E-Paper
Advertisement

ఇదేం కొట్టుడు రా నాయ‌నా..శ్రీలంక ప్లేయ‌ర్ త‌ల ప‌గ‌ల‌గొట్టిన కేఎల్ రాహుల్

ఇదేం కొట్టుడు రా నాయ‌నా..శ్రీలంక ప్లేయ‌ర్ త‌ల ప‌గ‌ల‌గొట్టిన కేఎల్ రాహుల్
Advertisement

Nishan Madushka hit on helmet by KL Rahul sweep:  ఇండియా వర్సెస్ శ్రీలంక ( Sri Lanka vs India ) మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ ( India tour of Sri Lanka 2026) జరుగుతున్న సంగతి తెలిసిందే. శ్రీలంకలోని గాలే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ( Galle International Stadium, Galle) వేదికగా ఇవాళ ఉదయం 10 సమయంలో శ్రీలంక వర్సెస్ టీమ్ ఇండియా మధ్య తొలి టెస్ట్ షురూ అయింది. ఇందులో టాస్ నెగ్గిన భారత్, ముందుగా బ్యాటింగ్ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే మొదట బ్యాటింగ్ కు దిగిన టీమిండియా జట్టు అద్భుతంగా రాణిస్తోంది. యశస్వి జైస్వాల్ రనౌట్ మినహా, ఇప్పటి వరకు మ్యాచ్ మొత్తం టీమిండియా గుప్పిట్లోనే ఉంది. టీ బ్రేక్ సమయానికి 53 ఓవర్లు ఆడిన టీమిండియా ఒకే ఒక్క వికెట్ నష్టపోయి 197 పరుగులు చేసింది.

కేఎల్ రాహుల్ భారీ షాట్..ఆస్ప‌త్రి పాలైన శ్రీలంక క్రికెట‌ర్

టీమిండియా వర్సెస్ శ్రీలంక (Sri Lanka vs India) మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ నేపథ్యంలో ఓ పెను ప్రమాదం చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ వికెట్ పడగొట్టేందుకు శ్రీలంక బౌలర్లు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీలంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య ఓవర్ సందర్భంగా హెల్మెట్ పెట్టుకుని నిషాన్ మదుష్క ( Nishan Madushka) ఫ్రంట్ లో ఫీల్డింగ్ చేశాడు. ఈ క్రమంలో కేఎల్ రాహుల్ బలమైన స్వీప్ షాట్ ఆడడం జరిగింది. ఈ క్రమంలో బంతి వేగంగా వెళ్లి శ్రీలంక ఆటగాడు నిషాన్ మదుష్క హెల్మెట్ కు తగిలింది. హెల్మెట్ కు బంతి తగిలినప్పటికీ అతడు విలవిలలాడిపోయాడు.

Advertisement

Harbhajan singh On Ind Vs Ban: బంగ్లాదేశ్ ను కూడా పాకిస్తాన్ లాగానే ట్రీట్ చేయండి..వాళ్లు కూడా మ‌న‌కు శ‌త్రువులే

నిషాన్ మదుష్క కు ఐసీయూలో చికిత్స‌

దీంతో వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటన నేపథ్యంలో ప్లేయర్లందరూ గందరగోళానికి లోనయ్యారు. అటు ఈ ప్రమాదం జరిగిన వెంటనే శ్రీలంక క్రికెట‌ర్ నిషాన్ మదుష్క ( Nishan Madushka) వద్దకు పరిగెత్తి కేఎల్ రాహుల్ పరామర్శించారు. దీంతో రాహుల్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే ఈ పెను ప్రమాదంలో ఫ్రంట్ లో ఉన్న ఫీల్డ‌ర్ నిషాన్ మదుష్క హెల్మెట్ పెట్టుకోకుండా ఉంటే మాత్రం, క్రికెట్ చరిత్రలో మరో విషాదం జరిగేదని అంటున్నారు. అంత భయంకరమైన షాట్ కేఎల్ రాహుల్ ఆడినట్లు చెబుతున్నారు. ఇక ప్ర‌స్తుతం నిషాన్ మదుష్కకు ఆస్ప‌త్రిలో అన్ని ర‌కాల స్కానింగ్లు, టెస్టులు చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా మొదటి టెస్ట్ లో ప్రస్తుతం కెఎల్ రాహుల్ అలాగే దేవదత్ పడిక్కల్ బ్యాటింగ్ చేస్తున్నారు. ఇద్దరు సెంచరీ వైపు దూసుకు వెళ్తున్నారు. రాహుల్ ఇప్పటికే 77 పరుగులు చేయగా దేవదత్ పడిక్కల్ 84 పరుగులతో రాణించాడు.

Advertisement

National Champions Cup 2026: వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం వేసిన PCB ప్లాన్ అట్ట‌ర్ ఫ్లాఫ్‌..గ్రౌండ్ లోనే కుప్ప‌కూలుతోన్న పాక్ ప్లేయ‌ర్లు !

Related News

అంబానీకి వెన్నుపోటు..హార్ధిక్ పాండ్యాను ఘోరంగా అవ‌మానించిన‌ కావ్య పాప ?

కంగారుల‌కు మూడు చెరువుల నీళ్లు తాగిస్తోన్న బంగ్లాదేశ్‌..ఒక్క‌డూ కూడా ఔట్ కావ‌డం లేదు

ఐపీఎల్ న‌ర‌కం లాంటిది…తీవ్ర‌మైన ఒత్తిడి ప్లేయ‌ర్ల‌పై ఉంటుంది !

ఏదైనా ఉంటే ముఖంపైనే చెప్పండి..రిటైర్మెంటైనా తీసుకుంటా

రీల్స్ పిచ్చికి భారీ మూల్యం..జెమిమాపై బీసీసీఐ సీరియస్ యాక్షన్!

హార్దిక్ పాండ్యాకు డబ్బే సర్వస్వం..అందుకే సీజ‌న్ కో ఫ్రాంచైజీ మారుతున్నాడు

నా దారికే అడ్డొస్తావా ? బంగ్లా బ్యాట‌ర్ మిరాజ్ కు స్టార్క్ వార్నింగ్..వేలు చూపిస్తూ మ‌రీ

Big Stories

Advertisement
×