Preity Zinta -Iyer: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament) నేపథ్యంలో ఇవాళ ఫైనల్ జరగనున్న సంగతి తెలిసిందే. ఐపిఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ అలాగే రాయల్ చాలెంజెస్ బెంగళూరు తలపడతాయి. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ… స్టేడియంలో ( Narendra Modi Stadium in Ahmedabad) ఈ ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. ఈ ఫైనల్ మ్యాచ్ ఇవాళ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఇలాంటి నేపథ్యంలో మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఈసారి.. ఏ జట్టు టైటిల్ గెలిచినా కూడా… చరిత్ర అవుతుంది. దీంతో అందరిలోనూ ఉత్కంఠత నెలకొంది.
Also Read: Shreyas Iyer : మీరు నా ముందు పిల్ల బచ్చాలు… ముంబైని అవమానించిన అయ్యర్.. చూయింగ్ గమ్ ఉమ్మేస్తూ
శ్రేయస్ అయ్యర్ కు హాగ్ ఇచ్చిన ప్రీతిజింటా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్లో పంజాబ్ కింగ్స్ జట్టును ఓ రేంజ్ లోకి తీసుకువెళ్లాడు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అయ్యారు. ఏమాత్రం తగ్గడం లేదు. 26 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకున్న శ్రేయస్ అయ్యర్… ఆ జట్టుకు న్యాయం చేస్తున్నాడు. 11 సంవత్సరాల తర్వాత పంజాబ్ కింగ్స్… జట్టును ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ఫైనల్ కు చేర్చాడు. మరో ఒక్క అడుగు వేస్తే.. పంజాబ్ కింగ్స్ చరిత్ర సృష్టిస్తుంది. 18 సంవత్సరాల సీజన్ కాలంలో… తొలి టైటిల్ అందుకుంటుంది పంజాబ్ కింగ్స్. అయితే ఇక్కడి వరకు… శ్రేయస్ అయ్యర్ చాలా పోరాటం చేశాడు. జట్టును ముందుండి నడిపించాడు.
ప్రీతి జింటా రొమాంటిక్ వీడియో వైరల్
గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ అలాగే కేకేఆర్ జట్టను ఫైనల్ కు చేర్చి చరిత్ర సృష్టించిన…. శ్రేయస్ అయ్యర్… పంజాబ్ కింగ్స్ విషయంలో కూడా అలాగే వ్యవహరించి సక్సెస్ అయ్యాడు. అయితే ఇలాంటి నేపథ్యంలోనే ప్రీతి జింటా….. శ్రేయస్ అయ్యర్ కు చాలా క్లోజ్ గా ఉండడం మనం గమనిస్తున్నాం. మ్యాచ్ గెలిచిన తర్వాత హాగ్గులు ఇవ్వడం, ఓడిపోతే ఓదార్చడం జరుగుతుంది. ఇదంతా గ్రౌండ్ లోనే మనం చూసాం. అయితే శ్రేయస్ అయ్యర్ కు వెనుక నుంచి చాలా గట్టిగా ఇచ్చింది ప్రీతి జింటా. అంతేకాదు శ్రేయస్ అయ్యర్ కు లిప్ లాక్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో కొంత మంది వైరల్ చేస్తున్నారు. వాస్తవానికి వీళ్ళ మధ్య ఏది జరగలేదు. కానీ ఏఐ టెక్నాలజీ వాడుకొని… వాళ్ళ మధ్య ఏదో సంబంధం ఉన్నట్లుగా క్రియేట్ చేస్తున్నారు కొంతమంది. గతంలో కూడా కావ్య మారన్ విషయంలో ఇలాగనే జరిగింది. ఇక ఇప్పుడు ప్రీతిజింటా అలాగే శ్రేయస్ అయ్యారు మధ్య.. ఇలాంటి అసభ్యకరమైన వీడియోలు క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు.
?igsh=MXcxaHU0OWxhdnlrdA==