E-Paper
Advertisement

ఏం కర్మ రా బాబు…టీమిండియా చేతిలో ప్రతీసారి ఓడిపోయి తలదించుకోవాల్సిందేనా ?

ఏం కర్మ రా బాబు…టీమిండియా చేతిలో ప్రతీసారి ఓడిపోయి తలదించుకోవాల్సిందేనా ?
Advertisement

SHOAIB AKHTAR COOKED ON PAKISTAN TEAM:  ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ (ASIAN GAMES 2026) ఫైనల్స్ మ్యాచ్ అందరూ ఊహించినట్టే ఉత్కంఠ భరితంగా సాగింది. టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ ( Pakistan vs India, Gold Medal Match ) మధ్య జరిగిన ఈ మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ సేన విజయ కేతనం ఎగురవేసింది. అయితే, ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఓడిపోయిన తరుణంలో మాజీ ఫాస్ట్ బౌలర్, రావాల్పిండి ఎక్స్ ప్రెస్ షోయబ్ అక్తర్ (SHOAIB AKHTAR) సంచలన వ్యాఖ్యలు చేశారు. టీమిండియా చేతిలో పాకిస్తాన్ ఓడిపోవడం చాలా సాధారణమైపోయిందన్నారు. ఏం కర్మ రా బాబు…టీమిండియా చేతిలో ప్రతీసారి ఓడిపోయి తలదించుకోవాల్సిందేనా ? అంటూ నిలదీశారు. ఇంకెన్ని అవమానాలు భరించాలి ? పాకిస్తాన్ క్రికెటర్లు గాజులు వేసుకుని ఇంట్లో కూర్చోండి రా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

ఏం కర్మ రా బాబు…టీమిండియా చేతిలో ప్రతీసారి ఓడిపోయి తలదించుకోవాల్సిందేనా ?

ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ (ASIAN GAMES 2026) ఫైనల్స్ లో పాకిస్తాన్ ఓటమిపై రావాల్పిండి ఎక్స్ ప్రెస్ షోయబ్ అక్తర్ (SHOAIB AKHTAR) అసంతృప్తి వ్యక్తం చేశారు. టీమిండియా, పాకిస్తాన్ మధ్య పోటీ ఉన్న మ్యాచ్ అసలు జరుగబోదని మరోసారి తేలిపోయినట్టు పేర్కొన్నారు. ఫైనల్ ప్రారంభం కాకముందే, టీమిండియా గెలుస్తుందని.. పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోతుందని ఊహించినట్టు గుర్తు చేశారు. దానికి ఏ మాత్రం తగ్గకుండానే పాకిస్తాన్ ఓడిపోయిందని మండిపడ్డారు. ఇందులో ఎవరూ ఆందోళన, ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని పేర్కొన్నారు. టీమిండియాతో మ్యాచ్ జరిగే ప్రతీసారి పాకిస్తాన్ ఓడిపోతోందని చెప్పారు. దీంతో తల దించుకోవాల్సిన పరిస్థితులు చాలానే ఎదురవుతున్నట్టు షాకింగ్ కామెంట్స్ చేశారు. తలదించుకుని, సిగ్గు పడడం చాలా కామన్ అయినట్టు వెల్లడించారు. టీమిండియా విషయంలో పాకిస్తాన్ క్రికెటర్ల ఎంత తిట్టినా మార్పు రావడం లేదని సీరియస్ అయ్యారు.

Advertisement

Massive Statement by Pakistan Formar Cricketer Tanveer Ahmed on Team India Virat Kohli: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తే, ఉగాండా కంటే దారుణంగా టీమిండియా మారుతుంది

19 పరుగుల తేడాతో పాకిస్తాన్ పై టీమిండియా విజయం

ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ టీమిండియా వర్సెస్ పాక్ మధ్య జరుగగా శ్రేయస్ అయ్యర్ సేన విక్టరీ అందుకుంది. పాకిస్తాన్ జట్టుపై ఏకంగా 19 పరుగుల తేడాతో విజయం సాధించింది టీమిండియా. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా, 20 ఓవర్లు ఆడి 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు సాధించింది. ఈ టార్గెట్ ఛేదించే నేపథ్యంలో 20 ఓవర్లు ఆడిన పాకిస్తాన్, 6 వికెట్ల నష్టానికి 192 పరుగులే చేసింది. దీంతో 19 పరుగుల తేడాతో పాకిస్తాన్ పై విజయం సాధించిన టీమిండియా, గోల్డ్ మెడల్ దక్కించుకుంది.

Advertisement

West Indies arrived in India without a jersey sponsor West Indies tour of India, 2026 : భారత పర్యటనకు రాకముందు స్పాన్సర్లే లేవు….కానీ ఇప్పుడు విండీస్ కథే మారిపోయింది

Related News

అభిషేక్ శర్మ, తిలక్ వర్మ ఊచకోత…పాకిస్తాన్ ఘోర ఓటమి, టీమిండియాకు గోల్డ్ మెడల్

పాక్ మ్యాచ్‌లో వైభవ్ ఔట్…జోల పాట పాడిన సైమ్ అయూబ్

ఫెర్నాండో క్యాచ్ పై వివాదం…DRS లేక‌పోవ‌డమే కొంప‌ముంచిందంటూ ట్రోల్స్

మిస్టర్ గిల్…నీ డబుల్ సెంచరీలను చెత్తబుట్టలో వేసుకో!

మళ్లీ బరువు పెరుగుతున్న రోహిత్ శర్మ? సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్

కావ్య పాపకు షాక్.. SRH ను వదిలేస్తున్న అభిషేక్ శర్మ?

టీమిండియా మాకు వెంట్రుకతో సమానం..ప్రపంచంలో ఎవరినైనా పాకిస్తాన్ ఓడిస్తుంది

Big Stories

Advertisement
×