BigTV English
Advertisement

Watch: బౌలింగ్ చేత కాదు.. ఇంగ్లాండ్ బ్యాట్లతో సిరాజ్ ప్రాక్టీస్.. ఆడుకుంటున్న ఫ్యాన్స్

Watch: బౌలింగ్ చేత కాదు.. ఇంగ్లాండ్ బ్యాట్లతో సిరాజ్ ప్రాక్టీస్.. ఆడుకుంటున్న ఫ్యాన్స్

Watch: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ టెస్ట్ నేపథ్యంలో… టీమిండియా బౌలర్లు చాలా కష్టపడాల్సి వస్తోంది. బ్యాటర్లు అదరగొట్టిన బౌలర్లు మాత్రం అట్టర్ ప్లాప్ అవుతున్నారు. ఇంగ్లాండ్ వికెట్లు తీయడానికి చాలా కష్టపడుతున్నారు టీమిండియా బౌలర్లు. టీమిండియా తాత్కాలిక కెప్టెన్ బుమ్రా ఒక్కడే అద్భుతంగా బౌలింగ్ వేస్తున్నాడు. మిగతా బౌలర్లు ఎవరూ కూడా రాణించడం లేదు. ఈ నేపథ్యంలోనే మహమ్మద్ సిరాజ్ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Also Read: Vaibhav Suryavanshi: ఆ 14 ఏళ్ల వైభవ్ బ్యాటింగ్ చూసి.. వికెట్ల వెనుక ఉన్న నాకు కారిపోయింది… వాడు మామూలోడు కాదు సునామీ

బౌలింగ్ చేయాల్సింది పోయి బ్యాటింగ్ నేర్చుకుంటున్న మహమ్మద్ సిరాజ్


ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మొదటి టెస్ట్ జరుగుతున్న నేపథ్యంలో మహమ్మద్ సిరాజుకు సంబంధించిన ఓ వీడియో అలాగే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. టీమిండియా బౌలర్లు చాలా కష్టపడుతున్న నేపథ్యంలో… మహమ్మద్ సిరాజ్ మాత్రం బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. టీమిండియా మొదటి ఇన్నింగ్స్ పూర్తికాగానే ఇంగ్లాండ్ బ్యాటింగ్కు వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే ఇంగ్లాండ్ బ్యాటర్లు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో.. డ్రింక్స్ బ్రేక్ వచ్చింది. అయితే ఆ సమయంలో మహమ్మద్ సిరాజు వచ్చి.. బ్యాటింగ్ చేసే ప్రయత్నం చేశాడు. అది కూడా ఇంగ్లాండు జట్టుకు సంబంధించిన బ్యాటర్ బ్యాట్ తీసుకుని… కాసేపు ప్రాక్టీస్ చేశాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ బ్యాటర్ కు బ్యాట్ ఇచ్చేశాడు. దీనికి సంబంధించిన వీడియో అలాగే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో మహమ్మద్ సిరాజుపై క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒరేయ్ నువ్వు బౌలింగ్ వేసి ఒక్క వికెట్ కూడా తీయలేదు.. 15 ఓవర్లు వేశావు.. ఏమైనా నీ వల్ల టీమిండియా కు లాభం ఉందా..? టైం వేస్ట్ చేయకుండా బౌలింగ్ చెయ్… ఇంగ్లాండ్ బ్యాటర్లతో బ్యాటింగ్ చేయడం ఏంటి ? కొంచెమైనా బుద్ధి ఉందా ? అంటూ మహమ్మద్ సిరాజ్ పైన దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరి కొంత మంది మహమ్మద్ సిరాజు డిఎస్పి డ్యూటీ ఎక్కాడని… సపోర్ట్ గా కామెంట్ చేస్తున్నారు.

Also Read: Virat – Genelia :పెళ్లి పిల్లలు ఉన్నా తెలుగు హీరోయిన్ తో కోహ్లీ రొమాన్స్.. ఏకంగా లిఫ్టులోనే!

నాట్ అవుట్ గా మిగిలిన మహమ్మద్ సిరాజ్

ఇంగ్లాండ్ పై జరిగిన మ్యాచ్ లో టీమిండియా మొదటి బ్యాటింగ్ చేసిన నేపథ్యంలో 471 పరుగులకు ఆల్ అవుట్ అయింది. టీమిండియా ఆల్ అవుట్ అయినప్పటికీ… మహమ్మద్ సిరాజ్ ఏడు బంతులు ఆడి ఈ మూడు పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు. అందరూ ఎందుకు అవుట్ అవుతున్నారు… నాకు బ్యాటింగ్ రావద్దా అంటూ మహమ్మద్ సిరాజ్ అన్నట్లుగా దీనికి సంబంధించిన పోస్టులు కూడా కొంత మంది వైరల్ చేస్తున్నారు. అయితే అప్పుడు బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోవడంతో ఇప్పుడు ఇంగ్లాండ్ బ్యాటర్లతో బ్యాటింగ్ చేస్తున్నాడని… కొంతమంది దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు.

?igsh=emF2bmJnZWFneDli

Related News

Anushka-Kohli: కోహ్లీ – అనుష్క శర్మ విడాకులు ?సోష‌ల్ మీడియాలో దారుణంగా పోస్టులు

WPL Retention 2026 : రిటైన్ లిస్టు ఇదే..WPL 2026 టోర్న‌మెంట్ షెడ్యూల్ ఇదే..!

IND VS AUS 4th T20I : వాషి యో వాషి..3 వికెట్లు తీసిన వాషింగ్ట‌న్‌, కంగారుల‌పై టీమిండియా విజ‌యం

Kajal Aggarwal: టీమిండియా మ్యాచ్ కు కాజ‌ల్‌..భ‌ర్త‌ను హ‌గ్ చేసుకుని మ‌రీ, ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే

Tata Motors: వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన టీమిండియా ప్లేయ‌ర్ల‌కు టాటా బంప‌ర్ ఆఫ‌ర్‌

PV Sindhu: బోల్డ్ అందాలతో రెచ్చిపోయిన PV సింధు.. వెకేషన్ లో భర్తతో రొమాన్స్

IND VS AUS, 4th T20I: టాస్ ఓడిన టీమిండియా..మ్యాక్స్‌వెల్ తో పాటు 4 గురు కొత్త‌ ప్లేయ‌ర్లు వ‌చ్చేస్తున్నారు

Harleen Deol: మోడీ సార్‌.. ఎందుకు ఇంత హ్యాండ్స‌మ్ గా ఉంటారు? హర్లీన్ డియోల్ ఫ‌న్నీ క్వ‌శ్చ‌న్‌

Big Stories

×