E-Paper
Advertisement

హోట‌ల్ రూంలో ధోని స్పోకింగ్ చేస్తాడు…అది చూస్తేనే వాంతులు వ‌చ్చేవి !

హోట‌ల్ రూంలో ధోని స్పోకింగ్ చేస్తాడు…అది చూస్తేనే వాంతులు వ‌చ్చేవి !
Advertisement

Sam Billings On MS Dhoni Smoking: టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ట్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని ఎన్నో రికార్డులు సృష్టించాడు. ఎన్నో ట్రోఫీలు అందించాడు. 2007 సమయంలో టీమిండియా కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్న మహేంద్రసింగ్ ధోని (MS Dhoni), మూడు ఐసీసీ ట్రోఫీలు అందించి చరిత్ర సృష్టించాడు. అదే సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు (Chennai Super Kings) కూడా కెప్టెన్ గా వ్యవహరించి ఐదు ట్రోఫీలు అందించిన కెప్టెన్ గా రికార్డ్ క్రియేట్ చేశాడు. అయితే ఇన్ని విజయాలను అందుకున్న మహేంద్రసింగ్ ధోని గురించి రోజుకో వార్త బయటకు వస్తూనే ఉంటుంది. ఎవరో ఒకరు ధోనీని కించపరుస్తూ మాట్లాడుతూనే ఉంటారు. ముఖ్యంగా రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాళ్లు, తమ కెరీర్ నాశనం కావడానికి కారణం మహేంద్రసింగ్ ధోని కెప్టెన్సీ అంటూ విమర్శలు చేస్తూ ఉంటారు.

హోట‌ల్ రూం త‌లుపులు తెరిచి, మ‌రీ స్పోకింగ్ చేస్తాడు

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా ఎన్నో ఏళ్లు బాధ్యతలు చేపట్టిన మహేందర్ సింగ్ ధోని.. ఆ జట్టు బ్రాండ్ వ్యాల్యూ అమాంతం పెంచేశాడు. అలాంటి మహేంద్రుడిపై చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు సామ్ బిల్లింగ్స్ (Sam Billings ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా ఉన్నప్పుడు ధోని విపరీతంగా స్మోకింగ్ ( MS Dhoni Smoking Hookah) చేసేవాడని ఆరోపణలు చేశారు. అతడికి హుక్కా కొట్టడం అంటే చాలా ఇష్టమని వివరించారు. ఈ క్రమంలో టైం దొరికినప్పుడల్లా హోటల్ రూమ్ లో మహేంద్ర సింగ్ ధోని స్మోకింగ్ చేస్తూ తనకు కనిపించాడని స్పష్టం చేశారు సామ్ బిల్లింగ్స్ (Sam Billings ).

Advertisement

National Champions Cup 2026: వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం వేసిన PCB ప్లాన్ అట్ట‌ర్ ఫ్లాఫ్‌..గ్రౌండ్ లోనే కుప్ప‌కూలుతోన్న పాక్ ప్లేయ‌ర్లు !

హుక్కా కొట్టేటప్పుడు తన గది తలుపులు తెరిచే ఉంచుతాడని.. అలా ఉంచడం వల్ల పొగ మొత్తం బయటకు వస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అతడి గది తలుపు తెరిచి ఉందంటే ఖచ్చితంగా ధోని స్మోకింగ్ చేస్తున్నాడని అందరూ అర్థం చేసుకోవాలని వివరించారు. దాదాపు అతని గది తలుపులు నిత్యం తెరిచే ఉంటాయని కూడా వ్యాఖ్యానించారు. అతని రూమ్ ముందు నుంచి వెళ్తే స్మోకింగ్ స్మెల్ దారుణంగా వచ్చేదన్నారు. అది పీల్చుకుంటే అప్పుడప్పుడు వాంతులు కూడా అయ్యేవని ఆరోపణలు చేశారు. కానీ అతడు కెప్టెన్ కాబట్టి అన్ని భరించామని పేర్కొన్నారు సామ్ బిల్లింగ్స్.

హుక్కాకు ఏర్పాటుచేసిన వాళ్లకే టీమిండియాలో అవకాశాలు ?

Advertisement

హుక్కా ఏర్పాటు చేసిన వాళ్లకే టీమ్ ఇండియాలో మహేంద్రసింగ్ ధోని అవకాశాలు ఇచ్చాడని చాలా మంది ఆరోపణలు కూడా చేశారు. ఇర్ఫాన్ పఠాన్ కూడా ఇదే అంశాన్ని వెల్లడించారు. కానీ మునాఫ్ పటేల్ లాంటి వాళ్లు మాత్రం ఈ వార్తలను ఖండించారు. ధోని గొప్ప కెప్టెన్ అని.. టాలెంట్ ఉన్న వాళ్లకు మాత్రమే అవకాశాలు ఇచ్చేవారని పేర్కొన్నారు.

Harbhajan singh On Ind Vs Ban: బంగ్లాదేశ్ ను కూడా పాకిస్తాన్ లాగానే ట్రీట్ చేయండి..వాళ్లు కూడా మ‌న‌కు శ‌త్రువులే

Related News

ఫేక్‌ పఠాన్ అంటూ నా జాతిని అవ‌మానించాడు..అఫ్రిదిపై ఇర్ఫాన్ సీరియ‌స్‌

విరాట్ కోహ్లీ వన్8 షూస్ పై వివాదం.. బొబ్బ‌లు, స్కిన్ ఎల‌ర్జీలు వ‌స్తున్న‌ట్లు పోస్టులు ?

కావ్య పాప‌కు హెన్రిచ్ క్లాసెన్ వెన్నుపోటు…275,000 పౌండ్లు తీసుకుని మ‌రీ !

బంగ్లాదేశ్ ను చిన్న‌చూపు చూడ‌ట‌మే ఆస్ట్రేలియా కొంప‌ముంచింది

టీమిండియా కంటే బంగ్లానే బెట‌ర్‌.. గంభీర్ పై పాకిస్తాన్ ట్రోల్స్‌ !

ఆస్ట్రేలియాను వైట్ వాష్ చేయండి..వీడియో కాల్ లో బంగ్లాదేశ్ ప్రధాని

Ms Dhoni: ధోనీ హెల్మెట్‌పై జాతీయ జెండా ఎందుకు ఉండ‌దు?

Big Stories

Advertisement
×