E-Paper
Advertisement

బుమ్రా బౌలింగ్ లో 6 బంతుల్లో ఆరు సిక్సర్లు కొడతా…రజావుల్లా షాకింగ్ కామెంట్స్

బుమ్రా బౌలింగ్ లో 6 బంతుల్లో ఆరు సిక్సర్లు కొడతా…రజావుల్లా షాకింగ్ కామెంట్స్
Advertisement

Razaullah On Bumrah:  ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ (ENG VS PAK) మధ్య ఇటీవల 3 టెస్టుల సిరీస్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అనూహ్యంగా మూడో టెస్ట్ సందర్భంగా యంగ్ కుర్రాడు, ఫాస్ట్ బౌలర్ రజావుల్లా (RAZAULLAH ) తెరపైకి వచ్చాడు. అరంగేట్ర మ్యాచ్ లోనే బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో కూడా అదరగొట్టాడు. దీంతో ఓవర్ నైట్ సూపర్ స్టార్ అయిపోయాడు రజావుల్లా. ఇంగ్లాండ్ గడ్డపై పాకిస్తాన్ క్లీన్ స్వీప్ అయినప్పటికీ.. రజావుల్లాను మాత్రం ఊరేగింపుగా విమానాశ్రయం నుంచి తీసుకువెళ్లారు పాక్ క్రికెట్ అభిమానులు. అలాంటి రజావుల్లా ఇండియాను ఉద్దేశించి రక రకాల కామెంట్స్ చేస్తున్నాడు. మొన్నటికి మొన్న ఇండియాను కించపరుస్తూ మాట్లాడిన రజావుల్లా, లేటెస్ట్ గా బుమ్రాను ఉద్దేశించి బాంబు పేల్చాడు. అతడి బౌలింగ్ లో ఆరు బంతులకు ఆరు సిక్సర్లు కొడతానని షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. దీంతో రజావుల్లా చేసిన స్టేట్మెంట్ వైరల్ గా మారింది.

6 బంతుల్లో ఆరు సిక్సర్లు కొడతా..బుమ్రాకు రజావుల్లా హెచ్చరిక

పాకిస్తాన్ యంగ్ బౌలర్ రజావుల్లా పేరు సోషల్ మీడియాలో మారుమోగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కాస్త ఓవర్ గా రియాక్ట్ అవుతూ సోషల్ మీడియా వేదికగా స్టేట్మెంట్లు చేస్తున్నాడు రజావుల్లా. లేటెస్ట్ గా బుమ్రాను ఉద్దేశించి, హాట్ కామెంట్స్ చేశాడు. బుమ్రా బౌలింగ్ లో ఆరు బంతులకు ఆరు సిక్సులు కొడతానని.. ఇదే తన లైఫ్ టైం డ్రీమ్ అంటూ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఐసీసీ టోర్నమెంట్లలో భాగంగా కచ్చితంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ లు జరగడం ఖాయమని పేర్కొన్న రజావుల్లా… ఆ సమయంలో ఆరు బంతులకు 6 సిక్సర్లు కొట్టడం గ్యారెంటీ అంటూ శపథం చేశాడు రజావుల్లా.

Advertisement

Womens Asia Cup 2026 Finals IND VS SL: శ్రీలంక ఓటమి..8వ సారి ఆసియాకప్ ఛాంపియన్​గా టీమిండియా, ప్రైజ్ మనీ ఎంత అంటే

2027 వన్డే వరల్డ్ కప్ లో కూడా టీమిండియాను ఓడిస్తా

యార్కర్ల కింగ్ బుమ్రాకు వార్నింగ్ ఇచ్చిన పాకిస్తాన్ మిస్టరీ బౌలర్ రజావుల్లా… టీమిండియాకు కూడా హెచ్చరికలు పంపాడు. టీమిండియా జట్టును చిత్తుగా ఓడించడమే తన లక్ష్యం అంటూ అంతకు ముందు ప్రకటన చేశాడు. 2027 వన్డే వరల్డ్ కప్ సందర్భంగా తనకు పాకిస్తాన్ జట్టులో స్థానం దక్కుతుందని వివరించారు. ఈ క్రమంలో టీమిండియాను 2027 వన్డే వరల్డ్ కప్ సందర్భంగా చిత్తుగా ఓడిస్తానని అల్లాహ్ సాక్షిగా చెప్పారు. ఒకవేళ తాను టీమిండియాను (Team india bumrah ) ఓడించకపోతే పాకిస్తాన్ వీధుల్లో బట్టలు లేకుండా తిరుగుతానాన్ని కూడా సవాల్ విసిరారు. 2027 వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఏ స్టేజిలో టీమిండియాతో మ్యాచ్ జరిగిన… వాళ్లను ఓడించి ఇంటికి పంపిస్తానని షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు రజావుల్లా.

Advertisement

Why was Vande Mataram played ahead of India vs Afghanistan 1st T20I: అదరగొట్టిన టీమిండియా..తొలి టీ20 ఆఫ్ఘనిస్తాన్ ఓటమి..తెరపైకి వందేమాతరం వివాదం !

Related News

రోహిత్ శర్మ రొమాంటిక్ సెన్స్ లేదు.. బెడ్ రూమ్ లో అతను చాలా వీక్ !

జాక్ కాలిస్ లాంటోడు…నితీష్ కుమార్ ను అస్సలు వదులుకోవద్దు – పాక్ మాజీ ప్లేయర్

పందిలా బలిసావ్ ? నీ వల్ల ఏం లాభం.. శివమ్ దూబేను టీజ్ చేసిన వైభవ్

అహంకారం ఎక్కువైంది..అతి త్వరలోనే టీమిండియా సర్వనాశనం అవుతుంది

సంజు మాస్టర్ మైండ్..రెండో టీ20లోనూ టీమిండియా విక్టరీ, సిరీస్ కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్

0, 0, 0, 0, 0, 0 బుమ్రా మరో వరల్డ్ రికార్డు..మనోడిని కొట్టే మొనగాడే లేడుగా

అల్లా మీద ఒట్టు…2027ప్రపంచ కప్‌లో టీమిండియాను ఇంటికి పంపిస్తా

Big Stories

Advertisement
×