E-Paper
Advertisement

రూ.41,000 తగ్గింపు గురూ.. Amazon Freedom Saleలో మునుపెన్నడూ చూడని షాకింగ్ ఆఫర్లు!

రూ.41,000 తగ్గింపు గురూ.. Amazon Freedom Saleలో మునుపెన్నడూ చూడని షాకింగ్ ఆఫర్లు!
Advertisement

Amazon Sale 2026: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భారత్‌లో సరికొత్త ‘గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026’ను ప్రారంభించింది. ప్రముఖ బ్రాండ్లకు చెందిన ప్రీమియం హెడ్‌ఫోన్లపై ఈ సేల్‌లో అద్భుతమైన ఆఫర్లు లభిస్తున్నాయి. మంచి సౌండ్ క్వాలిటీ, నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్లు ఉండే ప్రీమియం హెడ్‌ఫోన్లు కొనాలనుకునే వారికి ఇది సరైన సమయం. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు ముందే యాక్సెస్ లభించగా.. ఆగస్టు 7 నుంచి అందరికీ ఈ ఆఫర్లు అందుబాటులోకి వచ్చాయి.

బ్యాంక్ ఆఫర్లు, అదనపు ప్రయోజనాలు:

సేల్ డిస్కౌంట్లతో పాటు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డులు లేదా EMI లావాదేవీలపై 10 శాతం తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా.. నో-కాస్ట్ ఈఎమ్‌ఐ, అమెజాన్ కూపన్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ పే ఐసీఐసీఐ కార్డ్ ఉపయోగించే వారికి ప్రత్యేక ఆఫర్లు లభిస్తున్నాయి.

Advertisement

Also Read: ఏఐ టెక్నాలజీతో హైయర్ సరికొత్త వాషింగ్ మెషీన్.. బట్టలపై నూనె, టీ మరకలు క్షణాల్లో మాయం!

బ్రాండెడ్ హెడ్‌ఫోన్ల ధరలు ఇలా:

ఈ సేల్‌లో Sony WH-1000XM6 MRP రూ.49,990 కాగా, ఇప్పుడు రూ.37,989కే లభిస్తోంది. Bose QuietComfort Ultra రూ.49,900 నుంచి తగ్గి రూ.39,990కి అందుబాటులో ఉంది. Sennheiser Momentum 4 అసలు ధర రూ.34,990 కాగా, ఆఫర్‌లో రూ.22,990కే సొంతం చేసుకోవచ్చు. Sennheiser HD 660S2పై దాదాపు రూ.41 వేల తగ్గింపుతో రూ.28,990కి లభిస్తోంది.

మరిన్ని ఆకర్షణీయమైన డీల్స్:

Advertisement

Sonos Ace హెడ్‌ఫోన్స్ రూ.27,999కి, Soundcore Anker Space 2 రూ.24,993కి అందుబాటులో ఉన్నాయి. JBL Tour One M3 ని రూ.24,999కి, Sony 1000X హెడ్‌ఫోన్స్‌ను రూ.59,989కి కొనుగోలు చేయవచ్చు. నచ్చిన మోడల్‌ను ఎంచుకునే ముందు వేరే ప్లాట్‌ఫారమ్‌లలో కూడా ధరలను సరిపోల్చుకుని కొనుగోలు చేయడం మంచిది.

Also Read: ఇది కదా అసలైన సేల్ అంటే.. బడ్జెట్ ధరలో ఐఫోన్ రేంజ్ కెమెరా ఫోన్, Pixel 6aపై భారీ డిస్కౌంట్!

Tags

Related News

ఏఐ టెక్నాలజీతో హైయర్ సరికొత్త వాషింగ్ మెషీన్.. బట్టలపై నూనె, టీ మరకలు క్షణాల్లో మాయం!

పాత ఫోన్ మార్చేయడానికి ఇదే సరైన టైమ్.. అమెజాన్ ఫ్రీడమ్ సేల్ టాప్ 5G డీల్స్!

రూ.1.66 లక్షల HP గేమింగ్ ల్యాప్‌టాప్‌ను.. అమెజాన్ సేల్‌లో రూ.99 వేలకే ఇచ్చేస్తున్నారు!

రూ.8,500 లోపు అదిరిపోయే లావా కొత్త ఫోన్.. ఫ్రీ డోర్‌స్టెప్ సర్వీస్, మిలిటరీ బిల్డ్ బాడీ!

Airtel బంపరాఫర్.. రోజుకు రూ.12 కే 5G డేటా, రూ.4,000 విలువైన బెనిఫిట్స్.. ప్లాన్ వివరాలు ఇవే!

సామాన్యులకు పండగే.. రోజుకు 3GB డేటా, ఫ్రీ కాల్స్.. BSNL నుంచి మరో చౌకైన ప్లాన్!

ఇది కదా అసలైన సేల్ అంటే.. బడ్జెట్ ధరలో ఐఫోన్ రేంజ్ కెమెరా ఫోన్, Pixel 6aపై భారీ డిస్కౌంట్!

Big Stories

Advertisement
×