BigTV English
Advertisement

Uthappa on Virat Kohli: అంబటి రాయుడును తొక్కేసింది కోహ్లీనే..2019 లో ఇదే జరిగింది !

Uthappa on Virat Kohli: అంబటి రాయుడును తొక్కేసింది కోహ్లీనే..2019 లో ఇదే జరిగింది !

Uthappa on Virat Kohli: టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప ( Robin uthappa )… ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అవుతున్నాడు. నిత్యం సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ… ట్రెండింగ్ లో ఉంటున్నాడు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ పైన ( Virat Kohli ) వివాదాస్పద వ్యాఖ్యలు చేసి… రాబిన్ ఉతప్ప ( Robin uthappa ) హైలైట్ అవుతున్నాడు. అయితే ఇటీవల… యువరాజ్ సింగ్ కెరియర్ నాశనానికి కారణం విరాట్ కోహ్లీ అని పేర్కొన్న రాబిన్ ఉతప్ప ( Robin uthappa )… ఇప్పుడు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు.


Also Read: BCCI New Guidelines: టీమిండియా ప్లేయర్లకు భార్యలకు షాక్‌…BCCI కొత్త రూల్స్‌…గంభీర్‌ పై భారీ ఛార్జీలు?

టీమిండియా మాజీ ప్లేయర్‌, ఆంధ్ర క్రికెటర్ అంబటి రాయుడు ( Ambati rayudu) కెరీర్ నాశనం వెనుక కూడా విరాట్ కోహ్లీ ఉన్నాడని బాంబు పేల్చాడు టీమిడియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప ( Robin uthappa ). తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీకి  ( Virat Kohli )  నచ్చకపోతే… ఏ ప్లేయర్ అయినా టీమిండియా నుంచి బయటికి వెళ్లాల్సిందేనని తెలిపాడు. అలా విరాట్ కోహ్లీ ( Virat Kohli ) చేతిలో… అంబటి రాయుడు కూడా బలి అయ్యాడని… సంచలన వ్యాఖ్యలు చేశాడు రాబిన్ ఉతప్ప.


వరల్డ్ కప్ లో ఛాన్స్ వచ్చినప్పటికీ… అతని తొక్కేసింది కోహ్లీ అని.. ఫైర్ అయ్యాడు రాబిన్ ఉతప్ప ( Robin uthappa ). భారత వన్డే ప్రపంచకప్ 2019 జట్టులో అంబటి రాయుడు స్థానంలో కోల్పోవడానికి బ్యాటింగ్ సూపర్ స్టార్ విరాట్ కోహ్లి కారణమని ఆరోపించారు ఉతప్ప. ఆ టోర్నమెంట్‌ కోసం భారత జట్టు తరఫున అన్ని టెస్టులు రాయుడు పాస్‌ అయినా…. భారత వన్డే ప్రపంచ కప్ జట్టు నుంచి తొలగించాడన్నారు. భారత వన్డే ప్రపంచకప్ 2019 జట్టులో స్థానం దక్కించుకున్న తరుణంలోనే… టీమిండియా మాజీ ప్లేయర్‌, ఆంధ్ర క్రికెటర్ అంబటి రాయుడు ( Ambati rayudu) కు బీసీసీఐ నుంచి జెర్సీ, కిట్టు అన్ని వచ్చాయని గుర్తు చేశాడు ఉతప్ప.

Also Read: Virat Kohli Restaurant: విరాట్ కోహ్లీ రెస్టారెంట్ లో నిలువు దోపిడీ.. మరీ ఇంత దారుణమా..?

కానీ.. కోహ్లీకి నచ్చలేదనే… ఆంధ్ర క్రికెటర్ అంబటి రాయుడు ( Ambati rayudu) రిజెక్ట్‌ అయినట్లు బాంబ్‌ పేల్చాడు. ఆస్ట్రేలియాతో జట్టు రెండో మ్యాచ్‌లో గాయపడిన శిఖర్ ధావన్ గాయం కారణంగా టోర్నమెంట్ నుంచి వైదొలిగిన తర్వాత అతని స్థానంలో మరొకరిని జట్టులోకి తీసుకోలేదని వివరించాడు. ఆ సమయంలో భారత జట్టుకు కెప్టెన్‌గా ఉన్న కోహ్లి ( Virat Kohli ) …..తనకు నచ్చకపోతే జట్టు నుంచి తప్పిస్తాడన్నారు. అప్పట్లో భారత నంబర్ 4 బ్యాటర్‌గా ఉన్న రాయుడు విషయంలో కూడా అదే జరిగిందని ఉతప్ప పేర్కొన్నాడు. కాగా… అప్పటికే IPL చరిత్రలో రాయుడు ఎన్నో రికార్డులు సృష్టించాడు. టీమిండియా తరపున మొత్తం 55 ODIలు, ఆరు T20Iలు ఆడాడు. ఈ తరునంలోనే వరుసగా 1694 అలాగే 42 పరుగులు చేశాడు.

Related News

WPL Retention 2026 : రిటైన్ లిస్టు ఇదే..WPL 2026 టోర్న‌మెంట్ షెడ్యూల్ ఇదే..!

IND VS AUS 4th T20I : వాషి యో వాషి..3 వికెట్లు తీసిన వాషింగ్ట‌న్‌, కంగారుల‌పై టీమిండియా విజ‌యం

Kajal Aggarwal: టీమిండియా మ్యాచ్ కు కాజ‌ల్‌..భ‌ర్త‌ను హ‌గ్ చేసుకుని మ‌రీ, ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే

Tata Motors: వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన టీమిండియా ప్లేయ‌ర్ల‌కు టాటా బంప‌ర్ ఆఫ‌ర్‌

PV Sindhu: బోల్డ్ అందాలతో రెచ్చిపోయిన PV సింధు.. వెకేషన్ లో భర్తతో రొమాన్స్

IND VS AUS, 4th T20I: టాస్ ఓడిన టీమిండియా..మ్యాక్స్‌వెల్ తో పాటు 4 గురు కొత్త‌ ప్లేయ‌ర్లు వ‌చ్చేస్తున్నారు

Harleen Deol: మోడీ సార్‌.. ఎందుకు ఇంత హ్యాండ్స‌మ్ గా ఉంటారు? హర్లీన్ డియోల్ ఫ‌న్నీ క్వ‌శ్చ‌న్‌

Pratika Rawal : ప్రతికా రావల్ ను అవమానించిన ఐసీసీ.. కానీ అమన్ జోత్ చేసిన పనికి ఫిదా అవ్వాల్సిందే

Big Stories

×