BigTV English

Sara – Arjun: సారా, అర్జున్ వివాహం ఒకే రోజు జరగనుందా… సచిన్ ప్లాన్ అదుర్స్ ?

Sara – Arjun: సారా, అర్జున్ వివాహం ఒకే రోజు జరగనుందా… సచిన్ ప్లాన్ అదుర్స్ ?

 


Sara – Arjun:  సచిన్ టెండూల్కర్ ( Sachin Tendulkar) కుమారుడు అర్జున్ టెండూల్కర్ ( Arjun Tendulkar ) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అర్జున్ క్రికెట్లోకి అడుగుపెట్టి తన ఆట తీరును కనబరుస్తున్నారు. ఇదిలా ఉండగా… అర్జున్ కి సంబంధించి గత కొద్ది రోజుల నుంచి ఓ వార్త హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. అర్జున్ టెండూల్కర్ సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారని కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరైనట్టుగా ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది. అర్జున్ ప్రముఖ బిజినెస్ మెన్ మనవరాలు అయిన సానియా చందోక్ తో ఎంగేజ్మెంట్ జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. అర్జున్ వయసులో చిన్నవాడు అయినప్పటికీ చాలా తొందరగా వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నాడు.

Also Read:  Muralitharan vs Gambhir: గంభీర్ ఇజ్జత్ తీసిన మురళీధరన్.. అతనికంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన ప్లేయర్ గా రికార్డు


అర్జున్ కి ఓ సోదరి కూడా ఉంది. తన సోదరి సారా టెండూల్కర్ ( Sara Tendulkhar) వివాహం జరగకముందే అర్జున్ టెండూల్కర్ వివాహం చేసుకోబోతున్నాడా అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో తలెత్తుతుంది. ఈ క్రమంలోనే సారా టెండూల్కర్ వివాహానికి కూడా సచిన్ టెండూల్కర్ డేట్ ఫిక్స్ చేసినట్లుగా ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది. సచిన్ టెండూల్కర్ తన కుమార్తె వివాహాన్ని తొందరలోనే జరిపించనున్నారట. అది కూడా ప్రముఖ క్రికెటర్ శుభమన్ గిల్ తో ( Shubhaman Gill
) అని తెలుస్తోంది. వీరిద్దరూ చాలా రోజుల నుంచి సీక్రెట్ గా ప్రేమాయణం కొనసాగిస్తున్నారు. అంతే కాకుండా వీరిద్దరూ ఎవరికీ తెలియకుండా ఎఫైర్ కూడా కొనసాగించారట. చాలా సందర్భాలలో వీరిద్దరూ బయట తిరిగిన సమయాల్లో కెమెరా కంట కూడా పడ్డారు. ఈ క్రమంలోనే వీరి వివాహానికి సచిన్ డేట్ ఫైనల్ చేశారట.

సారా ( Sara Tendulkhar), అర్జున్ వివాహం ఒకే రోజు జరగనుందా ?

గిల్, సారా కూడా మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టబోతున్నారు. అది కూడా అర్జున్ వివాహం జరిగిన రోజే అని తెలుస్తోంది. సారా టెండూల్కర్ – గిల్ వివాహం, అర్జున్ టెండూల్కర్ – సానియా వివాహం ఒకే రోజు జరిపించాలని సచిన్ టెండూల్కర్ కుటుంబ సభ్యులు ఆలోచనలో ఉన్నారట. వీరి వివాహం ఈ సంవత్సరం దీపావళి నెలలో చేయాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం అందుతుంది. ప్రస్తుతం ఈ విషయానికి సంబంధించి నేషనల్ మీడియా లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయం పైన సచిన్ టెండూల్కర్ కుటుంబ సభ్యులు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి. ఒకవేళ సారా టెండూల్కర్ అలాగే అర్జున్ టెండూల్కర్ వివాహం ఒకే రోజున జరిగితే… అద్భుతమే అవుతుందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.

Also Read:  Watch video: ఇదేం రనౌట్ రా బాబు…100 ఏళ్ళ క్రికెట్ చరిత్రలో తొలిసారి…చూస్తే నవ్వుకోవాల్సిందే 

Related News

Cricketers: ఇదెక్కడి స్టేడియం రా… మెట్లపైనే స్కోర్ బోర్డు వివరాలు.. ఎక్కడంటే

Arjun Tendulkar Engagement: అర్జున్ టెండూల్కర్ కు 500 కోట్ల కట్నం..?

Jaiswal – Shreyas : ఆసియా కప్ 2025 కోసం టీమిండియా… శ్రేయాస్, జైశ్వాల్ కు నిరాశే !

Watch video: ఇదేం రనౌట్ రా బాబు…100 ఏళ్ళ క్రికెట్ చరిత్రలో తొలిసారి…చూస్తే నవ్వుకోవాల్సిందే

Muralitharan vs Gambhir: గంభీర్ ఇజ్జత్ తీసిన మురళీధరన్.. అతనికంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన ప్లేయర్ గా రికార్డు

Big Stories

×