BigTV English

IPL 2025 Auction: IPL 2025 మెగా వేలంలో 13 ఏళ్ల కుర్రాడితో పాటు.. 50 ఏళ్ల ముసలోడు ?

IPL 2025 Auction: IPL 2025 మెగా వేలంలో 13 ఏళ్ల కుర్రాడితో పాటు.. 50 ఏళ్ల ముసలోడు ?

IPL 2025 Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ( IPL Mega Auction 2025) మెగా వేలానికి సమయం దగ్గర పడుతుంది. మరో ఎనిమిది రోజుల్లోనే ఈ మెగా వేలం జరగనున్న సంగతి తెలిసిందే. నవంబర్ 24 అలాగే నవంబర్ 25వ తేదీల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 మెగా వేలం ( IPL Mega Auction 2025) జరగబోతుంది. అయితే ఈ మెగా వేలం కోసం దాదాపు 1574 మంది రిజిస్టర్ చేసుకున్నారు. విపరీతంగా ప్లేయర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో.. బీసీసీఐ పాలక మండలి ( BCCI) బిగ్ ట్విస్ట్ ఇచ్చింది.


Also Read: Rohit Sharma Baby: మరోసారి తండ్రైన టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ

13-Year-Old Cricketer Vaibhav Suryavanshi To Be Youngest In IPL Mega Auction

Also Read: IND vs SA 4th T20i: సౌతాఫ్రికా చిత్తు..135 పరుగుల తేడాతో టీమిండియా గ్రాండ్ విక్టరీ !


ఇందులో చాలా మందిని షార్ట్ లిస్ట్ చేసి ప్రకటించింది. దీంతో బిసిసిఐ లెక్క ప్రకారం 574 మంది షార్ట్ లిస్టులో వచ్చారు. అంటే ఈ 574 మంది వేలంలో అమ్ముడు అవుతారు. ఈ తరుణంలోనే ఈ జాబితాలోకి 13 సంవత్సరాల ఓ కుర్రాడు కూడా వచ్చాడు. భారతదేశానికి చెందిన వైభవ్ సూర్యవంశీ ( Vaibhav Suryavanshi).. వేలంలో రిజిస్టర్ చేసుకున్నాడు. 13 సంవత్సరాలు ఉన్న వైభవ్ సూర్యవంశీ ( Vaibhav Suryavanshi)… ఐపీఎల్ చరిత్రలో పిన్న వయస్కుడిగా రికార్డులోకి ఎక్కాడు.

Also Read: Tim Southee Retirement: క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన టిమ్ సౌథీ..18 ఏళ్ల కెరీర్‌ కు ముగింపు !

ఇతని వేలంలో భారీ ధరకే కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. వసవంగా వైభవ్ సూర్యవంశీ ( Vaibhav Suryavanshi) ది బీహార్ రాష్ట్రం. అక్కడ దేశవాళి క్రికెట్ ఆడి అండర్ 19 ఆసియా కప్ టోర్నీకి కూడా ఎంపిక కావడం జరిగింది. ఇక 42 సంవత్సరాలు ఉన్న… ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్ జేమ్స్ అండర్సన్ కూడా బరిలో ఉన్న సంగతి తెలిసిందే. జేమ్స్ అండర్సన్ ఐపీఎల్ చరిత్రలోనే పెద్ద వయసు ఉన్న వ్యక్తిగా రికార్డు లోకి ఎక్కాడు.

Also Read: KL Rahul – Mumbai Indians: RCBకి ఎదురుదెబ్బ… ముంబైలోకి కేఎల్ రాహుల్.. ఓపెనర్ గా ప్రమోషన్ ?

కాగా… సూర్యవంశీ ఈ ఏడాది జనవరిలో బీహార్ తరఫున ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. అయితే.. సూర్యవంశీ అద్భుతమైన ప్రదర్శనతో, సెప్టెంబర్, అక్టోబర్‌లలో రెండు మల్టీ-డే రెడ్-బాల్ మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా Aతో తలపడిన భారతదేశం A జట్టుకు ఎంపికయ్యాడు. ఇందులోని మొదటి మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీతో తన సామర్థ్యాన్ని ప్రదర్శించాడు సూర్యవంశీ. కెరీర్ ప్రారంభ దశలోనే ఉన్నప్పటికీ, వైభవ్ సూర్యవంశీ ( Vaibhav Suryavanshi) గణాంకాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. ఐదు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లను ఇప్పటికే ఆడాడు సూర్యవంశీ. ఈ తరుణంలోనే 10 ఇన్నింగ్స్‌లలో, అతను 100 పరుగులు చేసాడు. అతని అత్యధిక స్కోరు 41.

Also Read: Shikhar Dhawan – NPL 2024: ఐపీఎల్‌ కు గుడ్‌ బై..నేపాల్‌ కు వెళ్లిపోతున్న శిఖర్ ధావన్ ?

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×