E-Paper
Advertisement

అల్లా మీద ఒట్టు..టీమిండియాను వ‌రుణుడు కూడా కాపాడ‌లేడు, సెమీ ఫైనల్స్ లోనే ఎలిమినేట్

అల్లా మీద ఒట్టు..టీమిండియాను వ‌రుణుడు కూడా కాపాడ‌లేడు, సెమీ ఫైనల్స్ లోనే ఎలిమినేట్
Advertisement

Furqan Bhatti On SL Vs Ind:  ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ తుది దశకు వచ్చేసింది. ఇప్పటికే ఒక్క మ్యాచ్ ఆడకుండా టీమిండియా తో పాటు పాకిస్తాన్ సెమీఫైనల్స్ కు దూసుకు వచ్చాయి. అటు బంగ్లాదేశ్ తో పాటు శ్రీలంక పరిస్థితి అలాగే ఉంది. ఇక అక్టోబర్ ఒకటో తేదీన శ్రీలంక వర్సెస్ టీమ్ ఇండియా మధ్య రెండో సెమీఫైనల్స్ జరగనుంది. ఈ రెండు జట్ల మధ్య సెమీ ఫైనల్స్ జరగనున్న నేపథ్యంలో పాకిస్తాన్ జర్నలిస్ట్ ఫుర్ఖాన్ భట్టి వివాదాస్పద స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ మ్యాచ్ లో టీమిండియాను అవలీలగా శ్రీలంక ఓడిస్తుందని సంచలన ప్రకటన చేశారు. జపాన్ గడ్డపై టీమిండియా బ్యాటింగ్ బృందం బాగా స్ట్రగుల్ అవుతుందని బాంబు పేల్చారు. సెమీఫైనల్స్ సందర్భంగా కూడా టీమిండియా కు ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. తను అంచనా ప్రకారం శ్రీలంక చేతిలో టీమిండియా చిత్తుచిత్తుగా ఓడిపోయి ఇంటి దారి పడుతుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక వేళ అలా జరగకుండా ఫైనల్స్ కు టీమిండియా వస్తే తాను బట్టలు లేకుండా తిరుగుతానని ఫుర్ఖాన్ భట్టి చాలెంజ్ కూడా విసిరారు.

పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక మధ్యే ఫైనల్స్.. రాసి పెట్టుకోండి

ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ ఫైనల్స్ లో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతుందని అందరూ అంటుంటే… పాకిస్తాన్ ప్రముఖ జర్నలిస్టు ఫుర్ఖాన్ భట్టి మాత్రం డిఫరెంట్ క్యాలిక్యులేషన్ చేశారు. సెమీ ఫైనల్స్ లో శ్రీలంక చేతిలో టీమిండియా ఓడిపోతుందని అంచనా వేశారు. ఇటు మరో సెమీ ఫైనల్స్ లో బంగ్లాదేశ్ జట్టును పాకిస్తాన్ సులభంగా ఓడిస్తుందని తెలిపారు. ఒకవేళ వర్షం పడి మ్యాచ్ రద్దు అయినా పాకిస్తాన్ నేరుగా ఫైనల్ చేరుతుందని తెలిపారు. అక్టోబర్ మూడవ తేదీన శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఫైనల్స్ ఉంటుందని అంచనా వేశారు. ఈ ఫైనల్స్ లో ఖచ్చితంగా పాకిస్తాన్ విజయం సాధించి గోల్డ్ మెడల్ అందుకుంటుందని అంచనా వేశారు. దీంతో ఫుర్ఖాన్ భట్టి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Advertisement

West Indies arrived in India without a jersey sponsor West Indies tour of India, 2026 : భారత పర్యటనకు రాకముందు స్పాన్సర్లే లేవు….కానీ ఇప్పు

అసలు ఫైనల్స్ కు ఎవరు చేరుతారు అంటే?

ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ లో భాగంగా సెమీ ఫైనల్స్ బరిలో మొత్తం నాలుగు జట్లు ఉన్నాయి. శ్రీలంక వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఒక మ్యాచ్ జరగనుండగా పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య మరో మ్యాచ్ ఉంది. ఈ రెండు సెమీఫైనల్స్ కు వర్షం అడ్డంకిగా మారితే… టీమ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఫైనల్స్ ఉంటుంది. అలా కాకుండా మ్యాచ్ లు యధావిధిగా జరిగితే విజేతలు ఫైనల్స్ చేరుతారు.

Advertisement

Massive Statement by Pakistan Formar Cricketer Tanveer Ahmed on Team India Virat Kohli: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తే, ఉగాండా కంటే దారుణంగా టీమిండియా మారుతుంది

Related News

విరాట్ కోహ్లీతో బాబ‌ర్ ను పోల్చేవాళ్ల‌ను పిచ్చాస్ప‌త్రిలో వేయాలి

టీమిండియాకు నరకం చూపించైనా 2027 వరల్డ్ కప్ గంభీర్ అందించేలా ఉన్నాడు

ఫైనల్స్ లో టీమిండియాను ఓడించి, గోల్డ్ మెడల్స్ నేల‌కేసి కొట్టండి

ఏషియన్ గేమ్స్ ఫైనల్స్‌లో దిక్కుమాలిన రూల్స్…వర్షం పడితే టీమిండియా పని గోవిందా ?

రియాలిటీ షో చేయాలంటూ రూ.12 కోట్ల ఆఫర్..ఛీ కొట్టిన విరాట్ కోహ్లీ ?

విరాట్ కోహ్లీ బ్యాటింగ్, రికార్డులు చూసి..సచిన్ కుళ్లుకుంటున్నాడు!

మొహ్సిన్ నఖ్వీ చోరీలకు చెక్…గోల్డ్ మెడల్స్ లేపేయకుండా అదిరిపోయే ప్లాన్

Big Stories

Advertisement
×