BigTV English

India Women vs New Zealand Women: ఇవాళ న్యూజిలాండ్ , టీమిండియా మధ్య మ్యాచ్

India Women vs New Zealand Women: ఇవాళ న్యూజిలాండ్ , టీమిండియా మధ్య మ్యాచ్

 


India Women vs New Zealand Women, 3rd ODI: టీమిండియా ( India Women ) వర్సెస్ న్యూజిలాండ్ మహిళల ( New Zealand Women ) జట్ల మధ్య ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా ( India Women ) జట్ల మధ్య ఇప్పటికే రెండు వన్డేలు పూర్తయ్యాయి. ఇవాళ చిట్టచివరి వన్డే న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ కోసం రెండు జట్లు రంగం సిద్ధం చేసుకున్నాయి. ఇవాళ మధ్యాహ్నం 1:30 గంటలకు… న్యూజిలాండ్ వర్సెస్ టీం ఇండియా మధ్య మూడవ వన్డే ప్రారంభమవుతుంది.

India Women vs New Zealand Women, 3rd ODI

Also Read: IND VS NZ: 3వ టెస్ట్‌ లో భారీ మార్పులు..టీమిండియా నుంచి ముగ్గురు సీనియర్లు ఔట్‌ ?


అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. రెండో వన్డే కూడా మోడీ ( Modi )స్టేడియంలోనే జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మూడో వన్డేను కూడా అదే స్టేడియంలో నిర్వహిస్తున్నారు. అయితే మొదటి వన్డేలో టీమిండియా గెలవగా… రెండో వన్డేలో మాత్రం న్యూజిలాండ్ విజయం సాధించింది. మొదటి వన్డేలో అద్భుతంగా ఆడిన టీమిండియా ( India ) … రెండో వన్డేలో మాత్రం చేతులెత్తేసింది.

ఏ ఒక్క ప్లేయర్ కూడా సరిగా ఆడలేదు. అందరూ సింగిల్ డిజిట్ కి అవుట్ కావడం జరిగింది. కెప్టెన్ హార్మన్ ప్రీత్ కౌర్ ( Harmon Preet Kaur ), స్మృతి మందాన ( Smriti Mandana ), జిమియా అలాగే శఫాలి వర్మ లాంటి ప్లేయర్ లందరూ… తక్కువ స్కోరుకే అవుట్ అయ్యారు. అయితే ఇవాళ… గెలిచినట్టు సిరీస్ గెలువనున్న నేపథ్యంలో… రెండు జట్లు చాలా ప్రాక్టీస్ చేస్తున్నాయి. నిన్న అర్ధరాత్రి వరకు టీమిండియా ప్రాక్టీస్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అటు టి20 వరల్డ్ కప్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు…. వన్డే సిరీస్ గెలుచుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.

ఈమ్యాచ్లో టీమిండియాను దెబ్బ కొట్టి… గెలవాలని చూస్తోంది. ఇప్పటికే రెండో వన్డేలో గెలిచిన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది. అంతేకాదు టీమిండియాలో రెండు మార్పులు కూడా చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా మధ్య… మూడో వన్డే… మధ్యాహ్నం ఒకటిన్నరకు ప్రారంభం కానుండగా… ఈ మ్యాచ్ను స్పోర్ట్స్ 18, జియో ( Jio) సినిమాలలో మనం లైవ్ చూడవచ్చు.

Also Read: VVS Laxman: టీమిండియాకు కొత్త హెడ్ కోచ్..బీసీసీఐ సంచలనం !

భారతదేశ మహిళలు

స్మృతి మంధాన (c), షఫాలీ వర్మ, యాస్తిక భాటియా (wk), దయాళన్ హేమలత, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, తేజల్ హసబ్నిస్, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, సైమా ఠాకోర్, రేణుకా ఠాకూర్ సింగ్

న్యూజిలాండ్ మహిళలు

సుజీ బేట్స్, సోఫీ డివైన్ (సి), జార్జియా ప్లిమ్మర్, బ్రూక్ హాలిడే, లారెన్ డౌన్, ఇసాబెల్లా గాజ్ (వారం), మాడీ గ్రీన్, లీ తహుహు, జెస్ కెర్, మోలీ పెన్‌ఫోల్డ్, ఈడెన్ కార్సన్

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×