E-Paper
Advertisement

అభిషేక్ శర్మ తండ్రికి ఘోర అవమానం..షాకింగ్ వీడియో వైర‌ల్

అభిషేక్ శర్మ తండ్రికి ఘోర అవమానం..షాకింగ్ వీడియో వైర‌ల్
Advertisement

Abhishek Sharma father Raj Kumar Insulted:  ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మూడవ టి20 జరిగిన సందర్భంగా అభిషేక్ శర్మ సెంచరీ చేయగా… అదే రోజున ఆయన తండ్రి రాజ్ కుమార్ శర్మకు ఘోర అవమానం ఎదురయింది. స్టేడియం బయటే అతడిని సెక్యూరిటీ సిబ్బంది ఆపేసింది. ఎంత మొత్తుకున్నా… గేట్లు ఓపెన్ చేయలేదు సిబ్బంది. దీంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసిన అభిషేక్ శర్మ తండ్రి రాజ్ కుమార్ శర్మ… ఎవరికో ఫోన్ చేస్తూ కూడా కనిపించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. ఇది చూసిన అభిషేక్ శర్మ అభిమానులు సీరియస్ అవుతున్నారు. అసలు మనుషులేనా? బీసీసీఐ పెద్దలు ఏం పీకుతున్నారు ? అభిషేక్ శర్మ తండ్రికి ఇంత అవమానం జరిగినా కూడా ఎవ్వడు పట్టించుకోవడం లేదా ? అంటూ ప్రశ్నిస్తున్నారు.

అభిషేక్ శర్మ తండ్రికి ఘోర అవమానం..షాకింగ్ వీడియో వైర‌ల్

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా ఇటీవల మూడవ టి20 మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో అద్భుతంగా రాణించిన అభిషేక్ శర్మ 30 బంతుల్లోనే సెంచరీ నమోదు చేశాడు. ఈ క్రమంలో అరుదైన రికార్డు కూడా సృష్టించాడు అభిషేక్ శర్మ. టెస్ట్ హోదా కలిగిన జట్లలో ఫాస్టెస్ట్ T20 సెంచరీ చేసిన ఆటగాడిగా అభిషేక్ శర్మ నిలిచాడు. అయితే ఈ మ్యాచ్ జరిగిన నేపథ్యంలో అభిషేక్ శర్మ తండ్రి రాజ్ కుమార్ శర్మకు ఘోర అవమానం జరిగింది. మ్యాచ్ మధ్యలో బయటకు వెళ్లిన రాజ్ కుమార్ శర్మను.. సెక్యూరిటీ సిబ్బంది ఆపేసింది.

Advertisement

inzamam-ul-haq Comments on Abhishek Sharma Century Celebration : అస‌లు అభిషేక్ శ‌ర్మకు సిగ్గుందా.. మైదానంలో హిందూ మ‌తాన్ని ప్ర‌చారం చేస్తారా ?

అతన్ని అడ్డుకొని లోపలికి వెళ్ళనివ్వబోమని తేల్చి చెప్పింది. అభిషేక్ శర్మ తండ్రిని అని చెప్పిన కూడా సెక్యూరిటీ సిబ్బంది వినిపించుకోలేదు. ఆ తర్వాత ఎవరికో మొబైల్ తీసి ఫోన్ చేసే ప్రయత్నం చేశాడు. వాళ్లు కూడా అభిషేక్ శర్మ తండ్రిని పట్టించుకోలేదని తెలుస్తోంది. అయితే చివరకు బిసిసిఐ అధికారి ఒకరు వచ్చి.. సెక్యూరిటీ సిబ్బందికి వార్నింగ్ ఇచ్చారట. ఆ తర్వాత అభిషేక్ శర్మ తండ్రిని లోపలికి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అభిషేక్ శర్మ అభిమానులు.

అభిషేక్ శర్మ బ్యాటింగ్ పై తండ్రి కీలక వ్యాఖ్యలు

Advertisement

అభిషేక్ శర్మ ఉదయం నాలుగు గంటలకే లేస్తాడని వెల్లడించారు రాజు కుమార్ శర్మ. ఉదయం యోగా చేసిన అనంతరం శివ నామస్మరణం చేస్తాడని వెల్లడించారు. అందుకే సెంచరీ పూర్తయిన తర్వాత ఓం నమః శివాయ జపం చేశాడని క్లారిటీ ఇచ్చారు అభిషేక్ శర్మ తండ్రి రాజ్ కుమార్ శర్మ.

Shahid Afridi Reaction On IND VS AFG: మాకు షేక్ హ్యాండ్ ఇవ్వ‌డం చేత‌కాదు, కానీ ఆఫ్ఘానిస్తాన్ కెప్టెన్ తో సంసార‌మే మొద‌లు పెట్టారు

Related News

వైభ‌వ్ కు టెక్నిక్ లేదు…క‌ళ్లు మూసుకుని బ్యాట్ ఊపుతున్నాడు

ధోని వల్లే రెండు వ‌ర్డ‌ల్ క‌ప్ ట్రోఫీలు వ‌చ్చాయి..కానీ ఆ ద‌ద్ద‌మ్ముల వ‌ల్ల కాదు !

భ‌యంక‌రంగా ఆడుతున్న అభిషేక్ శ‌ర్మపై ఐసీసీ విచార‌ణ చేయాలి..!

జై షా కాళ్ల ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన రిజ్వాన్‌.. PCBపై ఫిర్యాదు చేస్తూ లేఖ‌

ఆసియా క్రీడల్లో భారత్ తో మ్యాచ్ ఉంటే, పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోతుంది

నన్ను దించేసి, PCB కుర్చీలో కూర్చునేందుకు కుట్ర‌లు చేస్తూనే ఉన్నారు

హర్మన్‌ప్రీత్ కౌర్ కు అస‌లు సిగ్గుందా? షేక్ హ్యాండ్ ఎలా ఇచ్చావంటూ ట్రోల్స్‌

Big Stories

Advertisement
×