డ్రామా పేరేంటి? కథేంటో తెలుసుకుందాం పదండి.


నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్
ఈ సిరీస్ పేరు ‘The Rookie’. ఇదొక అమెరికన్ పోలీస్ ప్రొసీజరల్ డ్రామా సిరీస్. 45 ఏళ్ల వయసులో లాస్ ఏంజిల్స్ పోలీస్ డిపార్ట్‌మెంట్ (LAPD)లో అత్యంత పెద్ద రూకీ అయిన జాన్ నోలన్ జీవితం చుట్టూ తిరుగుతుంది. క్రైమ్ డ్రామా, యాక్షన్, కామెడీ, ఫామిలీ డ్రామా కలగలిసిన ఈ సిరీస్ లో యాక్షన్ సన్నివేశాలు, కామెడీ సీన్స్ బాగున్నాయి. ఈ క్రైమ్ సిరీస్ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది.

కథలోకి వెళ్తే…
జాన్ నోలన్ (నాథన్ ఫిలియన్) పెన్సిల్వేనియాలోని ఒక చిన్న పట్టణంలో కార్మికుడిగా జీవిస్తాడు. ఒక బ్యాంక్ దోపిడీ సంఘటనలో హీరోగా మారిన తర్వాత, 45 ఏళ్ల వయసులో తన జీవితాన్ని మార్చుకోవాలని డిసైడ్ అవుతాడు. LAPDలో రూకీ పోలీస్ ఆఫీసర్‌గా చేరతాడు. అతను తన శిక్షణాధికారి టాలియా బిషప్ (ఆఫ్తాబ్ శివదాసాని), సీనియర్ ఆఫీసర్ ఏంజెలా లోపెజ్ (అలిస్సా డియాజ్), ఇతర రూకీలైన జాక్సన్ వెస్ట్ (టైటస్ మాకిన్ జూనియర్), లూసీ చెన్ (మెలిస్సా ఓ’నీల్)తో కలిసి లాస్ ఏంజిల్స్ వీధుల్లో నేరాలను ఆపడానికి ట్రై చేస్తాడు.


అయితే జాన్ వయసు కారణంగా సహోద్యోగులు అతను ఈ పని చేయగలడా? అని అనుమానపడతారు. కానీ కానీ అతని జీవిత అనుభవం, నీతి, విలువలు అతన్ని ఒక గొప్ప పోలీస్‌ గా చేస్తాయి. అతను తన కొడుకు హెన్రీ (జోవన్ అడెపో)తో సంబంధాన్ని బలపరచుకోవడానికి, మరోసారి ప్రేమలో పడే కొత్త అవకాశాలను (లూసీ చెన్‌తో) కనుగొనడానికి ప్రయత్నిస్తాడు. అయితే ప్రమాదకరమైన నేరస్థులు, గ్యాంగ్‌లతో పోరాడుతూ ఉంటాడు.

Read also : ఫ్రెంచ్ కిస్ అంటేనే వణికిపోయే ఆణిముత్యం… ఓటీటీలోకి వచ్చేసిన 42 ఏళ్ల మాస్టర్ ప్రేమ పాఠాలు

మొదటి సీజన్‌లో జాన్ తన రూకీ శిక్షణలో డ్రగ్ డీలర్లు, హత్యలు, బాంబు బెదిరింపులను ఎదుర్కొంటాడు. అయితే తన సహచరులతో బంధం పెంచుకుంటాడు. తరువాతి సీజన్‌లలో అతను సీరియల్ కిల్లర్ రోసలిండ్ డయర్ (అన్నీ వెర్షింగ్)తో సంబంధం కలిగిన కేసులను ఛేదిస్తాడు. లూసీతో ప్రేమలో పడతాడు. సీజన్ 5లో ఒక అంతర్జాతీయ నేర సంస్థను ఎదుర్కొనే మిషన్‌లో జాన్ అండ్ టీం పాల్గొంటారు. సీజన్ 6లో జాన్ వివాహం చేసుకుంటాడు. ఇలా మొత్తం ఈ సిరీస్ 6 సీజన్లలో అండర్ వరల్డ్ ప్రపంచాన్ని కళ్ళముందుకు తీసుకొచ్చారు మేకర్స్. మీకు గనుక క్రైమ్ సినిమాలపై ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఓ లుక్కేయండి.

Tags

Related News

OTT Movie : పిచ్చి అమ్మాయిలను కిరాతకంగా అనుభవించే సైకో డాక్టర్… బ్లాక్ మార్కెట్ లో బాడీ పార్ట్స్… భయంకరమైన రియల్ స్టోరీ సామీ

OTT Movie : ముసలోడే కానీ మహానుభావుడు… ఆడవాళ్లు కన్పిస్తే అదే పని… అవార్డు విన్నింగ్ మలయాళ మూవీ

OTT Movie : పని మనిషితో ఇంటి ఓనర్ రాసలీలలు… క్లైమాక్స్ ట్విస్ట్ హైలెట్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న హర్రర్ మూవీ

OTT Movie : నల్ల క్యాబ్ లో నరకానికి పంపే దెయ్యం… గర్భిణులను టార్గెట్ చేసి… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్లు చూడకూడని మూవీ

OTT Movie : దొంగతనానికి వెళ్లి దిక్కుమాలిన పని… వీడియో తీస్తూ దారుణంగా… విష్ణు ప్రియ ఇలాంటి పాత్రలోనా ?

OTT Movie : అమ్మాయిల మంచం కింద దూరి సైకో అరాచకం… నిమిషానికో ట్విస్ట్ ఉన్న కొరియన్ కిల్లర్ థ్రిల్లర్

Big Stories

×