E-Paper
Advertisement

అభిషేక్ కు ఛేజింగ్ చేత‌కాదు..200ల‌పైగా టార్గెట్ ఉంటే ప్యాంట్ త‌డుపుకుంటున్నాడు

అభిషేక్ కు ఛేజింగ్ చేత‌కాదు..200ల‌పైగా టార్గెట్ ఉంటే ప్యాంట్ త‌డుపుకుంటున్నాడు
Advertisement

Harsha Bhogle On Abhishek Sharma Strike Rate: టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ ( IND VS WI) మధ్య హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ సేనకు ఘోర ఓటమి ఎదురైంది. భారీ స్కోర్లు నమోదు అయిన ఈ మ్యాచ్ లో చివరకు టీమిండియా బ్యాటర్లు చేతులెత్తేయడంతో మ్యాచ్ కోల్పోవాల్సి వచ్చింది. అయితే ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ స్ట్రైక్ రేట్ 93కు పడిపోవడం పై హర్ష భోగ్లే (Harsha Bhogle On Abhishek Sharma Strike Rate ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 200కు పైగా టార్గెట్ ఉంటే అభిషేక్ శర్మ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాడని మండిపడ్డారు. ఇప్పటి వరకు చేజింగ్ లో ఒక్క మ్యాచ్ కూడా గెలిపించలేక విఫలమయ్యాడని ఆగ్రహించారు. 200ల‌పైగా టార్గెట్ ఉంటే ప్యాంట్ త‌డుపుకుంటున్నాడని హ‌ర్ష భోగ్లే వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. చేజింగ్ చేతకాకపోతే తప్పుకోవాలంటూ ఆగ్రహించారు.

అభిషేక్ శ‌ర్మ‌కు ఛేజింగ్ చేత‌కాదు

200కు పైగా స్ట్రైక్ రేట్ తో ఇరగదీసే అభిషేక్ శర్మ… ఉప్పల్ మ్యాచ్ లో 93 స్ట్రైక్ రేట్ కు పరిమితం కావడం నిజంగా ఫెయిల్యూర్ హర్ష భోగ్లే అన్నారు. చేజింగ్ చేసే సమయంలో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాడని… దీన్ని వెంటనే అధిగమించాల్సిందేనని హెచ్చరించారు. లేకపోతే అతడి మనుగడ టీమిండియాలో కష్టమేనని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికైనా మొద్దు నిద్ర విడాలని అభిషేక్ శర్మను హెచ్చరించారు. చేజింగ్ విష‌యంలో అభిషేక్ శ‌ర్మ మెరుగుకాక‌పోతే, వైభ‌వ్ సూర్య‌వంశీ అత‌ని స్థానాన్ని గ‌ద్ద‌లా త‌న్నుకుపోతాడ‌ని హర్ష భోగ్లే వార్నింగ్ ఇచ్చారు. దీంతో హర్ష భోగ్లే చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

Advertisement

Sara Tendulkar Birthday Celebration With Team India Odi Captain Shubman Gill : స‌చిన్ కోడ‌లు ముందే సారా, గిల్ రొమాన్స్‌…? షాకింగ్ ఫోటోలు వైర‌ల్

నిజంగానే స్ట్రైక్ రేట్ 93కు ప‌డిపోయిందా ?

వెస్టిండీస్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య జరిగిన నాలుగో టీ20 సందర్భంగా అభిషేక్ శర్మ 24 బంతుల్లో 29 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సిక్సర్ తో పాటు మూడు బౌండరీలు ఉన్నాయి. మ్యాచ్ ఫినిష్ అయ్యేసరికి 120.83 స్ట్రైక్ రేట్ అందుకున్నాడు. సాధారణంగా ఏ మ్యాచ్ లో అయినా సరే.. అభిషేక్ శర్మ స్ట్రైక్ రేట్ 200కు పైగా ఉంటుంది. కానీ ఈ మ్యాచ్ మధ్యలో అభిషేక్ శర్మ స్ట్రైక్ రేట్ 93 కూడా పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. అందుకే హర్ష భోగ్లే అతని స్ట్రైక్ రేట్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

Advertisement

బ్యాటింగ్ ప్రారంభించిన నుంచి అభిషేక్ శర్మ భయాందోళనతో ఆడాడు. అంతేకాదు అభిషేక్ శర్మ ఒకే ఒక్క పరుగు చేస్తే మరో ఎండ్ వైపు ఉన్న సంజు, అర్థ సెంచరీ ఫినిష్ చేసుకున్నాడు. తీవ్ర ఒత్తిడి అభిషేక్ శర్మలో స్పష్టంగా కనిపించింది. ఇకనైనా చేజింగ్ చేసే క్రమంలో ఒత్తిడి లేకుండా ఆడాలని మాజీ క్రికెటర్లు కోరుతున్నారు. కాగా అభిషేక్ శ‌ర్మ 200ల‌కు పైగా చేజింగ్ ఉన్న‌ప్పుడు మొత్తంగా వంద ప‌రుగులు కూడా చేయ‌లేక‌పోయాడు. 17 (8), 0 (1), 0 (1), 10 (7), 3 (5), 29 (24) ఇలా పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు.

Vaibhav Suryavanshi’s father sanjeev Suryavanshi on his son warming benches over gautam gambhir: ఓరేయ్ గంభీర్..ఆ కుర్చీలాట ఆపి, నా కొడుకును ఆడించు !

Related News

టీమిండియాను ఓడించి, గంభీర్ కు బ‌ర్త్ డే గిఫ్ట్ ఇచ్చా !

కొంప‌ముంచిన న‌మ‌న్ ధీర్ స్టంప్ ఔట్…ఉప్ప‌ల్ లో టీమిండియా ఘోర ఓట‌మి

టాస్‌లోనూ కుట్రలు…రవిశాస్త్రి, శ్రేయస్‌ను అవమానించిన విండీస్ కెప్టెన్ షాయ్ హోప్

స‌చిన్ కోడ‌లు ముందే సారా, గిల్ రొమాన్స్‌…? షాకింగ్ ఫోటోలు వైర‌ల్

వ్యాపారంలో దూసుకువెళుతోన్న అంబానీ, ముంబైని డీల్ చేయ‌లేక‌పోతున్నాడు!

స‌చిన్ నుంచి బ‌ల‌వంతంగా కెప్టెన్సీ లాగేసుకున్నా..గంగూలీ సంచ‌ల‌నం !

ఆ న‌లుగురే ప్ర‌మాదం…2027 వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడే టీమిండియాను ప్ర‌క‌టించిన అక్త‌ర్‌

Big Stories

Advertisement
×