E-Paper
Advertisement

CSK VS RCB: నేడు బెంగుళూరుతో చెన్నై మ్యాచ్… ధోని టాప్ ఆర్డర్ లోకి !

CSK VS RCB: నేడు బెంగుళూరుతో చెన్నై మ్యాచ్… ధోని టాప్ ఆర్డర్ లోకి !
Advertisement

CSK VS RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( Indian Premier League 2025 Tournament )
చాలా రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే ఈ టోర్నమెంట్లో ఏడు మ్యాచ్లు పూర్తయ్యాయి. ఈ టోర్నమెంట్ ప్రారంభమై కూడా దాదాపు వారం రోజులు గడుస్తోంది. ఇలాంటి నేపథ్యంలో ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Chennai Super Kings vs Royal Challengers Bangalore )  మధ్య ఎనిమిదవ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం చాలా ఆసక్తిగా చూస్తున్నారు ఫ్యాన్స్.

Also Read:  Nitish Kumar Reddy: కట్టలు తెంచుకున్న కోపం.. హెల్మెట్ విసిరేసిన నితీష్.. వీడియో వైరల్!
మ్యాచ్ టైమింగ్స్, ఉచితంగా ఎలా చూడాలి ?

Advertisement

చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు  ( Chennai Super Kings vs Royal Challengers Bangalore )  మధ్య జరిగే 8వ మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది. సాయంత్రం 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. 7 గంటల సమయంలో టాస్ ప్రక్రియ ఉంటుంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్ ఉచితంగా చూడాలంటే… జియో హాట్ స్టార్ లో మనం తిలకించవచ్చు. అలాగే స్టార్ స్పోర్ట్స్ లో కూడా చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ ప్రసారం అవుతుంది.

చెన్నై వర్సెస్ బెంగళూరు మధ్య రికార్డులు

Advertisement

చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ బెంగళూరు ( Chennai Super Kings vs Royal Challengers Bangalore ) మధ్య ఇప్పటివరకు 33 మ్యాచులు జరిగాయి. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ పై చేయి సాధించడం జరిగింది. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ పై ఏకంగా 21 మ్యాచ్ల్లో…. చెన్నై సూపర్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. అటు 11 మ్యాచ్లో మాత్రమే రాయల్ చాలెంజర్స్ విజయం సాధించింది. అంటే దాదాపు 70% చెన్నై సూపర్ కింగ్స్ విక్టరీ కొట్టే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుత జట్టు ప్రదర్శన కూడా అట్లాగే ఉంది. ఇప్పటివరకు ఆడిన చెన్నై అలాగే బెంగళూరు ఒక్కో మ్యాచ్ ఆడాయి. ఈ మ్యాచ్లో రెండు జట్లు కూడా విజయం సాధించాయి.

Also Read:  SRH VS LSG: చుక్కలు చూపించిన LSG… డిప్రెషన్ లోకి కావ్య పాప ?

చెన్నై వర్సెస్ బెంగళూరు జట్ల అంచనా

చెన్నై సూపర్ కింగ్స్ ప్రాబబుల్ XII: రాహుల్ త్రిపాఠి, రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ (సి), శివం దూబే, దీపక్ హుడా, రవీంద్ర జడేజా, సామ్ కర్రాన్, ఎంఎస్ ధోని (వికె), రవిచంద్రన్ అశ్విన్, నాథన్ ఎల్లిస్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రాబబుల్ XII: విరాట్ కోహ్లి, ఫిల్ సాల్ట్ (wk), దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (c), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (wk), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రసిఖ్ దార్, యష్ దయాల్, జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మ

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×