E-Paper

అంపైర్ల ముందే త‌న్నుకున్న ప్లేయ‌ర్లు…ఆగిపోయిన ఇండియా, పాక్ మ్యాచ్ !

అంపైర్ల ముందే త‌న్నుకున్న ప్లేయ‌ర్లు…ఆగిపోయిన ఇండియా, పాక్ మ్యాచ్ !
Advertisement

IND VS PAK: టి20 మహిళల ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో (ICC Women’s T20 World Cup 2026 tournament) భాగంగా ఆదివారం టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ ( India Women vs Pakistan Women) మధ్య ఆరవ మ్యాచ్ జరిగింది. గ్రూప్ ఏలో పాకిస్తాన్ అలాగే టీమిండియా ఉన్న నేపథ్యంలో.. రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఎడ్జ్ బస్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో 64 పరుగుల తేడాతో హర్మన్‌ప్రీత్ కౌర్ ( Harmanpreet Kaur ) సేన బంపర్ విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ జరిగిన నేపథ్యంలో ఆసక్తికర వీడియో వైరల్ గా మారింది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతున్న క్రమంలో ఇరు జట్ల ప్లేయర్లు స్టేడియంలోనే కొట్టుకున్నట్లు వీడియో హాట్ టాపిక్ అయింది. ఈ క్రమంలో పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా ( Fatima Sana Sheikh ) పీకను హర్మన్‌ప్రీత్ కౌర్ పట్టుకున్నట్లు కూడా ప్రచారం చేస్తున్నారు. దీంతో ఈ అంశం వివాదంగా మారింది.

Also Read: Women’s T20 World Cup 2026 ENG VS SL: 23 రోజుల కింద తల్లి అయింది..ఇప్పుడు సెంచ‌రీతో ఇర‌గ‌దీసిన లెస్బియ‌న్ క్రికెట‌ర్

అంపైర్ల ముందే త‌న్నుకున్న ప్లేయ‌ర్లు…ఆగిపోయిన ఇండియా, పాక్ మ్యాచ్ !

Advertisement

టి20 మహిళల ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ లో (ICC Women’s T20 World Cup 2026 tournament) భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( IND VS PAK) మధ్య ఆదివారం మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో టీమ్ ఇండియా గెలిచిన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి. అయితే పాకిస్తాన్ లో మాత్రం అభిమానుల నుంచి భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ ప్లేయర్లు సరిగ్గా ఆడలేదని.. టీవీలు కూడా పగలగొడుతున్నారు అభిమానులు. ఇలాంటి క్రమంలో ఈ మ్యాచ్ జరుగుతుండగా పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సానా, టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ( Harmanpreet Kaur ) మధ్య గొడవ జరిగినట్లు ఓ వీడియో వైరల్ గా మారింది. బ్యాటింగ్ చేస్తున్న హర్మన్‌ప్రీత్ కౌర్ ను కొట్టేందుకు ఫాతిమా సనా వెళ్ళింది.

ఈ క్రమంలో ఫాతిమా ( Fathima Sana) పీక పట్టుకొని.. హర్మన్‌ ప్రీత్ కౌర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఆ తర్వాత ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ప్లేయర్ల మధ్య గొడవ తారాస్థాయికి చేరినట్లు వీడియోలు వైరల్ చేస్తున్నారు. దీంతో ఇది నిజమేనా అనుకోని కొంతమంది అభిమానులు.. ఇంత పెద్ద గొడవ జరిగిందా ? అటు షాక్ అవుతున్నారు. వాస్తవానికి మ్యాచ్ సందర్భంగా ఎలాంటి గొడవ జరగలేదు. కావాలని ఏఐ ద్వారా గొడవ జరిగినట్టు కొన్ని వీడియోలను క్రియేట్ చేస్తున్నారు. వాటిని సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. ఇది తెలియక నిజంగా గొడవ జరిగిందని కొంత మంది అభిమానులు ఉలిక్కిపడుతున్నారు.

Advertisement

Also Read: Muhammad Furqan Bhatti ON Vaibhav Sooryavanshi: అలీ ర‌జా బౌలింగ్ లో వైభ‌వ్ డ‌కౌట్ కావ‌డం ప‌క్కా..లేక‌పోతే బ‌ట్ట‌లు లేకుండా తిరుగుతా

 

Related News

ఇదెక్కడి మాస్ డాన్స్ రా మామ…మ‌నోళ్ల ర్యాగింగ్ చూస్తే ఫాతిమా ఉరేసుకోవ‌డం గ్యారెంటీ

IND VS PAK: కొంప‌ముంచిన క్యాచ్ మిస్‌…టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిన పాక్‌

రోహిత్ శ‌ర్మ ర‌నౌట్ వెనుక గంభీర్‌, గిల్ కుట్ర‌లు, సెహ్వాగ్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు!

ఫాతిమా షేక్ హ్యాండ్ ఇస్తాన‌ని ముందుకు వ‌చ్చినా హర్మన్​ప్రీత్ ఇవ్వ‌లేదు

పాకిస్తాన్ కు అవ‌మానం..బ‌స్సు దిగుతుండ‌గా ఇండియ‌న్ ఫ్యాన్స్ నినాదాలు

జాతీయ గీతం పాడుతుండ‌గా టీమిండియాకు అవ‌మానం..ఐసీసీపై విమ‌ర్శ‌లు!

Babar Azam: టీమిండియాను పాకిస్తాన్ ప‌రువు కాపాడండి..లేక‌పోతే అక్క‌డే చావండి !

×