E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

వైభవ్ ను మొదటి బంతికే డకౌట్ చేస్తా..అత‌ని వికెట్ తీసే మొన‌గాడిని నేనొక్కడినే

వైభవ్ ను మొదటి బంతికే డకౌట్ చేస్తా..అత‌ని వికెట్ తీసే మొన‌గాడిని నేనొక్కడినే
Advertisement

Jofra Archer Warns Vaibhav:   ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 tournament) నేపథ్యంలో అద్భుతంగా రాణించిన వైభవ్ సూర్యవంశీ, త్వరలోనే టీమిండియా తరఫున బరిలోకి దిగనున్నాడు. టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ (India tour of England, 2026) మధ్య అతి త్వరలోనే 5 టీ20లు జరగనున్నాయి. జులై ఒకటో తేదీ నుంచి ఈ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఈ లెక్క ప్రకారం ఇంగ్లాండ్ తో జరిగే టీ20 సిరీస్ నేపథ్యంలో వైభవ్ బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. అభిషేక్ శ‌ర్మ‌తో ఓపెన‌ర్ గా వైభ‌వ్ దిగ‌బోతున్న‌ట్లు చెబుతున్నారు. అయితే వైభవ్ సూర్య‌వంశీ (Vaibhav Sooryavanshi ) ఆడతాడు అన్న వార్తల నేపథ్యంలో, ఇంగ్లాండ్ డేంజర్ ఆటగాడు జోఫ్రా ఆర్చర్ (Jofra Archer) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వైభవ్ సూర్య‌వంశీని మొదటి బంతికే డకౌట్ చేస్తాన‌ని జోఫ్రా అర్చర్ హెచ్చ‌రించారు. వైభ‌వ్ ను ఎలా ఔట్ చేయాలో త‌న‌కు తెలుస‌ని, అందుకే తొలి బంతికే వికెట్ తీస్తాన‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జోఫ్రా అర్చర్ చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ గా మారాయి.

Also Read: Daryll Cullinan has raised public concern over Vaibhav Sooryavanshi: ఈ లేత వ‌య‌స్సులో వేగంగా బ్యాటింగ్ చేసి, ప్రాణాల‌పైకి తెచ్చుకోవ‌ద్దు ? వైభ‌వ్ కు డారిల్ హెచ్చ‌రిక‌లు

వైభవ్ ను మొదటి బంతికే డకౌట్ చేస్తా..జోఫ్రా అర్చర్ వార్నింగ్

Advertisement

టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య అతి త్వరలో టీ20 సిరీస్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ బరిలోకి దిగనున్నాడు. ఈ టి20 టోర్నమెంటులో వైభవ్ సూర్యవంశీ అభిషేక్ శర్మతో ఓపెనర్ గా బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో జోఫ్రా ఆర్చర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైభవ్ సూర్యవంశీని డక్ అవుట్ చేస్తానని హెచ్చరించారు. రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున ఆడినప్పుడు వైభవ్ సూర్యవంశీ వీక్నెస్ లు తెలుసుకున్నానని పేర్కొన్నారు. ఇలాంటి క్రమంలో అతడికి ఎలా బౌలింగ్ చేయాలి? ఇలా కట్టడి చేయాలి? ఎలాంటి బౌన్సర్లు వెయ్యాలి? ఎంత త్వరగా ఔట్ చేయాలి అనే విషయంపై తనకు క్లారిటీ వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో కచ్చితంగా వైభవ్ ను త్వరగా పెవిలియన్ కు పంపించి, ఇంగ్లాండ్ జట్టును గెలిపిస్తానని శపథం చేశారు ఆర్చర్.

ఐపీఎల్ సమయంలోనూ ఆర్చర్ కీలక వ్యాఖ్యలు

ఇండియ‌న్‌ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ గురించి ఇప్పటికే జోఫ్రా ఆర్చర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సన్రైజర్స్ జట్టుపై విజయం సాధించిన వైభవ్ సూర్య వంశీ బ్యాటింగ్ గురించి, అతడిని ఎలా అవుట్ చేయాలని విషయంపై స్పందించారు. ఈ వరల్డ్ క్రికెట్ లో వైభవ్ సూర్యవంశీని ఔట్ చేసే మొనగాడిని తానేనని.. దాన్ని సమయం వచ్చినప్పుడు మాత్రమే వాడతానని పేర్కొన్నారు. ఈ సీక్రెట్ ఎవరికి చెప్పబోవనని కూడా కుండ బద్దలు కొట్టి చెప్పారు.

Advertisement

Also Read:  Jemimah Rodrigues ICC Women’s T20 World Cup 2026: వరల్డ్ కప్ లో 33 యాడ్స్.. కానీ చేసింది 32 పరుగులే, జెమిమాను తీసేయండి అంటూ ట్రోల్స్‌

Related News

వరుసగా 4 మ్యాచ్ ల‌లో పాక్ ఓటమి…ఇప్పుడు సమోసా, బజ్జీలు ఆర్డర్ చేయండి అంటూ ట్రోల్స్

యువతితో సహజీవనం, ప్రెగ్నెంట్ అయ్యాక హ్యాండ్.. ఐపీఎల్ ప్లేయ‌ర్ అరెస్ట్ ?

పాకిస్తాన్ క్రికెట్ ను గాడిలో పెట్టేందుకు త్రిముఖ వ్యూహాం..అంద‌రి ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే

ఓడిపోయామ‌న్న సిగ్గులేకుండా, పందుల్లా తింటున్నారు..మ‌హిళా క్రికెట‌ర్ల‌పై ఇంజ‌మామ్ సీరియ‌స్‌

Sunil Gavaskar: ఎవ‌డికి ప‌డితే, వాళ్ల‌కు ‘ఇండియా క్యాప్’ అస్స‌లు ఇవ్వొద్దు

బౌలర్లు భ‌య‌ప‌డుతున్నారు..వైభ‌వ్ ను క‌ట్ట‌డి చేసేందుకు ఐసీసీ కొత్త రూల్స్ పెట్టాలి

Asghar Afghan: బాబర్ ఆజం కంటే గుర్బాజ్ 1000 రెట్లు బెస్ట్ ప్లేయ‌ర్, మా వాడిది కోహ్లీ రేంజ్

Big Stories

×