E-Paper
Advertisement

శుభ్‌మ‌న్ గిల్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచ‌రీ…హిస్ట‌రీలోనే రెండో ప్లేయ‌ర్ గా రికార్డ్

శుభ్‌మ‌న్ గిల్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచ‌రీ…హిస్ట‌రీలోనే రెండో ప్లేయ‌ర్ గా రికార్డ్
Advertisement

Shubman Gill Double Century:   టీమిండియా వ‌ర్సెస్ విండీస్ మ‌ధ్య జ‌రిగిన‌ రెండో వ‌న్డేలో శుభ్‌మ‌న్ గిల్ డబుల్ సెంచ‌రీ బాదేశాడు. కేవ‌లం 117 బంతులు ఎదుర్కొన్న గిల్, డబుల్ సెంచ‌రీ సాధించాడు. ఇందులో ఏడు సిక్సర్లు, 24 బౌండరీలు ఉన్నాయి. డబుల్ సెంచరీ చేసే క్రమంలో 168.91 స్ట్రైక్ రేట్ తో గిల్ ఇరగదీసాడు. వన్డే హిస్టరీలో గిల్ కు ఇది రెండో డబుల్ సెంచరీ కావడం గమనార్హం. 2023 సంవత్సరంలో వెస్టిండీస్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య వన్డే మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా 208 పరుగులు చేసి దుమ్ము లేపాడు గిల్. మళ్లీ మూడేళ్ల తర్వాత డబుల్ సెంచరీ దాహం తీర్చుకున్నాడు. ఈ నేపథ్యంలో కెప్టెన్ గిల్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అంతేకాదు వీరేంద్ర సెహ్వాగ్ (3) త‌ర్వాత ఎక్కువ డ‌బుల్ సెంచ‌రీలు చేసిన రెండో ప్లేయ‌ర్ గా శుభ్‌మ‌న్ గిల్ (2) చ‌రిత్ర సృష్టించాడు.

డబుల్ సెంచ‌రీలు చేసిన హీరోలు వీళ్లే… మ‌నోళ్లే ఐదుగురు

అంతర్జాతీయ వన్డే క్రికెట్ లో ఇప్పటి వరకు పది మంది ఆటగాళ్లు డబుల్ సెంచరీలు నమోదు చేశారు. ఇందులో ఐదు మంది భారతీయ బ్యాటర్లు ఉండడం గమనార్హం. మొదటగా రోహిత్ శర్మ మూడు సార్లు డబుల్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. ఇందులో అత్యధిక స్కోర్ 264. అది కూడా శ్రీలంకపై 2013 సంవత్సరంలో సాధించాడు వీరేంద్రుడు. ఆ తర్వాత న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గప్తిల్ వెస్టిండీస్ పై డబుల్ సెంచరీ చేశాడు. 2010లో దక్షిణాఫ్రికా పై సచిన్ టెండూల్కర్ డబుల్ సెంచరీ చేశాడు.

Advertisement

West Indies arrived in India without a jersey sponsor West Indies tour of India, 2026 : భారత పర్యటనకు రాకముందు స్పాన్సర్లే లేవు….కానీ ఇప్పుడు విండీస్ కథే మారిపోయింది

2017 లో క్రిస్ గేల్ జింబాబ్వేపై, పతమ్ నిస్సంక.. 2024 సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్ పై డబుల్ సెంచరీ నమోదు చేశారు. 2018లో జింబాబ్వేపై ఫకర్ జమాన్ 210 పరుగులు చేశాడు. మాక్సి మామ ఆఫ్గనిస్తాన్ పై 2023లో డబుల్ సెంచరీ నమోదు చేయగా… ఇటు ఇషాన్ కిషన్ బంగ్లాదేశ్ పై 2022లో డబుల్ సెంచరీ మార్కు దాటాడు. టీమిండియా కెప్టెన్ గిల్ న్యూజిలాండ్ పై 2023లో డబుల్ సెంచరీ చేయగా… లేటెస్ట్ గా వెస్టిండీస్ పై కూడా సాధించాడు.

వెస్టిండీస్ చిత్తు… 2-0 తేడాతో వన్డే సిరీస్ టీమ్ ఇండియా కైవసం

Advertisement

టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో వన్డే ఉత్కంఠ భరితంగా సాగింది. భారీ స్కూలు నమోదు అయిన ఈ వన్డేలో 8 వికెట్ల తేడాతో టీమిండియా విక్టరీ అందుకుంది. ఈ క్రమంలో ఒక వన్డే మిగిలి ఉండగానే… 2-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది టీమిండియా. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 405 పరుగులు సాధించింది. అయితే ఈ లక్ష్యాన్ని కేవలం 43.3 ఓవర్లలోనే టీమిండియా ఛేదించడం గమనార్హం.

Massive Statement by Pakistan Formar Cricketer Tanveer Ahmed on Team India Virat Kohli: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తే, ఉగాండా కంటే దారుణంగా టీమిండియా మారుతుంది

Related News

రోహిత్ శ‌ర్మ‌ సూప‌ర్ సెంచ‌రీ…12 వేల ప‌రుగుల క్ల‌బ్ లో హిట్ మ్యాన్, టీమిండియా విక్ట‌రీ

నమన్ ధీర్ క్యాచ్ పై వివాదం…బంతి నేలకు తగిలిందంటూ ఇంజమామ్ ఆరోపణలు

తన్వీర్ అహ్మాద్‌ను మెంటల్ ఆస్పత్రిలో వేయాలి…వాడికి కొంచెం కూడా బుర్రలేదు

దద్దమ్మలను పక్కకు పెట్టి, 2027 వరల్డ్ కప్ కోసం సంజును తీసుకోండి

మీ కాళ్లు పట్టుకుంటా, దయచేసి పాకిస్తాన్ ప్లేయర్లను ఐపీఎల్‌లోకి తీసుకోండి

ముంబై ఇండియన్స్‌లోకి బాబర్ ఆజం…అంబానీపై ట్రోలింగ్ షురూ ?

విరాట్ కోహ్లీతో బాబ‌ర్ ను పోల్చేవాళ్ల‌ను పిచ్చాస్ప‌త్రిలో వేయాలి

Big Stories

Advertisement
×