priyanka jain (1)
Priyanka Jain Latest Photos: బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బుల్లితెరపై ఆమెకున్న క్రేజే వేరు మౌనరాగం, జానకి కలగనలేదు వంటి సీరియల్స్ బుల్లితెరపై మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.
priyanka jain (2)
మౌనరాగంతో టీవీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇందులో మూగ అమ్మాయిగా తనదైన నటనతో ఆకట్టుకుంది. బుల్లితెరపై ఆమె అందం, అభినయంకు నెటిజన్స్ ఫిదా అయ్యారు.
priyanka jain (3)
ఆ తర్వాత జానకి కలగనలేదు సీరియల్లో అమర్ దీప్ సరసన జతకట్టింది. ఇందులో జానకిగా ఆమె పాత్ర ప్రతిఒక్కరిని ఆకట్టుకుంది. అయితే బిగ్ బాస్ ఆఫర్ రావడంతో ఈ సీరియల్‌ను మధ్యలో వదిలేసి ప్రియాంక, అమర్దీప్ రియాలిటీ షోలో పాల్గొన్నారు.
priyanka jain (4)
ఇందులో ప్రియాంక మల్టీ టాస్క్‌లతో అందరి మన్నలు అందుకుంది. ఇటూ హౌజ్‌లో అందరికి వండిపెడుతూనే.. మరోవైపు టాస్క్‌ల్లో రెచ్చిపోయేది. వివాదాలకు దూరంగా ఉంటూ అందరితో సన్నిహిత్యంగా ఉండేది.
priyanka jain (5)
హౌజ్ కెప్టెన్‌గాను గెలిచి బాధ్యతలు తీసుకుంది. బిగ్ బస్ హౌజ్ మెయింటెనెన్స్‌లో ప్రియాంక కీలక పాత్ర పోషించింది. అలా మల్టీటాస్క్ల్లో బాగా రాణించిన ప్రియాంకకు బిగ్ బాస్ కూడా ఫిదా అయ్యాడు.
priyanka jain (6)
హౌజ్‌లో ఉండగానే తన ప్రియుడు శివకుమార్ ను పరిచయం చేసింది. ఎంతోకాలంగా అతడితో డేటింగ్ ఉన్న ప్రియాంక.. హౌజ్ నుంచి బయటకు రాగానే పెళ్లి కబురు చెబుతానంది.
priyanka jain (7)
రెండేళ్లు అవుతున్న ఇంఆక ఈ బుల్లితెర జంట నుంచి ఎలాంటి శుభవార్త రావడం లేదు. కానీ, ప్రియాంక, శివలు మాత్రం ఏ ఈవెంట్స్‌లో అయినా జంటగా కనువిందు చేస్తున్నారు. జంటగా ఫోటో షూట్స్ ఇస్తున్నారు.
priyanka jain (8)
తరచూ వీరిద్దరి ఫోటోలు షేర్ చేసి సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. మొన్నటి వరకు ఎంతో పద్దతిగా ఉన్న ప్రియాంక ఈ మధ్య గ్లామర్ డోస్ పెంచేసి.. హాట్ ఫోజులతో రెచ్చిపోతుంది.
priyanka jain (9)
తాజాగా ఈ భామ బ్లూ డ్రెస్ మెస్మరైజ్ చేసింది. ముక్కుకు రింగు పెట్టుకున దేశి పాపల రెడీ అయ్యింది. బ్లూ కలర్ డ్రెస్ అదిరిపోయే ఫోజులతో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఆమె ఫోటోలు చూసి నెటిజన్స్ మైమరిచిపోతున్నారు.
priyanka jain (10)
అబ్బా.. ప్రియాంక ఏమున్నావ్ అంటూ కుర్రకారు మనసును తడిమెసుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి.