E-Paper
Advertisement

WV Raman: నరకంలో ఆ మాజీ క్రికెటర్..చనిపోయి, మళ్లీ బతికానంటూ పోస్ట్‌ !

WV Raman: నరకంలో ఆ మాజీ క్రికెటర్..చనిపోయి, మళ్లీ బతికానంటూ పోస్ట్‌ !
Advertisement

WV Raman: భారత మాజీ మహిళా క్రికెట్ ప్రధాన కోచ్ WV రామన్ ( WV Raman ) అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే.. ఇప్పుడు ఆయనకు ఓ ఛేదు అనుభవం ఎదురైంది. చావు నుంచి క్షణాల్లోనే బయటపడ్డారు భారత మాజీ మహిళా క్రికెట్ ప్రధాన కోచ్ WV రామన్. ఈ మేరకు ఆయనే స్వయంగా సోషల్ మీడియా పోస్ట్‌ పెట్టారు. చావు దగ్గరకు వచ్చిందంటూ తన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు WV రామన్ ( WV Raman ). అంతేకాదు…. తన ప్రాణాలను కాపాడినందుకు చెన్నై వైద్యులకు మాజీ భారత బ్యాటర్ WV రామన్ ధన్యవాదాలు తెలిపారు. టీమిండియా జట్టు కోసం 38 మ్యాచ్‌లు ఆడిన రామన్.. జనవరి నెల ప్రారంభంలో తీవ్ర అనారోగ్యానికి గురైయ్యాడు.

Also Read: Neeraj Chopra Marraige: మను భాకర్ కు షాక్.. పెళ్లి చేసుకున్న నీరజ్ చోప్రా !

Advertisement

రామన్… అనాఫిలాక్సిస్ ( Anaphylaxis ) అనే ప్రమాదకరమైన వ్యాధితో బాధపడుతున్నారట. ఈ విషయాన్ని స్వయంగా పేర్కొన్నారు WV రామన్ ( WV Raman ). ఈ కొత్త వ్యాధి వచ్చిన నేపథ్యంలో వైద్యం తీసుకున్నప్పటికీ కూడా ఇబ్బంది పడుతున్నట్లు.. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు WV రామన్ ( WV Raman ). దీనిపై వైద్యులకు కూడా చాలా సార్లు కలిశాను. వాళ్లకు తన సమస్యను చెప్పాను. అంతలోనే 45 నుంచి 60 సెకండ్ల పాటు… మరణాన్ని అనుభవించి కొద్దిసేపటి తర్వాత మళ్లీ బతకాను అంటూ పోస్ట్ పెట్టాడు. ఈ సమస్య చాలా చిన్నది అనుకున్నాను కానీ.. నా ప్రాణాలు వరకు వచ్చింది.

Also Read: Shahi Tharoor: CT లో సంజూకు నో ఛాన్స్.. రోహిత్ శర్మకు స్ట్రాంగ్ వార్నింగ్ ?

Advertisement

సమస్య నుంచి కాపాడిన వైద్యులకు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ పోస్ట్ పెట్టారు WV రామన్ ( WV Raman ). ఛాతీ నొప్పి రాగానే… చెన్నై ( Chennai ) ఆసుపత్రికి డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లాను అన్నారు మాజీ భారత బ్యాటర్ WV రామన్ ( WV Raman ). 3 కి.మీ డ్రైవ్ చేస్తూ చాలా అసౌకర్యంగా ఫీలయ్యాను. ఆ తర్వాత ఆసుపత్రికి చేరుకున్నాను, డాక్టర్ ఇంజెక్షన్ వేశాడు. ఆ లోపే మరణం దాకా వెళ్లాను అంటూ పేర్కొన్నారు WV రామన్ ( WV Raman ). కానీ చివరకు వైద్యులు నన్ను బతికించారు.

చెన్నై ( Chennai ) వైద్యులకు ధన్యవాదాలు అంటూ ఎమోషనల్‌ అయ్యారు. ఇది ఇలా ఉండగా… WV రామన్ ( WV Raman ) కెరీర్‌ విషయానికి వస్తే… భారత్ తరఫున వన్డే సెంచరీతో సహా 1000 అంతర్జాతీయ పరుగులు చేశాడు. రామన్ 1988లో అరంగేట్రం చేసి, 1997లో భారతదేశం తరపున తన చివరి మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత… మహిళా క్రికెట్ ప్రధాన కోచ్ గా గతంలో పని చేశారు రామన్‌.

 

Related News

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

Big Stories

Advertisement
×