E-Paper
Advertisement

టీమిండియా కంటే బంగ్లానే బెట‌ర్‌.. గంభీర్ పై పాకిస్తాన్ ట్రోల్స్‌ !

టీమిండియా కంటే బంగ్లానే బెట‌ర్‌.. గంభీర్ పై పాకిస్తాన్ ట్రోల్స్‌ !
Advertisement

Pakistan Trolls Team India: ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ (Australia vs Bangladesh) మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ (Bangladesh tour of Australia, 2026) జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 13వ తేదీన ఈ రెండు జట్ల మధ్య తొలి టెస్ట్ డార్విన్ (Marrara Cricket Ground, Darwin) వేదికగా జరిగింది. అయితే ఇందులో అద్భుతంగా రాణించిన బంగ్లాదేశ్.. నాలుగు రోజుల్లోనే ఆస్ట్రేలియా జట్టును చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్ లో 9 వికెట్ల తేడాతో విజయం సాధించి.. సరికొత్త చరిత్ర సృష్టించింది బంగ్లాదేశ్. ఈ క్రమంలోనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో బంగ్లాదేశ్ తన పర్సంటేజ్ ను భారీగా పెంచుకుంది.

బంగ్లాదేశ్ బిగ్ విక్ట‌రీ.. టీమిండియా WTC లైన్ క్లియ‌ర్‌

ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ (Australia vs Bangladesh) మధ్య టెస్ట్ సిరీస్ ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఇందులో ఆస్ట్రేలియాపై తొలి టెస్ట్ లో విజయం సాధించిన బంగ్లాదేశ్… వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో ( ICC World Test Championship 2027-27) 66.67 పర్సంటేజ్ సాధించింది. అదే సమయంలో ఆస్ట్రేలియా 77.78 పర్సంటేజ్ కు పడిపోయింది. అయితే ఆస్ట్రేలియా పాయింట్ల పర్సంటేజ్ తగ్గడం టీమిండియాకు అనుకూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీలంకపై టెస్ట్ సిరీస్ తో పాటు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియన్ ఓడిస్తే.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో రెండో స్థానానికి టీమిండియా చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement

National Champions Cup 2026: వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం వేసిన PCB ప్లాన్ అట్ట‌ర్ ఫ్లాఫ్‌..గ్రౌండ్ లోనే కుప్ప‌కూలుతోన్న పాక్ ప్లేయ‌ర్లు !

టీమిండియా కంటే బంగ్లానే బెట‌ర్‌.. గంభీర్ పై పాకిస్తాన్ ట్రోల్స్‌ !

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రేసులో బంగ్లాదేశ్ దూసుకు వెళ్తోంది. ఆస్ట్రేలియాను ఓడించిన బంగ్లాదేశ్ 66.67 పర్సంటేజ్ సంపాదించింది. ఈ లెక్క ప్రకారం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో బంగ్లాదేశ్ నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. అది టీమిండియా ఐదవ స్థానానికి పడిపోయింది. ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు ట్రోలింగ్ మొదలుపెట్టారు. మిస్టర్ గంభీర్.. నీ టీమిండియా… మా బంగ్లాదేశ్ సోదరుల కంటే దిగువన ఉంది అంటూ ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. ఈ మేరకు WTC పాయింట్లు పట్టికను సోషల్ మీడియాలో షేర్ చేసి… బంగ్లాదేశ్ కంటే దిగువన ఇండియా ఉందంటూ హేళన చేస్తూ పోస్టులు చేస్తున్నారు. తాము WTC ఆడక పోయినా సరే… ఇండియా మాత్రం ఫైనల్ దాకా వెళ్ళకూడదని బంగ్లాదేశ్ కు సూచనలు చేస్తున్నారు.

WTCకి టీమిండియా చేరాలంటే ఎలా?

Advertisement

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు చేరాలంటే టీమిండియాకు మరో 9 మ్యాచ్ ల అవకాశం ఉంది. తొమ్మిదింటిలో కనీసం ఏడు లేదా ఎనిమిది మ్యాచ్ లు విజయం సాధించాల్సి ఉంది. అలా గెలిస్తేనే పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి టీమిండియా చేరుకుంటుందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.

Harbhajan singh On Ind Vs Ban: బంగ్లాదేశ్ ను కూడా పాకిస్తాన్ లాగానే ట్రీట్ చేయండి..వాళ్లు కూడా మ‌న‌కు శ‌త్రువులే

 

 

Related News

ఆస్ట్రేలియాను వైట్ వాష్ చేయండి..వీడియో కాల్ లో బంగ్లాదేశ్ ప్రధాని

Ms Dhoni: ధోనీ హెల్మెట్‌పై జాతీయ జెండా ఎందుకు ఉండ‌దు?

కేఎల్ రాహుల్ పెద్ద సెల్ఫీష్‌.. న‌న్ను కావాల‌నే ర‌నౌట్ చేశాడు ?

బంగ్లాదేశ్ చేతిలో ఆస్ట్రేలియా ఘోర‌ ఓట‌మి..టీమిండియాకు బిగ్ రిలీఫ్‌

23 ఏళ్ల కింద‌ట అవ‌మానం…ఆస్ట్రేలియా గ‌డ్డ‌పైనే ప్ర‌తీకారం తీర్చుకున్న బంగ్లా

మెట్ల‌పైనే కుప్ప‌కూలిన‌ కేఎల్ రాహుల్…బీసీసీఐ చేత‌గానీ త‌న‌మే కార‌ణమంటూ విమ‌ర్శ‌లు !

మా హోట‌ల్ రూంకు వ‌చ్చి, కొడ‌తాన‌ని షోయ‌బ్ అక్త‌ర్ వార్నింగ్ ఇచ్చాడు

Big Stories

Advertisement
×