BigTV English

Mukesh Ambani: అంబానీ క్షుద్ర పూజలు.. మరోసారి ఛాంపియన్ గా ముంబై

Mukesh Ambani: అంబానీ క్షుద్ర పూజలు.. మరోసారి ఛాంపియన్ గా ముంబై

Mukesh Ambani: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) నేపథ్యంలో… ముంబై ఇండియన్స్ అద్భుతంగా రాణిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈసారి ముంబై ఇండియన్స్ కప్పు గెలుస్తుందని అందరూ అంచనా వేస్తున్నారు. ఆరో సారి ఛాంపియన్ గా నిలవబోతుందని.. ముంబై ఇండియన్స్ అభిమానులు కూడా ఇప్పటినుంచి అంచనాలు వేస్తున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో ముంబై ఇండియన్స్ ఓనర్ ముకేశ్ అంబానీ కి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Also Read: DC VS PBKS: RCB బతకాలంటే శ్రేయస్ అయ్యర్ కాపాడాల్సిందే.. లేకపోతే అంతే సంగతులు!

క్షుద్ర పూజలు చేస్తున్న ముఖేష్ అంబానీ


ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో మరోసారి ఛాంపియన్గా ముంబై ఇండియన్స్ గెలవాలని… ముఖేష్ అంబానీ కుటుంబం పూర్తిగా పూజల్లో మునిగిపోయింది. ప్రతి మ్యాచ్లో నీతా అంబానీ ప్రార్థనలు చేయడమే కాకుండా.. ముకేశ్ అంబానీ కూడా అదే పనిలో ఉన్నారట. అయితే ఈ విషయాన్ని ఫన్నీగా ఓ ఫోటో క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు కొంత మంది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ఛాంపియన్గా నిలవాలని ముంబై ఇండియన్స్ ఓనర్ ముకేశ్ అంబానీ క్షుద్ర పూజలు కూడా చేస్తున్నారని ఆయన ఫోటోను వైరల్ చేస్తున్నారు. అచ్చం మంత్రగాడు చేసినట్లే.. ముఖేష్ అంబానీ ఫోటోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో.. పెట్టేసి రచ్చ చేస్తున్నారు. ఇక ఈ ఫోటోలో నిమ్మకాయలు, పండ్లు అలాగే పెద్ద మంట పెట్టుకొని ముఖేష్ అంబానీ పూజలు చేస్తున్నాడు. అది కూడా ముంబై ఇండియన్స్ జెర్సీ.. వేసుకొని… ముఖేష్ అంబానీ కనిపించాడు. అయితే ఈ ఫోటో నిజమైందాని కొంతమంది అనుకోని… ముఖేష్ అంబానీ ని ఒక ఆట ఆడుకుంటున్నారు.

ఆరో టైటిల్ లోడింగ్ అంటూ నీతా అంబానీ సిగ్నల్స్

ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ( Delhi Capitals vs Mumbai Indians ) మధ్య జరిగిన మొన్నటి మ్యాచ్లో… అంబానీ జట్టు విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే ముఖేష్ అంబానీ సతీమణి… నీతా అంబానీ వెరైటీ సిగ్నల్స్ ఇచ్చి… రచ్చ చేశారు. ఆరో ట్రోఫీ రాబోతుందని తన వేళ్ళతో సిగ్నల్స్ ఇచ్చారు నీతో అంబానీ. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. దానికి తగ్గట్టుగానే ముకేశ్ అంబానీ క్షుద్ర పూజలు చేస్తున్నారని కొంతమంది ట్రోలింగ్ చేస్తున్నారు. కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 గవర్నమెంట్ లో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ క్వాలిఫై అయింది. పాయింట్లు పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది ముంబై ఇండియన్స్. అలాగే ముంబై ఇండియన్స్ మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఇందులో గెలిస్తే రెండవ స్థానానికి వచ్చే సాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Also Read: MI – Superman : కొత్త జెర్సీలో ముంబై ఇండియన్స్..ఇక పై అందరూ సూపర్ మాన్స్

Related News

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

KL Rahul: ఇంగ్లాండ్ ప్లేయర్లకు యముడిలా మారిన kl రాహుల్.. ఔట్ చేస్తే గాయాలే

Rishabh Pant : రిషబ్ పంత్ గొప్పోడయ్యా.. కష్టాల్లో ఉన్న ఓ లేడీకి.. ఆ గుండె బతకాలి

Dhoni on Virat : కోహ్లీ పెద్ద జోకర్.. ధోని హాట్ కామెంట్స్ వైరల్!

Night watchman : టెస్ట్ క్రికెట్ లో అసలు నైట్ వాచ్మెన్ అంటే ఎవరు.. వాళ్ల డ్యూటీ ఏంటి

Big Stories

×