E-Paper

ఇదెక్కడి మాస్ డాన్స్ రా మామ…మ‌నోళ్ల ర్యాగింగ్ చూస్తే ఫాతిమా ఉరేసుకోవ‌డం గ్యారెంటీ

ఇదెక్కడి మాస్ డాన్స్ రా మామ…మ‌నోళ్ల ర్యాగింగ్ చూస్తే ఫాతిమా ఉరేసుకోవ‌డం గ్యారెంటీ
Advertisement

IND VS PAK: మహిళల టీ20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ (ICC Women’s T20 World Cup 2026 tournament) నేపథ్యంలో ఆదివారం రోజున టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ ( India Women vs Pakistan Women) మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ ఆరంభ మ్యాచ్ లో భయంకరంగా రాణించిన టీమిండియా, పాకిస్తాన్ జట్టును చిత్తుగా ఓడించింది. ఎడ్జ్ బ‌స్ట‌న్ వేదిక‌గా ( Edgbaston, Birmingham) జ‌రిగిన ఈ మ్యాచ్ లో ఏకంగా 64 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా… పరువు కాపాడుతుంది. అయితే, ఈ మ్యాచ్ నేపథ్యంలో పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా ( Fatima sana duck out) డకౌట్ అయ్యారు. ఈ మ్యాచ్ లో కేవలం 3 బంతులు ఎదుర్కొన్న ఫాతిమా స‌నా.. డకౌట్ అయిన నేపథ్యంలో ఇండియన్స్ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. భారతదేశ ఎయిర్ బేస్ లను (Airbases) కూల్చుతానన్న… ఫాతిమా స‌నా ఇప్పుడు డక్ అవుట్ అయి పరువు తీసుకుందని ఆడుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఫాతిమా స‌నాపై జరుగుతున్న ట్రోలింగ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

Also Read: Women’s T20 World Cup 2026 ENG VS SL: 23 రోజుల కింద తల్లి అయింది..ఇప్పుడు సెంచ‌రీతో ఇర‌గ‌దీసిన లెస్బియ‌న్ క్రికెట‌ర్

చిత్తైనా పాక్… టీమిండియా బంప‌ర్ విజ‌యం

Advertisement

టి20 మహిళల ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఆదివారం టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఇందులో మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా 170 పరుగులు చేసింది. ఇక ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో పాకిస్తాన్ ఆటగాళ్లు ఎవరూ కూడా సరిగ్గా ఆడలేదు. దీంతో 106 పరుగులు చేసి అలౌట్ అయింది పాకిస్తాన్. ఈ క్రమంలో పాకిస్తాన్ పైన 64 పరుగుల తేడాతో ఇండియా విజయం సాధించింది.

డ‌కౌట్ అయిన ఫాతిమా… ర్యాగింగ్ చేస్తున్న ఇండియ‌న్స్‌

టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా ఫాతిమా సనా మూడు బంతులు ఆడి డకౌట్ అయింది. దీంతో ఆమెను ఇండియన్ ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. పహల్గామ్ సంఘటన సమయంలో ఇండియాను ఉద్దేశించి ఆమె వివాదాస్పద సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఇండియాకు సంబంధించిన ఎయిర్ బేస్ లను పాకిస్తాన్ కూల్చేసిందని, ఆమె సైగలతో పాకిస్తాన్ కోచింగ్ బృందంతో చర్చించింది. అయితే అప్పటి వీడియోలు ఇప్పుడు వైరల్ చేస్తూ… ఇండియా ఎయిర్ బేస్ లను కూల్చేస్తామని చెప్పి.. ఇప్పుడు ఫాతిమానే డకౌట్ అయిందంటూ ర్యాగింగ్ చేస్తున్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇండియా గురించి మాట్లాడాలని వార్నింగ్ కూడా ఇస్తున్నారు. మ్యాచ్ కంటే ముందు, వందలోపే టీమిండియాను ఆల్ అవుట్ చేస్తామని చెప్పి.. రెచ్చగొట్టిందని ఆగ్రహిస్తున్నారు. కానీ ఇప్పుడు పాకిస్తానే 100 పరుగుల వద్ద అలౌట్ అయిందని చురకలు అంటిస్తున్నారు. దీంతో ఫాతిమా డక్ అవుట్ అయిన సంఘటన హాట్ టాపిక్ అయింది.

Advertisement

Also Read: Muhammad Furqan Bhatti ON Vaibhav Sooryavanshi: అలీ ర‌జా బౌలింగ్ లో వైభ‌వ్ డ‌కౌట్ కావ‌డం ప‌క్కా..లేక‌పోతే బ‌ట్ట‌లు లేకుండా తిరుగుతా

 

Related News

IND VS PAK: కొంప‌ముంచిన క్యాచ్ మిస్‌…టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిన పాక్‌

రోహిత్ శ‌ర్మ ర‌నౌట్ వెనుక గంభీర్‌, గిల్ కుట్ర‌లు, సెహ్వాగ్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు!

ఫాతిమా షేక్ హ్యాండ్ ఇస్తాన‌ని ముందుకు వ‌చ్చినా హర్మన్​ప్రీత్ ఇవ్వ‌లేదు

పాకిస్తాన్ కు అవ‌మానం..బ‌స్సు దిగుతుండ‌గా ఇండియ‌న్ ఫ్యాన్స్ నినాదాలు

జాతీయ గీతం పాడుతుండ‌గా టీమిండియాకు అవ‌మానం..ఐసీసీపై విమ‌ర్శ‌లు!

Babar Azam: టీమిండియాను పాకిస్తాన్ ప‌రువు కాపాడండి..లేక‌పోతే అక్క‌డే చావండి !

Fatima Sana: టీమిండియాను 100లోపే ఆలౌట్ చేసి, ప్ర‌తీకారం తీర్చుకుంటాం

×