Natasa Stankovic : టీమిండియా ఆటగాడు హార్దిక్ పాండ్యా గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన నటాషా స్టాంకోవిచ్ ను పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్న విషయం విధితమే. అయితే పాండ్యాతో విడాకుల తరువాత కొద్ది రోజులు తన స్వదేశానికి బయలుదేరింది నటి నటాషా స్టాంకోవిచ్. తన స్వదేశం సెర్బియాలోనే తన కుమారుడి పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంది. మరోవైపు విడాకుల తరువాత కూడా కొడుకుతో మాత్రం తల్లిదండ్రులుగా తమ ఇద్దరి
బంధం కొనసాగుతుందని.. అగస్త్య కోసం అన్ని బాధ్యతలు తీసుకుంటానని విడాకుల సమయంలో పాండ్యా స్పష్టం చేశాడు. ఇదిలా ఉంటే అగస్త్య గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. అగస్త్య అసలు పాండ్యా కొడుకు కాదా.. నటాషా ప్రియుడుతో ఎందుకు తిరుగుతున్నాడు అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ముంబై ఇండియన్స్
కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు వచ్చిన కష్టం ఏ ఒక్కరికీ రాకూడదని అందరూ పేర్కొంటున్నారు.
Also Read : Shubman Gill Sister: గిల్ సెంచరీ చేయాలని.. ఈ అందమైన అమ్మాయి ఏం చేసిందంటే
ఇటీవల విడాకులు తీసుకున్న ఆయన భార్య నటాషా స్టాంకోవిక్ వేరే వ్యక్తితో తిరగడం మొదలుపెట్టింది. బ్రదర్ అంటూనే అలెగ్జాండర్ అలెక్స్ ఇలిక్ తో చాలా క్లోజ్ గా మూవ్ అవుతోంది నటాషా. అది చాలదంటూ ఇద్దరూ కలిసి పార్టీలకు అలాగే పబ్బులకు కూడా వెళ్తున్నట్టు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లేటెస్ట్ గా హార్దిక్ పాండ్యా కొడుకు అగస్త్య పాండ్యాను కూడా మచ్చిక చేసుకునేందుకు నటాషా ప్రియుడు అలెగ్జాండర్ అలెక్స్ ఇలిక్ (Aleksandar Alex lllic) ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. తాను ఓ ఈవెంట్ కి వెళ్తూ.. హార్దిక్ పాండ్యా కొడుకును కూడా తీసుకెళ్లాడు. అసలు హార్దిక్ పాండ్యా కొడుకా..? కాదా అని గత కొద్ది రోజులు సోషల్ మీడియాలో చర్చ జరిగింది.
Also Read : SRH- Don Film : అక్కినేని నాగార్జునను ట్రోల్ చేసిన SRH ప్లేయర్లు.. డాన్ మూవీ డైలాగ్ చెబుతూ
ఇదిలా ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. అది ఏంటంటే హార్దిక్ పాండ్యా భార్య బాక్సర్ గా మారింది. చాలా అద్భుతంగా బాక్సింగ్ చేయడం చూసి పలువురు కామెంట్స్ చేస్తున్నారు. హార్దిక్ పాండ్యా ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ముంబై ఇండియన్స్ జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ 10 మ్యాచ్ లు ఆడితే.. 6 మ్యాచ్ లలో విజయం సాధించి 12 పాయింట్లతో టాప్ 3 ప్లేస్ లో కొనసాగుతోంది. ఇక పాయింట్ల టేబుల్ అనేది రోజుకొకవిధంగా మారుతూ ఉంటుంది. ఇవాళ ఒకవేళ గుజరాత్ టైటాన్స్ విజయం సాధిస్తే.. టాప్ ప్లేస్ కి వెళ్తోంది. రాజస్థాన్ రాయల్స్ విజయం సాధిస్తే.. పాయింట్ల టేబుల్స్ లో ఎలాంటి మార్పులుండవు. నిన్న లక్నోతో జరిగిన మ్యాచ్ ముంబై అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. ఇలాంటి ప్రదర్శన కనబరిస్తే.. ఈసారి టైటిల్ ముంబైదే అని అభిమానులు పేర్కొంటున్నారు.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">