E-Paper
Advertisement

ముంబై ఇండియన్స్‌లోకి బాబర్ ఆజం…అంబానీపై ట్రోలింగ్ షురూ ?

ముంబై ఇండియన్స్‌లోకి బాబర్ ఆజం…అంబానీపై ట్రోలింగ్ షురూ ?
Advertisement

Babar Azam In International League T20:  ఇంటర్నేషనల్ లీగ్ టీ20 సీజన్ 5 ( International League T20 ) మరికొన్ని రోజుల్లోనే షురూ కానుంది. ఈ తరుణంలో అక్టోబర్ 1వ తేదీన ఈ టోర్నమెంట్ కు సంబంధించిన ప్లేయర్ల వేలం నిర్వహించనున్నారు. దుబాయ్ వేదికగా నిర్వహించబోతున్న ఈ మెగా వేలంలో బాబర్ ఆజంతో పాటు పలుగురు క్రికెటర్లు పాల్గొనబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, ఇందులో పాకిస్తాన్ టెస్ట్ కెప్టెన్ బాబర్ ఆజంను ఎంఐ ఎమిరేట్స్ కొనుగోలు చేయబోతున్నట్టు చర్చ మొదలైంది. పాకిస్తాన్ ప్లేయర్ బాబర్ ఆజంను (Babar Azam In International League T20) 80000 డాలర్లు (అంటే దాదాపుగా 76 లక్షలు) పెట్టి కొనుగోలు చేసేందుకు అంబానీకి చెందిన ఎంఐ ఎమిరేట్స్ ముందుకు వచ్చినట్టు ప్రచారం జోరుగా సాగుతోంది. పాకిస్తాన్ ప్లేయర్లను కొనుగోలు చేయొద్దని భారత దేశం నుంచి ఒత్తిళ్లు వచ్చినా, విదేశీ లీగ్స్ లలో కోట్లు పెట్టి కొనేస్తూనే ఉన్నారు. సన్ రైజర్స్ ఓనర్ కావ్య పాప కూడా ది హండ్రెడ్ లీగ్ లో అబ్రార్ ఆజంను ( (Babar Azam) కొనుగోలు చేసినట్టు, ఇప్పుడు బాబర్ ఆజంను కొనేసేందుకు ముంబై యాజమాన్యం నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జోరుగా సాగుతోంది. మరి ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. దీనిపై రేపు సాయంత్రంలోగా క్లారిటీ రానుంది.

ఇంటర్నేషనల్ లీగ్ టీ20 సీజన్ 5 షెడ్యూల్ ఇదే

ఇంటర్నేషనల్ లీగ్ టీ20 సీజన్ 5 ( International League T20 ) షెడ్యూల్ ఒకసారి పరిశీలిస్తే, ఈ టోర్నమెంట్ 2026 నవంబర్ 22వ తేదీన ప్రారంభం కానుంది. డిసెంబర్ 20వ తేదీ వరకు కొనసాగనుంది. అంటే దాదాపు నెల రోజుల పాటు ఈ ఈవెంట్ కొనసాగుతున్న మాట. ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో మొత్తం 34 మ్యాచ్ లు జరుగనున్నాయి. ఇందులో 30 లీగ్ మ్యాచ్ లు కాగా, 4 ఫ్లే ఆఫ్స్ ఉంటాయి. యూఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, అబుదాబితో పాటు షార్జా మైదానాలను ఫైనల్ చేశారు. ఈ మూడింటిలోనే ఇంటర్నేషనల్ లీగ్ టీ20 మ్యాచ్ లన్ని నిర్వహించబోతున్నారు. ఈ మెగా ఈవెంట్ లో నసీం షా, ఫర్హాన్, ఉస్మాన్ తారిక్, ఫఖర్ జమాన్ లాంటి పాకిస్తాన్ ప్లేయర్లు కూడా ఆడబోతున్నారు.

Advertisement

West Indies arrived in India without a jersey sponsor West Indies tour of India, 2026 : భారత పర్యటనకు రాకముందు స్పాన్సర్లే లేవు….కానీ ఇప్పుడు విండీస్ కథే మారిపోయింది

బాబర్ ఆజం కొనుగోలుపై రాజుకున్న వివాదం

పాకిస్తాన్ టెస్ట్ కెప్టెన్ బాబర్ ఆజంను ఎంఐ ఎమిరేట్స్ కొనుగోలు చేయబోతున్నట్టు వార్తలు వస్తున్న తరుణంలో అంబానీ ఫ్యామిలీని ఉద్దేశించి ఇండియన్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. పాకిస్తాన్ కుక్కలను అస్సలు కొనొద్దు అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ బాబర్ ను కొనుగోలు చేస్తే, కావ్య పాపకు పట్టిన గతే అంబానీ ఫ్యామిలీకి పడుతుందని హెచ్చరిస్తున్నారు.

Advertisement

Massive Statement by Pakistan Formar Cricketer Tanveer Ahmed on Team India Virat Kohli: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తే, ఉగాండా కంటే దారుణంగా టీమిండియా మారుతుంది

 

Related News

విరాట్ కోహ్లీతో బాబ‌ర్ ను పోల్చేవాళ్ల‌ను పిచ్చాస్ప‌త్రిలో వేయాలి

టీమిండియాకు నరకం చూపించైనా 2027 వరల్డ్ కప్ గంభీర్ అందించేలా ఉన్నాడు

అల్లా మీద ఒట్టు..టీమిండియాను వ‌రుణుడు కూడా కాపాడ‌లేడు, సెమీ ఫైనల్స్ లోనే ఎలిమినేట్

ఫైనల్స్ లో టీమిండియాను ఓడించి, గోల్డ్ మెడల్స్ నేల‌కేసి కొట్టండి

ఏషియన్ గేమ్స్ ఫైనల్స్‌లో దిక్కుమాలిన రూల్స్…వర్షం పడితే టీమిండియా పని గోవిందా ?

రియాలిటీ షో చేయాలంటూ రూ.12 కోట్ల ఆఫర్..ఛీ కొట్టిన విరాట్ కోహ్లీ ?

విరాట్ కోహ్లీ బ్యాటింగ్, రికార్డులు చూసి..సచిన్ కుళ్లుకుంటున్నాడు!

Big Stories

Advertisement
×