Imane Khelif: ఇమానే ఖలీఫ్ ( Imane Khelif ) ఇప్పుడు మరోసారి సంచలనంగా మారింది. ఆమె కాదు అతడే అంటూ అనేక రకాల ప్రచారాలు వస్తున్నాయి. ఇమానే ఖలీఫ్ వర్జినే అంటూ ఓ రిపోర్ట్ లో వెళ్లడైంది. రిపోర్టు ప్రకారం ఇతను మహిళ కాదని చర్చ జరుగుతోంది. అల్జీరియా బాక్సర్ ను ఒలింపిక్స్ నుంచి బహిష్కరించాలని గతంలోనూ వివాదాలు వచ్చాయి. అయితే ఒలంపిక్ కమిటీ మాత్రం పోటీలలో పాల్గొనడానికి అనుమతినిచ్చింది. దీంతో మొన్నటి ఒలంపిక్స్ లో ( Paris Olympic ) ఇమాన్ స్వర్ణం సాధించింది. అయితే తాజాగా మెడికల్ రిపోర్ట్ లో ఇతడు పురుషుడే అని తేల్చేస్తూ కథనాలు రావడంతో బంగారు పతకాన్ని వెనకకు తీసేసుకోవాలని డిమాండ్ డిమాండ్లు వినిపిస్తున్నాయి.
Also Read: IPL 2025 Auction: జెడ్డాలో ఐపీఎల్ వేలం..1,574 మంది ఆటగాళ్లు రిజిస్టర్ !
Also Read: Virat Kohli: కోహ్లీ బర్త్‌డే…కొడుకు ఫోటో షేర్ చేసిన అనుష్క శర్మ
భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా ఖలీఫ్ ( Imane Khelif ) స్వర్ణ పథకాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పాడు. ప్రస్తుతం సంచలనం రేపుతున్న మెడికల్ రిపోర్టులో ఖలీఫ్ కు పురుషుల తరహాలోనే శరీరాకృతి ఉంటుందని తేలిపోయింది. లక్షణాలు కూడా పురుషుని వలే ఉన్నాయని వెళ్లడయింది. అల్జీరియా బాక్సర్ కు గర్భాశయం కూడా లేదని తేలినట్లుగా తెలుస్తోంది. పురుషుల మాదిరిగా ఎక్స్, వై క్రోమోజోములు ఉన్నాయని చర్చలు జరుగుతున్నాయి. ఇమాన్ కు అంతర్గత వృషణాలు ఉన్నట్లుగా మెడికల్ రిపోర్టులో వెళ్లడైందని చర్చ కూడా ఉంది.
Also Read: WTC Final: WTC ఫైనల్ కు వెళ్లే ఛాన్స్ టీమిండియాకు ఉందా…? ఇంకా ఎన్ని మ్యాచ్ లు గెలవాలి?
ఇతనికి కొన్ని లోపాలు ఉన్నాయని ఆ కారణంగానే మీసాలు, గడ్డాలు లేవని రిపోర్టులో తేలిపోయింది. ఖలీఫాకు ( Imane Khelif ) సంబంధించిన రిపోర్టు లీక్ అయిన అనంతరం ఒలంపిక్స్ కమిటీపై విమర్శలు వస్తున్నాయి. స్వర్ణ పథకాన్ని వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్లు భారీగా వినిపిస్తున్నాయి. పారిస్ ఒలంపిక్స్ లో మహిళల బాక్సింగ్ లో 66 కిలోల ప్రీ క్వార్టర్స్ లో ఇమాన్ పోటీ పడింది. ప్రత్యర్థులపై పవర్ఫుల్ అంచులతో విరుచుకుపడింది. ఏకంగా స్వర్ణ పథకాన్ని కొల్లగొట్టింది.
Also Read: Virat Kohli: అనుష్క శర్మ ఒక్కతే కాదు…5 మందితో హీరోయిన్లతో కోహ్లీ రిలేషన్?
అప్పుడే అతనిలో పురుష లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని జోరుగా వార్తలు వచ్చాయి. ఇక 2023లో ఢిల్లీలో జరిగిన గోల్డ్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ కు ముందు ఖలీఫ్ పై ( Imane Khelif ) అంతర్జాతీయ బాక్సింగ్ సమైక్య వేటు వేసింది. పురుషుల స్థాయిలో ఎక్స్, వై క్రోమోజోములు, టెస్టోస్టిరాన్ లెవెల్స్ ఉన్నాయని అప్పట్లోనే పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. డిఎన్ఏ పరీక్షల్లోనూ అదే విషయం తేలిందని ప్రచారం సాగింది. ఒలంపిక్ కమిటీ మాత్రం విశ్వ క్రీడల్లో పాల్గొనే అవకాశాన్ని ఇచ్చింది.