E-Paper
Advertisement

వెస్టిండీస్ ను ఓడించాం, నా నెక్ట్స్ టార్గెట్ టీమిండియానే

వెస్టిండీస్ ను ఓడించాం, నా నెక్ట్స్ టార్గెట్ టీమిండియానే
Advertisement

Babar Azam Warns Team India:  వెస్టిండీస్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మొదటి వరకు టెస్ట్ సిరీస్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ టెస్ట్ సిరీస్ నేపథ్యంలో రెండు జట్లు కూడా అద్భుతంగా రాణించాయి. మొదటి మ్యాచ్ లో వెస్టిండీస్ విజయం సాధించింది. రెండు టెస్ట్ లో మాత్రం బాబర్ ఆజం సేన అద్భుతంగా రానించి విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ క్రమంలో 1-1 తేడాతో సిరీస్ సమం అయింది. ఈ క్రమంలో పాకిస్తాన్ కొత్త కెప్టెన్ బాబర్ ఆజం పైన (Babar Azam) ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే ఈ ఊపులోనే టీమ్ ఇండియాకు కూడా బాబర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. వెస్టిండీస్ జట్టును ఇప్పటికైతే ఓడించాం… తన తదుపరి టార్గెట్ టీమ్ ఇండియా అని హెచ్చరించారు. అతి త్వరలోనే టీం ఇండియాను కూడా చిత్తుగా ఓడించి.. ప్రతీ కారం తీర్చుకుంటానని శపథం చేశారు బాబర్ ఆజం. దీంతో బాబ‌ర్ ఆజం చేసిన స్టేట్ మెంట్ హాట్ టాపిక్ అయింది.

వెస్టిండీస్ ను ఓడించాం, నా నెక్ట్స్ టార్గెట్ టీమిండియానే

వెస్టిండీస్ జట్టుపై విజయం సాధించిన పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఫుల్ జోష్ లో కనిపిస్తోంది. ఆ జట్టుకు 1000 ఏనుగుల బలం వచ్చినట్లు అయింది. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత విదేశీ గడ్డపై తొలి టెస్ట్ విజయాన్ని నమోదు చేసుకుంది బాబర్ ఆజం సేన. ఈ క్రమంలో బాబర్ ఆజం కీలక వ్యాఖ్యలు చేశారు. సమిష్టి కృషితో ముందుకు సాగామని.. ఇలాగే భవిష్యత్తులో మరికొన్ని విజయాలను నమోదు చేస్తామని తెలిపారు. విదేశీ గడ్డపై వెస్టిండీస్ జట్టును ఓడించామని.. త్వరలో తన టార్గెట్ టీమిండియా అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

Advertisement

Major Gaurav Arya On Pak: పాకిస్తాన్ క్రికెట‌ర్లు గాడిద‌ల్లాంటివాళ్లు…అభిషేక్ గురించి మాట్లాడే హ‌క్కే లేదు

రెండు గంటల మధ్య టెస్టులు త్వరలోనే జరిగే అవకాశాలు ఉన్నాయని ఆయన వివరించారు. ఈ క్రమంలో కచ్చితంగా టీమిండియాను ఓడించి తీరుతానని వార్నింగ్ ఇచ్చారు. భవిష్యత్తులో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ టీమ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగే అవకాశాలు ఉన్నాయని కూడా పేర్కొన్నారు. రెండు జట్ల మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరిగితే మాత్రం…. టీమిండియాను ఓడించడం గ్యారంటీ అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తమ దెబ్బకు భారత జట్టును కాపాడడం ఎవరి తరం కాదని తెలిపారు.

అబ్దుల్లా షఫీక్ పై బాబ‌ర్ ప్రశంసలు

Advertisement

వెస్టిండీస్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ నేపథ్యంలో అబ్దుల్లా షఫీక్ అద్భుతంగా రాణించాడని కెప్టెన్ బాబర్ ఆజం ప్రశంసల వర్షం కురిపించారు. జట్టు తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పటికీ కూడా 160 పరుగులు చేసి అబ్దుల్లా షఫీక్ జట్టును ఆదుకున్నాడని గుర్తు చేశారు. పాకిస్తాన్ జట్టును కాపాడేందుకు అమూల్యమైన పరుగులు రాబట్టి… తన సత్తా చాటాడని వెల్లడించారు. అలాగే తమ భౌలర్లు కూడా అద్భుతంగా రాణించినట్లు వివరించారు. ఇదే సమిష్టి కృషితో ముందుకు సాగుతామని పేర్కొన్నారు.

Ishant Sharma On MS Dhoni : ధోని మాములోడు కాదు భ‌య్యా…కోహ్లీని, న‌న్ను బండ‌బూతులు తిట్టాడు

Related News

అబ్దుల్లా షఫీక్ పాకిస్తాన్ సింహం…మావోడి ముందు గిల్ దేనికి ప‌నికిరాడు

పాకిస్తాన్ కుక్క‌ల‌కు కూడా ఐపీఎల్ లో ఎంట్రీ లేదు..అమీర్ కు హ‌ర్భ‌జ‌న్ స్ట్రాంగ్ కౌంట‌ర్

మ‌హ్మ‌ద్ అమీర్ లాగానే, పాకిస్తాన్ దేశాన్ని వ‌దిలేస్తోన్న‌ ఖుష్దిల్ షా

పాకిస్తాన్ క్రికెట‌ర్లు గాడిద‌ల్లాంటివాళ్లు…అభిషేక్ గురించి మాట్లాడే హ‌క్కే లేదు

ధోని మాములోడు కాదు భ‌య్యా…కోహ్లీని, న‌న్ను బండ‌బూతులు తిట్టాడు

బాబ‌ర్ ఆజంకు నెంబ‌ర్ 1 ర్యాంక్ ఇవ్వాల్సిందే…లేక‌పోతే ICCని రోడ్డుకు ఇడ్చుతా!

ఎన్ని రోజులైనా వాళ్లే, నా కాళ్ల ద‌గ్గ‌ర‌కు వ‌స్తారు…డేవిడ్ వార్న‌ర్ సంచ‌ల‌నం?

Big Stories

Advertisement
×