E-Paper
Advertisement

IND vs BAN: కుప్పకూలిన బంగ్లాదేశ్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..?

IND vs BAN: కుప్పకూలిన బంగ్లాదేశ్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..?
Advertisement

IND v BAN, 2nd Test Day 5 India need 95 to complete stunning win in Kanpur: టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టులో… కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ మ్యాచ్ లో గెలుపు దిశగా టీమిండియా వెళ్తోంది. 94 పరుగులు చేస్తే.. రెండు టెస్టుల్లో కూడా టీమిండియా విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఐదవ రోజు ఉదయం బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ 47 ఓవర్లలో 146 పరుగులకు అలౌట్ అయింది. దీంతో టీమిండియా ముందు 94 పరుగుల లక్ష్యాన్ని ఉంచగలిగింది బంగ్లాదేశ్.

సాయంత్రం లోపు ఈ 94 పరుగులు.. సాధిస్తే రెండవ టెస్టులో కూడా టీమిండియా విక్టరీ కొడుతుంది. మరో 30 ఓవర్ల వరకు ఇవాళ.. వేసే ఛాన్స్ ఉంది. కాబట్టి 10 ఓవర్ల లోపే ఈ మ్యాచ్ను ఫినిష్ చేసే దిశగా టీమిండి అడుగులు వేసే ఛాన్స్ ఉంది. ఇక రెండవ బంగ్లాదేశ్ బ్యాటరీల విషయానికి వస్తే… సద్మాన్ ఇస్లాం… 50 పరుగులతో రాణించాడు. అలాగే ముస్తఫిక్ రహీం 37 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. మిగతా బ్యాటర్లు ఎవరు కూడా రాణించకపోవడంతో 146 పరుగులకే కుప్పకూలింది బంగ్లాదేశ్.

Advertisement

ALSO READ: Ind vs Ban Test: ఒంటిచేత్తో క్యాచ్‌ అందుకున్న రోహిత్‌.. చెవులు పట్టుకున్న పంత్ !

అటు టీమిండియా బౌలర్లలో… జస్ప్రిత్ బూమ్రా 3 వికెట్లు తీశారు. అటు రవిచంద్రన్ అశ్విన్ కూడా మూడు వికెట్లు పడగొట్టాడు. మరో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కు కూడా మూడు వికెట్లు పడగా ఆకాశదీప్ ఒక వికెట్ తో సరి పెట్టుకున్నాడు. కాగా మొదటి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 233 పరుగులకే ఆల్ అవుట్ అయిన సంగతి తెలిసిందే.

Advertisement

Also Read: IND VS BAN: బంగ్లాతో టీ20 సిరీస్‍కు టీమిండియా జట్టు ఎంపిక..తెలుగోడికి ఛాన్స్ !

అటు టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో తొమ్మిది వికెట్లు నష్టపోయి 285 పరుగులు చేసింది. అనంతరం రోహిత్ శర్మ.. పక్క ప్లాన్ తో మొదటి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేశాడు. ఇప్పుడు రెండో ఇన్నింగ్స్ లో 146 పరుగులకే బంగ్లాదేశ్ ను కట్టడి చేసింది రోహిత్ సేన. ఇక ఇప్పుడు 94 పరుగులు చేస్తే టీమిండియా విక్టరీ కొట్టి సిరీస్.. ఎగురేసుకుపోవడం గ్యారంటీగా కనిపిస్తోంది.

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×