BigTV English

Ms Dhoni : MS ధోనీనే నా స్ఫూర్తి.. ఆయన రియల్ హీరో.. పాకిస్తాన్ కెప్టెన్ సంచలనం

Ms Dhoni : MS ధోనీనే నా స్ఫూర్తి.. ఆయన రియల్ హీరో.. పాకిస్తాన్ కెప్టెన్ సంచలనం

Ms Dhoni :  సాధార‌ణంగా క్రికెట్ ఎప్పుడూ ఏం జ‌రుగుతుందో తెలియ‌ని ప‌రిస్తితి నెల‌కొంది. సొంత జ‌ట్టు ఆట‌గాళ్ల‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌కుండా ప‌క్కా దేశం వాళ్ల‌కు మ‌ద్ద‌తు ఇస్తుంటారు. కొంత మంది వేరే దేశ‌స్తుల‌తో గొడ‌వ‌లు పెట్టుకుంటారు. ఇలాంటి సంఘ‌ట‌నలు మ‌నం నిత్యం చూస్తూనే ఉంటున్నాం. కొంద‌రూ మాట‌ల‌తో యుద్ధం చేస్తే.. ఇంకొంద‌రూ చేత‌ల‌తో ఇలా ర‌క‌ర‌కాలుగా చేస్తుంటారు. ఇంకొంద‌రూ వేరే దేశ‌స్తుల మంచిని గ్ర‌హించి వారిని పొగుడుతుంటారు. తాజాగా ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి చోటు చేసుకుంది. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా లో ఆ ఘ‌ట‌న వైర‌ల్ అవుతోంది. పాకిస్తాన్ మహిళల జట్టు కెప్టెన్ ఫాతిమా సనా.. మహిళల ప్రపంచ కప్ 2025కి ముందు భారత మాజీ కెప్టెన్ MS ధోని (Ms Dhoni) నుంచి ప్రేరణ పొందుతోంది.


Also Read : Sehwag -Mendis : మిస్టరీ స్పిన్నర్ మెండిస్ కెరీర్ నాశనం చేసిన సెహ్వాగ్.. మరి వీరూతో పెట్టుకుంటే మాడి మసి కావాల్సిందే !

మూడు ఐసీసీ ట్రోఫీల‌ను గెలుచుకున్న ఏకైక కెప్టెన్ ధోనీ..

ప్రపంచ ఈవెంట్‌లో విమెన్ ఇన్ గ్రీన్ పేలవమైన రికార్డును కలిగి ఉంది. ఐదు మ్యాచ్ ల్లో 3 విజ‌యాలు సాధించ‌డంలో విఫ‌లం చెందింది. అయితే ఆమె టీమిండియా ఆట‌గాడు ఎం.ఎస్. ధోనీని పొగుడుతోంది. మూడు ఐసీసీ ట్రోఫీల‌ను గెలుచుకున్న ఏకైక కెప్టెన్ ధోనీ.. అన్ని ఫార్మాట్ల‌లో 300 కంటే ఎక్కువ ఆట‌ల‌తో భార‌త్ కి కెప్టెన్ గా ఉన్నాడు. 2020లో అత‌ను రిటైర్డ్ అయ్యాడు. ఐపీఎల్ లో ఇంకా ఆడుతూనే ఉన్నాడు. వాస్త‌వం కాడికి స‌నా 2019లోనే ఆరంగేట్రం చేసింది. ధోనీని చూసి చాలా పాఠాలు నేర్చుకుంది. ఫాతిమా స‌నా ఈనెల చివ‌ర్లో ప్రారంభ‌మ‌య్యే మ‌హిళ‌ల వ‌ర‌ల్డ్ క‌ప్ 2025లో పాకిస్తాన్ కి కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించ‌నుంది. ధోనీ ని చూసి నేర్చుకున్న పాఠాల‌ను ప‌లు ఇంట‌ర్వ్యూల్లో వెల్లడించింది. భార‌త మాజీ కెప్టెన్ ధోనీని చూసి ప్రేర‌ణ పొందాన‌ని చాలా సంద‌ర్భాల్లో చెప్పుకొచ్చింది పాక్ కెప్టెన్ స‌నా. “ప్ర‌పంచ క‌ప్ వంటి బిగ్ టోర్న‌మెంట్ కి కెప్టెన్ గా ఉన్న‌ప్పుడు తొలుత కాస్త భ‌యాందోళ‌న ఉంటుంది. కానీ కెప్టెన్ గా ధోనీని స్ఫూర్తిగా తీసుకుంటాను” అని ఫాతిమా స‌నా ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించింది.


ధోనీ నుంచి చాలా నేర్చుకోవాలి : ఫాతిమా సనా

“నేను భార‌త్, సీఎస్కే కెప్టెన్ గా అత‌ని మ్యాచ్ ల‌ను చూశాను. మైదానంలో అత‌ను నిర్ణ‌యాలు తీసుకోవ‌డం, ప్ర‌శాంత‌త‌.. ఆట‌గాళ్ల‌కు ఇచ్చే మ‌ద్ద‌తు వంటివి అత‌ని నుంచి నేర్చుకోవాల్సిన‌వి చాలా ఉన్నాయి. నాకు కెప్టెన్సీ వ‌చ్చిన‌ప్పుడు నేను ధోనీలా మారాల‌ని అనుకున్నాను”  అని తెలిపింది. మ‌రోవైపు మ‌హిళ‌ల ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్ లో పాకిస్తాన్ కి వెస్టిండీస్ తో జ‌రిగిన గ‌త మూడు ఎడిష‌న్ల‌లో కేవ‌లం ఒకే ఒక్క విజ‌యం మాత్ర‌మే వ‌రించింది. వెస్టిండీస్ క్వాలిఫైయ‌ర్స్ నుంచి 2025 ఎడిష‌న్ కి అర్హ‌త సాధించ‌డంలో విఫ‌లం చెందింది. ఇందులో పాకిస్తాన్ కూడా ఉంది. అస‌మాన‌ల‌త‌ల‌కు వ్య‌తిరేకంగా పేర్చ‌బ‌డినప్ప‌టికీ.. స‌నా చాలా బ‌ల‌మైన ప్ర‌ద‌ర్శ‌న పై ఆశాభావం వ్య‌క్తం చేసింది.

 

Related News

Heinrich Classen : నెలకొక టోర్నమెంట్… కాటేరమ్మ కొడుకు అంటే మామూలుగా ఉండదు… ప్రపంచంలోనే బిజీయస్ట్ క్రికెటర్

Sehwag -Mendis : మిస్టరీ స్పిన్నర్ మెండిస్ కెరీర్ నాశనం చేసిన సెహ్వాగ్.. మరి వీరూతో పెట్టుకుంటే మాడి మసి కావాల్సిందే !

MS Dhoni: 43 బ్రాండ్లకు ధోని బ్రాండ్ అంబాసిడర్… కోహ్లీ కూడా వెనుకబడిపోయాడు..టాప్ 5 లిస్ట్ ఇదే!

ICC ODI Rankings : ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్… ఇంగ్లాండ్ ను వెనక్కి నెట్టిన ఆఫ్ఘనిస్తాన్.. చరిత్రలోనే తొలిసారి

Sikandar Raja : ఎవర్రా వీడు.. 39 ఏళ్ల వయసులో నెంబర్ వన్ ఆల్రౌండర్ గా చరిత్ర.. ఇంతకీ ఎవరీ సికిందర్ రాజా

Big Stories

×