E-Paper
Advertisement

ట్రావిస్ హెడ్ పై పాట్ కమ్మిన్స్ సీరియ‌స్‌.. ఆ ఓవ‌రాక్ష‌న్ వ‌ల్లే SRH కొంప‌మునిగింది

ట్రావిస్ హెడ్ పై పాట్ కమ్మిన్స్ సీరియ‌స్‌.. ఆ ఓవ‌రాక్ష‌న్ వ‌ల్లే SRH కొంప‌మునిగింది
Advertisement

Pat Cumminsఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటులో (Indian Premier League 2026 tournament) సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అద్భుతంగా రానించి ఎలిమినేటర్ మ్యాచ్ వరకు చేరుకుంది. అయితే రాజస్థాన్ రాయల్స్ దెబ్బకు ఎలిమినేటర్ మ్యాచ్ సందర్భంగా ఓటమి పాలై.. ఇంటి దారి పట్టింది హైదరాబాద్. అంతకు ముందు జరిగిన మ్యాచ్ లన్ని కూడా గెలుచుకుంటూ ముందుకు సాగింది. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ పై విజయం సాధించి ప్లే ఆఫ్ బరిలో నిలిచింది హైదరాబాద్. అయితే ఎలిమినేటర్ మ్యాచ్ సందర్భంగా హైదరాబాద్ ఓడిపోవడం పై తాజాగా కెప్టెన్ ప్యాట్ క‌మిన్స్ (Pat Cummins) స్పందించారు. హెడ్ ఓవరాక్షన్ వల్ల… హైదరాబాద్ ఓడిపోయిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ న్యూస్ హాట్ టాపిక్ అయింది.

Also Read: Manav Sutar’s career changed with superstition: మూఢనమ్మకాల‌తో మాన‌వ్ సుతార్ కెరీర్ ఛేంజ్…6 వికెట్లు తీసి 38 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన‌ జ‌డేజా వార‌సుడు

హెడ్ పై కమ్మిన్స్ సీరియ‌స్‌.. ఆ ఓవ‌రాక్ష‌న్ వ‌ల్లే SRH కొంప‌మునిగింది

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 tournament) నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్  ( Sunrisers Hyderabad vs. Chennai Super Kings) మధ్య ఎంఏ చిదంబరం వేదికగా ఓ కీలక మ్యాచ్ జరిగింది. ఇందులో విజయం సాధించిన తర్వాత ప్లే ఆఫ్ లోకి దూసుకు వెళ్లింది సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ క్రమంలో ఎంఏ చిదంబరం స్టేడియంలో హైదరాబాద్ క్రికెటర్లు ఓవర్ యాక్షన్ చేశారు. చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు స్టేడియం ఖాళీ చేయాల్సిందే అంటూ ఇషాన్ కిషన్ రెచ్చిపోయాడు. విజిల్స్ వేస్తూ వెళ్లగొట్టే ప్రయత్నం చేశాడు. అటు డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్న హెడ్… ఓ ఎల్లో కలర్ విజిల్ నోట్లో పెట్టుకుని.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ర్యాగింగ్ చేశాడు. ఈ నేపథ్యంలో ఎలిమినేటర్ మ్యాచ్ సందర్భంగా హైదరాబాద్ ( Sunrisers Hyderabad )చిత్తు చిత్తుగా ఓడిపోయింది.

ఈ నేపథ్యంలో ఇంటి దారి పట్టింది. అనంతరం సన్రైజర్స్ హైదరాబాద్ జట్టును (( Sunrisers Hyderabad) దారుణంగా ట్రోలింగ్ చేసి చెన్నై సూపర్ కింగ్స్ పగ తీర్చుకుంది. ఇక ఇదే విషయాన్ని తాజాగా ప్యాట్ క‌మిన్స్ (Pat Cummins) ప్రస్తావించారు. హెడ్ చెత్త ఓవరాక్షన్ వల్ల హైదరాబాద్ ఓడిపోవలసి వచ్చిందని.. నోట్లో విజిల్ పెట్టి సెలబ్రేషన్స్ చేయకుండా ఉండాల్సిందని తాజాగా పేర్కొన్నారు ప్యాట్ క‌మిన్స్. అలా చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ట్రోల్ చేసిన పాపమే హైదరాబాద్ కు తగిలిందని ఆగ్రహించారు. ఎప్పుడు కూడా ఇతర జట్లను ట్రోల్ చేయకూడదని హెచ్చరించారు ప్యాట్ క‌మిన్స్. కాగా, ఐపీఎల్ 2026 ఛాంపియ‌న్ గా ఆర్సీబీ నిలిచిన సంగ‌తి తెలిసిందే.

Advertisement

Also Read: Litton Das ON T20 World Cup 2026 : పాకిస్తాన్ లో అడుగుపెట్టాలంటే గన్ మెన్లను పెట్టుకోవాల్సిందే..బంగ్లా క్రికెటర్ సంచలనం

 

 

Related News

పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో మొత్తం అవినీతే..వెంట‌నే ICC జోక్యం చేసుకోవాలి

బీహార్ వాళ్ల‌కు కెప్టెన్సీ ఇచ్చి, న‌న్ను అవ‌మానించారు…యువ‌రాజు సీరియ‌స్ ?

కావ్య పాప‌పై ప‌గ‌బ‌ట్టిన ర‌షీద్ ఖాన్‌..SRH ప్లేయ‌ర్ పై దాడికి య‌త్నం

బ్యాటింగ్ చేయ‌కుండా, మైదానంలో రిజ్వాన్ రికార్డ్ డ్యాన్సులు చేస్తున్నాడు

పాకిస్తాన్ ను త‌క్కువ అంచ‌నా వేస్తున్నారు…2027 వ‌ర‌ల్డ్ క‌ప్ కొట్టి తీర‌తాం

ముఖం మీదే ఛీ కొట్టిన‌ మహ్మద్ యూసఫ్..త‌లదించుకున్న మొహ్సిన్ న‌ఖ్వీ

గంభీర్ హిట్ల‌ర్ నిర్ణ‌యాలు…తెగిప‌డ్డ ఐదు త‌ల‌లు, మ‌రో ప్లేయ‌ర్ మాత్ర‌మే మిగిలాడు

అడుగ‌డుగునా అవ‌మానాలే…వాళ్ల టార్చ‌ర్ భ‌రించ‌లేక‌నే అజింక్య రహానే రిటైర్మెంట్

Big Stories

Advertisement
×