E-Paper
Advertisement

Video: ఆర్చ‌ర్ బౌలింగ్ లో ఆడ‌టం చేత‌కావ‌డం లేదా? వైభ‌వ్ కు క్లాస్ పీకిన‌ గంభీర్

Video: ఆర్చ‌ర్ బౌలింగ్ లో ఆడ‌టం చేత‌కావ‌డం లేదా?  వైభ‌వ్ కు క్లాస్ పీకిన‌ గంభీర్
Advertisement

Gambhir Warns Vaibhav:  టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ (Team India vs England) మధ్య జరుగుతున్న టి20 సిరీస్ ( India tour of England, 2026) ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఐర్లాండ్ సిరీస్ లో ఓడిపోయిన టీమిండియా… ఇంగ్లాండ్ చేతిలో కూడా వైట్ వాష్ అయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటికే 3-0 తేడాతో ఇంగ్లాండ్ టి20 సిరీస్ కూడా కోల్పోయింది టీమిండియా. మరో మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ఇందులో కూడా ఓడిపోతే వైట్ వాచ్ తప్పదు. అయితే ఈ నేపథ్యంలో 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్య వంశీకి (Vaibhav Suryavanshi ) టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir ) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు వీడియో బయటకు వచ్చింది. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ లో పదే పదే వికెట్ సమర్పించుకుంటున్న వైభవ్ ను ఉద్దేశించి.. గౌతమ్ గంభీర్ క్లాస్ పీకాడట. ఆర్చర్ బౌలింగ్ లో ఆడటం చేతకావడం లేదా అంటూ నిలదీశాడట. నెట్ ప్రాక్టీస్ సందర్భంగా చాలాసార్లు ఆర్చర్ బౌలింగ్ ను ఎదుర్కోవడం పై సలహా సూచనలు ఇచ్చినప్పటికీ… వైభవ్ పాటించకపోవడంతో, గ్రౌండ్ లోనే గంభీర్ వార్నింగ్ ఇచ్చినట్లు ఓ వీడియో బయటకు వచ్చింది. ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

Also Read: Inzamam-ul-Haq Reaction On Team India Kohli Vs Shreyas Iyer : కోహ్లీ కంటే శ్రేయ‌స్ అయ్య‌రే బెట‌ర్ కెప్టెన్‌..టీమిండియాకు ఎలాంటి ఢోకా లేదు

ఆర్చ‌ర్ బౌలింగ్ లో ఆడ‌టం చేత‌కావ‌డం లేదా? వైభ‌వ్ కు క్లాస్ పీకిన‌ గంభీర్

Advertisement

టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య టి20 సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఇప్పుడు వరకు మూడు మ్యాచ్ లలో సంజు శాంసన్ ను కాదని 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ కు అవకాశం ఇచ్చారు. కానీ ఒక్క మ్యాచ్ లో కూడా 20 కి పైగా పరుగులు సాధించలేకపోయాడు. ఐపీఎల్ లో ఆడినట్లుగా ఇష్టం వచ్చినట్లు కళ్ళు మూసుకొని షాట్లు ఆడాడు. ఈ క్రమంలోనే వరుసగా పెవిలియన్ బాట పట్టాడు. ఆర్చర్ బౌలింగ్ లోనే రెండుసార్లు వికెట్ సమర్పించుకున్నాడు. అతడు వేసే షార్ట్ డెలివరీలు ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్న వైభవ్… సిక్సర్ల కోసం ప్రయత్నిస్తున్నాడు.

ఆర్చ‌ర్ ఎదుర్కొనేలా మెలుకువలు

ఈ తరుణంలోనే వికెట్ కోల్పోతున్నాడు. అయితే దీనిపై నాలుగవ టి20 కంటే ముందు వైభవ్ కు గంభీర్ చాలా సూచనలు చేశారట. కానీ వాటిని పట్టించుకోకుండా… ఆర్చర్ బౌలింగ్ లో ప్రతి బంతి షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే షార్ట్ డెలివరీ కి అవుట్ అయ్యాడు. ఇక పెవిలియన్ కు చేరుకున్న వైభవ్ ను గౌతమ్ గంభీర్ బండబూతులు తిట్టినట్లు తెలుస్తోంది. ఆర్చర్ బౌలింగ్ లో ఆడడం చేతకావడం లేదా..? ఇంకేంటి సార్లు నీకు చెప్పాలి అంటూ మండిపడ్డారట. నీకు చేతకాకపోతే తప్పుకో అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారట గంభీర్.

Advertisement

Also Read: Mohammad kaif blasts selectors Over Team India Vs England : శివమ్‌ దూబే కంటే ముందు హ‌ర్షిత్ రాణాను తీసుకురావ‌డం గంభీర్ ముర్ఖ‌త్వమే 

 

 

 

Related News

వ‌రుస ఓట‌ములు, గంభీర్ ను దించేందుకు బీసీసీఐ కిరాక్ ప్లాన్‌..ఆ రాక్ష‌సుడే వ‌స్తున్నాడు ?

ఇంగ్లాండ్ చేతిలో ఓట‌మి, ఒలింపిక్స్ నుంచి టీమిండియా ఔట్? రంగంలోకి పాకిస్తాన్‌

టీమిండియాను చూస్తే జాలేస్తోంది..సిక్స‌ర్లు కాదు సింగిల్ తీయ‌డానికి కూడా ముప్ప‌తిప్ప‌లు ప‌డుతున్నారు

ఈ ఇద్ద‌రు బీహారీలే టీమిండియాను నాశ‌నం చేస్తున్నారు

గెలుపు కోసం ఇంగ్లాండ్ ముందు టీమిండియా బిక్షాట‌న చేస్తోంది !

వైభ‌వ్ కు క‌ళ్లు నెత్తికి ఎక్కాయ్…వీడు టీమిండియాకు ప‌నికిరాడు!

TG20 లీగ్ లో ‘బాసింగ బలాలు’ సాంగ్…మ‌ళ్లీ ట్రోలింగ్ షురూ !

Big Stories

Advertisement
×