E-Paper
Advertisement

రూ.1.66 లక్షల HP గేమింగ్ ల్యాప్‌టాప్‌ను.. అమెజాన్ సేల్‌లో రూ.99 వేలకే ఇచ్చేస్తున్నారు!

రూ.1.66 లక్షల HP గేమింగ్ ల్యాప్‌టాప్‌ను.. అమెజాన్ సేల్‌లో రూ.99 వేలకే ఇచ్చేస్తున్నారు!
Advertisement

Best Gaming Laptops: రూ.1.66 లక్షల ల్యాప్‌టాప్.. కేవలం రూ.99 వేలకే వస్తే? వినడానికే మైండ్ బ్లాంక్ అయ్యేలా ఉంది కదా! కానీ ఇది నిజం. కొత్త ల్యాప్‌టాప్ కొనాలనుకునే వారికి అమెజాన్ ‘గ్రేట్ ఫ్రీడమ్ సేల్’ ఒక రకమైన పండుగ లాంటి ఆఫర్ల వర్షం కురిపిస్తోంది. హెచ్‌పీ, ఆసస్, లెనోవో లాంటి బడా కంపెనీలు తమ పవర్ ఫుల్ గేమింగ్ ల్యాప్‌టాప్‌ల ధరలను భారీగా తగ్గించేశాయి. ఏకంగా రూ.65,000 వరకు తగ్గింపు పొందడంతో పాటు, బ్యాంక్ డిస్కౌంట్లతో ఈ డీల్స్ మరింత స్వీట్‌గా మారాయి.

సగం ధరకే హెచ్‌పీ విక్టస్..

ఈ సేల్‌లో HP Victus గేమింగ్ ల్యాప్‌టాప్‌పై ఊహించని ఆఫర్ లభిస్తోంది. AMD రైజెన్ 7 ప్రాసెసర్‌తో వచ్చే ఈ ల్యాప్‌టాప్ ఎంఆర్‌పీ రూ.1,66,133 కాగా, ప్రస్తుతం సేల్‌లో కేవలం రూ.99,990కే లభిస్తోంది. హెవీ గేమింగ్, ఇతర పవర్ ఫుల్ పనుల కోసం చూసేవారికి ఇది చాలా మంచి డీల్ అని చెప్పవచ్చు.

Advertisement

Also Read: రూ.8,500 లోపు అదిరిపోయే లావా కొత్త ఫోన్.. ఫ్రీ డోర్‌స్టెప్ సర్వీస్, మిలిటరీ బిల్డ్ బాడీ!

ఆసస్ టఫ్ ల్యాప్‌టాప్‌పైనా తగ్గింపు:

మరోవైపు Asus TUF A15 మోడల్ కూడా రూ.99,990 ధరకే అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.1,25,990గా ఉండేది. AMD రైజెన్ 7 ప్రాసెసర్, 15.6 అంగుళాల డిస్‌ప్లేతో వచ్చే ఈ ల్యాప్‌టాప్ స్టూడెంట్స్‌కు, యంగ్ ప్రొఫెషనల్స్‌కు చాలా బాగా ఉపయోగపడుతుంది. బడ్జెట్‌లో మంచి స్పెసిఫికేషన్స్ కోరుకునేవారికి ఇది పర్ఫెక్ట్ ఆప్షన్.

బ్యాంక్ కార్డ్స్, ఎక్స్చేంజ్ ఆఫర్లు:

Advertisement

కేవలం డైరెక్ట్ డిస్కౌంట్ మాత్రమే కాకుండా HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం వరకు ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ పొందవచ్చు. దీనికి తోడు మీ దగ్గర ఉన్న పాత ల్యాప్‌టాప్‌ను ఎక్స్చేంజ్ చేయడం ద్వారా ధర ఇంకా తగ్గుతుంది. అంతేకాకుండా.. నో-కాస్ట్ ఈఎంఐ, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

కొనేముందు చేయాల్సినవి:

సేల్‌లో ల్యాప్‌టాప్‌ను ఎంచుకునేటప్పుడు కేవలం డిస్కౌంట్ శాతం మాత్రమే కాకుండా, అందులోని ప్రాసెసర్, గ్రాఫిక్స్ కార్డ్, ర్యామ్, కూలింగ్ సిస్టమ్ వంటి విషయాలను కూడా చెక్ చేసుకోవాలి. మీ అవసరాలకు తగ్గట్టుగా ఉన్న మోడల్‌ను మాత్రమే ఎంచుకోవడం మంచిది. స్టాక్ ముగిసేలోపే ఈ ఆఫర్లను సద్వినియోగం చేసుకోండి.

Also Read: ఇది కదా అసలైన సేల్ అంటే.. బడ్జెట్ ధరలో ఐఫోన్ రేంజ్ కెమెరా ఫోన్, Pixel 6aపై భారీ డిస్కౌంట్!

Tags

Related News

ఉచిత ఇంటర్నెట్ టీవీకి చెక్? టెలికాం నిబంధనల దిశగా ట్రాయ్ అడుగులు!

వామ్మో.. ఫోన్ అప్‌డేట్ వెనుక ఇంత ప్రాసెస్ ఉందా? కోడింగ్ నుంచి మీ మొబైల్ వరకు ఎలా వస్తుందంటే!

కరెంట్ పోయిన వెంటనే..తప్పకుండా ఆపేయాల్సిన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్

ఫోన్ స్టోరేజ్ ఫుల్ ప్రాబ్లమ్‌కి శాశ్వత పరిష్కారం.. ఈ 4 సెట్టింగ్స్ మార్చితే GBల కొద్దీ స్పేస్ ఫ్రీ!

గెలాక్సీ వాచ్‌పై ఆరెంజ్ డాట్ ఎందుకు వస్తుంది? దాని అర్థం ఏంటి?

వైర్డ్ ఇయర్‌ఫోన్స్‌లో నాయిస్ క్యాన్సిలేషన్ ఎందుకు ఇవ్వరో తెలుసా?

ఇంటికి సోలార్ ప్యానెల్స్ వేయిస్తున్నారా? బ్లాక్ అండ్ బ్లూ ప్యానెల్స్ మధ్య తేడా ఇదే !

Samsung Galaxy వాచ్‌ను స్మార్ట్‌గా వాడాలంటే ఈ 5 సెట్టింగ్స్ మార్చాల్సిందే!

Big Stories

Advertisement
×