E-Paper
Advertisement

కోహ్లీ, మెస్సి, రోనాల్డో కంటే, పాకిస్తాన్ గొప్ప ప్లేయ‌ర్లు ఉన్నారు

కోహ్లీ, మెస్సి, రోనాల్డో కంటే, పాకిస్తాన్ గొప్ప ప్లేయ‌ర్లు ఉన్నారు
Advertisement

Inzamam-ul-Haq :  పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు ఉదయం లేస్తే, టీమిండియా క్రికెటర్ల పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. లేదా ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ గురించి తప్పుడుగా వాగుతూ బీసీసీఐని దోషి చేసే కుట్రలకు తెర లేపుతూ ఉంటారు. ఇక టీమిండియా గెలిస్తే, తొండాట ఆడి గెలిచిందని ప్రచారం చేస్తారు. ఒకవేళ ఓడిపోతే, ఆ మాత్రం గెలవలేరా అని ఇజ్జత్ తీస్తారు. అయితే లేటెస్ట్ గా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్ (Inzamam-ul-Haq) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీ, క్రిస్టియానో రోనాల్డో, మెస్సి కంటే గొప్ప క్రీడాకారులు పాకిస్తాన్ లో ఉన్నారని బాంబు పేల్చాడు.

కోహ్లీ, మెస్సి, రోనాల్డో కంటే, పాకిస్తాన్ గొప్ప ప్లేయ‌ర్లు ఉన్నారు

విరాట్ కోహ్లీ, క్రిస్టియానో రోనాల్డో, మెస్సి ముగ్గురు కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్ (Inzamam-ul-Haq) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ ముగ్గురి కంటే పాకిస్తాన్ దేశంలో తోపు క్రీడాకారులు ఉన్నారని వ్యాఖ్యానించారు. క్రికెట్ లోనే కాకుండా, ఫుట్ బాల్, హాకీ, బాక్సింగ్, జావలిన్ త్రో లాంటి ఎన్నో క్రీడాలలో పాకిస్తాన్ క్రీడాకారులు అద్భుతంగా రాణిస్తున్నారని వ్యాఖ్యానించారు. విరాట్ కోహ్లీ, మెస్సి అలాగే రోనాల్డో కంటే మెరుగైన క్రీడాకారులు తమ దగ్గర పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారని వ్యాఖ్యానించారు. క్రీడాకారులకు పాకిస్థాన్ లో ఎలాంటి కొదవ లేదన్నారు. కానీ పాకిస్తాన్ అంటే కొంత మందికి నచ్చదని.. ఈ క్రమంలోనే తమ దేశం తరఫున ఎవరైనా ఎదిగితే తొక్కేస్తారని మండిపడ్డారు.

Advertisement

Shoaib Akhtar ON Mohammad Amir: ఐపీఎల్ 2027లో మహ్మద్ అమీర్ ను ఆడించండి..బీసీసీఐకి అక్త‌ర్ రిక్వెస్ట్!

కోహ్లీ వల్ల బాబర్ ఆజంను తొక్కేస్తున్నారు

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కారణంగా తమ టెస్ట్ కెప్టెన్ బాబర్ ఆజంను తొక్కేస్తున్నారని ఇంజమం ఆగ్రహించారు. ప్రపంచ క్రికెట్లో కింగ్ అంటే విరాట్ కోహ్లీ అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారని.. అతడే తోపు క్రికెటర్ అంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వాస్తవానికి విరాట్ కోహ్లీ తన ముందు పిల్ల బచ్చా గాడు అంటూ ఫైర్ అయ్యారు. బాబర్ ఆజం దగ్గర ఉన్నన్ని టెక్నిక్స్ విరాట్ కోహ్లీ దగ్గర లేవని షాకింగ్ ఆరోపణలు చేశారు. కానీ కొంతమంది విరాట్ కోహ్లీ గొప్పవాడని తప్పుడు ప్రచారం సోషల్ మీడియాలో చేస్తున్నారని ఫైర్ అయ్యారు. వాస్తవాలను ప్రజలు తెలుసుకోవాలని కోరారు ఇంజమామ్ వుల్ హక్ (Inzamam-ul-Haq).

Advertisement

అయితే ఇంజమం చేసిన వ్యాఖ్యలకు ఇండియన్ క్రికెట్ అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు. పాకిస్తాన్ వెధవలు పొద్దున లేస్తే.. ఇండియాను బూచిగా చూపించే ప్రయత్నం చేస్తారని ఫైర్ అవుతున్నారు. అందుకే విరాట్ కోహ్లీ, క్రిస్టియానో రోనాల్డో,  మెస్సి లాంటి వాళ్లను కించపరుస్తూ ఇంజమం వ్యాఖ్యలు చేశాడని మండిపడుతున్నారు. ఇలాంటి వెధవలను ఉరితీయాల్సిందేనని హెచ్చరిస్తున్నారు.

SRH Batter Harry Brook On Kavya Maran: SRH జ‌ట్టులో నాకు న‌ర‌కం చూపించారు..టోర్నీ మ‌ధ్య‌లోనే పారిపోయేలా చేశారు!

Related News

టీమిండియాపై పగ తీర్చుకోడానికి.. ఆ ఫోటోను ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకో

అభిషేక్, తిలక్ కాదు…శివం దూబే వల్లే టీమిండియాకు గోల్డ్ మెడల్

ఆ నలుగురు ఈగో గాళ్లను నీతా అంబానీ ఎలా భరిస్తాందో ?

గంభీర్ పీకిందేమీ లేదు…ఆ ఇద్దరి వల్లే 2026 టీ20 ప్రపంచ కప్

నాకు టీమిండియా బౌలర్లంటేనే అసహ్యం..అందుకే ఫైనల్స్‌లో చితకబాదాను

పాకిస్తాన్‌కు తిలక్ వర్మ రంకు మొగుడిలా మారాడు

ఇదెక్కడి మాస్ రా మామ.. బ్యాట్ కు తగలకుండానే సిక్సర్

తిండికే దిక్కులేదు, పాకిస్తాన్ ముఖాలకు సిల్వ‌ర్ మెడ‌ల్ రావడమే ఎక్కువ..షోయబ్ అక్తర్ సంచలనం

Big Stories

Advertisement
×