E-Paper
Advertisement

కర్మ కాలి..పాకిస్తాన్ గెలిచిందో, టీమిండియా ప్లేయర్లను ఉరికించి కొడతారు !

కర్మ కాలి..పాకిస్తాన్ గెలిచిందో, టీమిండియా ప్లేయర్లను ఉరికించి కొడతారు !
Advertisement

Mohammad Kaif On IND VS PAK:  ఏషియన్ గేమ్స్ 2026 ఫైనల్స్ సందర్భంగా పాకిస్తాన్ పై టీమిండియా సాధించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్ లో విక్టరీ కొట్టిన టీమిండియాను ఉద్దేశించి.. మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ రియాక్ట్ అయ్యారు. టీమిండియాను ఓడించేందుకు పాకిస్తాన్ జట్టు చాలా రోజులుగా కసరత్తులు చేస్తోందన్నారు. కానీ టీమిండియాను ఓడించడంలో విఫలమౌవుతోందని వ్యాఖ్యానించారు. కర్మ కాలి..ఏదో ఒకరోజున పాకిస్తాన్ విజయం సాధిస్తే మాత్రం, టీమిండియా ప్లేయర్లను భారత అభిమానులు ఉరికించి కొడతారు అంటూ మహ్మద్ కైఫ్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఓడిపోతే, భారతీయులు ఊరుకునే పరిస్థితులు ఇప్పుడు లేవన్నారు. పహల్గమ్ సంఘటన తర్వాత పాకిస్తాన్ ను ద్వేషించే వారి సంఖ్య విపరీతంగా పెరిగిందని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ గుర్తు చేశారు. దీంతో మహ్మద్ కైఫ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

పాకిస్తాన్ చేతిలో ఓడితే, రాళ్లతో కొడతారు?

టీమిండియా, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ లపై మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీమిండియాపై ఒక్క మ్యాచ్ గెలిచేందుకు చాలా కసిగా పాకిస్తాన్ చూస్తోందని వ్యాఖ్యానించారు. కానీ జరగరానిది జరిగితే, టీమిండియా ఓడిపోయే ప్రమాదం కూడా ఉంటుందన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే పాకిస్తాన్, ఏ క్షణమైనా గెలిచే ఛాన్స్ ఉంటుందని హెచ్చరించారు. ఒక వేళ పాకిస్తాన్ చేతిలో ఓడితే, టీమిండియా క్రికెటర్లను రాళ్లతో అభిమానులు కొడతారని వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని టీమిండియా మెదలాలని కోరారు. కాస్త లైట్ తీసుకున్నా, కొంప కొల్లేరేనని వార్నింగ్ ఇచ్చారు కైఫ్.

Advertisement

West Indies arrived in India without a jersey sponsor West Indies tour of India, 2026 : భారత పర్యటనకు రాకముందు స్పాన్సర్లే లేవు….కానీ ఇప్పుడు విండీస్ కథే మారిపోయింది

2027 వన్డే వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌ను లైట్ తీసుకోవద్దు

పాకిస్తాన్ కంటే టీమిండియా చాలా బెటర్ అంటూ మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ (Mohammad Kaif) వెల్లడించారు. గడిచిన 7 ఏళ్లలో టీమిండియాను పాకిస్తాన్ టచ్ చేయాలేదని గుర్తు చేశారు. 2021 ఒక్క మ్యాచ్ ఓడిపోయినా, ఆ తర్వాత టీమిండియాదే పై చేయి అయిందని వ్యాఖ్యానించారు. లక్ వల్ల పాకిస్తాన్ అప్పుడప్పుడు మ్యాచ్ లు గెలుస్తోందని కానీ, ఏ రోజున కూడా టీమిండియాను వన్ సైడెడ్ గా ఓడించలేదని కుండబద్దలు కొట్టి చెప్పారు. అయితే, కర్మ కాలి టీమిండియాపై విజయం సాధిస్తే, పాకిస్తాన్ ప్లేయర్లు ఏళ్ల తరబడి గుర్తుండే సెలబ్రేషన్స్ చేసుకుంటారని బాంబు పేల్చారు. ఆ అవకాశం పాకిస్తాన్ కు అస్సలు ఇవ్వొద్దని కోరారు. 2027 వన్డే వరల్డ్ కప్ వస్తున్న తరుణంలో పాకిస్తాన్ పట్ల జాగ్రత్త అవసరం అన్నారు.

Advertisement

Massive Statement by Pakistan Formar Cricketer Tanveer Ahmed on Team India Virat Kohli: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తే, ఉగాండా కంటే దారుణంగా టీమిండియా మారుతుంది

Related News

Vaibhav Sooryavanshi: అభిషేక్ నన్ను ఆపాడు, లేకపోయింటే మైదానంలోనే సైమ్ అయూబ్‌ తల పగిలేది !

హర్మన్‌ప్రీత్ కౌర్ రాజీనామా వెనుక కుట్రలు…ఆ టీమిండియా క్రికెటర్ టార్చర్ భరించలేకనే ?

టీమిండియా, పాక్ మ్యాచ్‌లే జరగకపోతే, ICC రోడ్డున పడుతుంది

బాబర్ ఆజం 3 PSL ట్రోఫీలు గెలిస్తే..విరాట్ కోహ్లీ ఏం పీకినట్టు ?

వాడికి క్రికెట్ స్పెల్లింగే రాదు…నఖ్వీపై ఉస్మాన్ తారిక్ తిరుగుబాటు

గంభీర్ కు బుర్ర ఉందా? తలా తోక తెలియ‌ని బౌలర్లతో 2027 వరల్డ్ కప్ గెలవ‌లేం !

జై షా చేతుల మీదుగా గోల్డ్ మెడ‌ల్స్ తీసుకోవ‌డం ఇష్టం లేక, కావాల‌నే ఓడిపోయాం

Big Stories

Advertisement
×