E-Paper
Advertisement

Trolls On Kohli: ఇంత బ‌లుపు ఎందుకు..? విరాట్ కోహ్లీ బిహేవియ‌ర్ పై ఫ్యాన్స్ సీరియ‌స్‌

Trolls On Kohli: ఇంత బ‌లుపు ఎందుకు..? విరాట్ కోహ్లీ బిహేవియ‌ర్ పై ఫ్యాన్స్ సీరియ‌స్‌
Advertisement

Trolls On Kohli: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ( RCB) జట్టు దూసుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. అయితే రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న విరాట్ కోహ్లీ పైన మాత్రం తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. జిడ్డుగా బ్యాటింగ్ చేసుకున్నాడని, ఓవర్ గా రియాక్ట్ అవుతున్నాడని మండిపడుతున్నారు అభిమానులు. మొన్న ముంబైతో జరిగిన మ్యాచ్ సందర్భంగా 50 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ ( Virat Kohli) ఔట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ చాలా సీరియస్ గా కనిపించాడు. గ్లోవ్స్, హెల్మెట్ రెండు నేలకేసి కొట్టాడు. ఈ వీడియో ఇప్పుడు వైర‌ల్ గా మారింది. దీంతో విరాట్ కోహ్లీకి బ‌లుపెక్కువా ? అంటూ ఫ్యాన్స్ సీరియ‌స్ అవుతున్నారు.

Also Read: Rohit VS Bumrah: ముంబైలో చీలిక‌..రోహిత్ శ‌ర్మ‌ను బండ బూతులు తిట్టిన బుమ్రా, రూ.50 లక్ష‌ల ఫైన్‌

విరాట్ కోహ్లీ బిహేవియ‌ర్ పై ఫ్యాన్స్ సీరియ‌స్‌

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఏప్రిల్ 12వ తేదీన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన రైలు ఛాలెంజర్స్ బెంగుళూరు 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ 38 బంతుల్లో 50 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. హార్దిక్ పాండ్యా వేసిన అద్భుతమైన బంతికి బోల్తా పడిన విరాట్ కోహ్లీ సూర్యకుమార్ యాదవ్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. 50 పరుగుల వద్ద తన వికెట్ కోల్పోయిన విరాట్ కోహ్లీ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఎవిలియన్ కు వెళ్లే క్రమంలో తన గ్లోవ్స్, హెల్మెట్ నేలకేసి కొట్టాడు. అయితే ఆ హెల్మెట్ వెళ్లి కెమెరామెన్, ఇతర ప్లేయర్లకు తగిలినట్లు తెలుస్తోంది. గ్లోవ్స్ కూడా కెమెరామెన్ కాళ్ళ దగ్గర పడ్డాయి.

పాత వీడియో అంటూ కోహ్లీ ఫ్యాన్స్ కౌంట‌ర్లు !

క్రికెట్ వల్ల బతుకుతున్న విరాట్ కోహ్లీ.. ఇలా వ్యవహరించడం ఏమాత్రం సమంజసం లేదని ఈ వీడియోను చూసిన జనాలు ఫైర్ అవుతున్నారు. అంతర్జాతీయ రేంజ్ ఉన్న విరాట్ కోహ్లీ ఇలా వ్యవహరించడం సిగ్గుచేటు అంటూ మండిపడుతున్నారు. క్రికెట్ కు ఆయుధాలు అయిన గ్లోవ్స్, హెల్మెట్లను నేలకేసి కొట్టడం ఎంత మేరకు సమంజసం ? అంటూ నిలదీస్తున్నారు. ఇలాంటి వారిపై ఫైన్లు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ వీడియో పై విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ మాత్రం విభిన్నంగా స్పందిస్తున్నారు. ఇది పాత వీడియో అని… కావాలని ఇప్పుడు వైరల్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో విరాట్ కోహ్లీ చేసిన తప్పిదానికి ఇప్పుడు శిక్ష విధిస్తారా ? అని ప్రశ్నిస్తున్నారు. దీంతో విరాట్ కోహ్లీ చేసిన పని హాట్ టాపిక్ అయింది.

Advertisement

Also Read: ఐపీఎల్ నుంచి PSLలోకి రావ‌డానికి సిగ్గు అనిపించలేదా ? కుశాల్ మెండిస్ ప‌రువు తీసిన పాక్ రిపోర్ట‌ర్‌

 

Related News

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

పుట్టినిల్లా ? మెట్టినిల్లా ? బక్కోడిని ఆడుకుంటున్న ఐపీఎల్ ఫ్యాన్స్

ఒరేయ్ ఇన్ని రోజులు ఎక్క‌డున్నావ్ రా? న‌మ‌న్ ధీర్ బ్యాటింగ్ చూసి బిత్త‌ర‌పోయిన గంభీర్‌

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

Big Stories

Advertisement
×