E-Paper
Advertisement

ఖైరతాబాద్‌లో బీజేపీ గెలుస్తుందా?.. అసంతృప్తిలో ఎమ్మెల్యే రాజాసింగ్!

ఖైరతాబాద్‌లో బీజేపీ గెలుస్తుందా?.. అసంతృప్తిలో ఎమ్మెల్యే రాజాసింగ్!
Advertisement

Raja Singh: ఖైరతాబాద్‌లో ఫిబ్రవరిలో జరగబోయే ఉపఎన్నికల్లో మనం గెలుస్తామా? అంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ కీలక వ్యాక్యలు చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అధిష్టానం గెలిచే గుర్రం లాంటి బలమైన అభ్యర్థికి టికెట్ ఇస్తారా? లేక నా పార్లమెంట్ పరిధిలోని నా మనిషికి టికెట్ ఇవ్వాలనే ఆలోచనతో ముందుకు వెళ్తారా? అంటూ రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

టిక్కెట్ ఏవరికి ఇస్తారు..?

మనం ఖైరతాబాద్‌లో ఓడిపోతామని భావించి ఓక వేల ఈ నిర్ణయం తీసుకుంటారా అంటూ రాజాసింగ్ హట్ కామెంట్స్ చేశారు. ఖైరతాబాద్‌లో టికెట్ ఎవరికి ఇస్తారు, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలని అన్నారు. ఇక చివరికి అక్కడ ఏం జరుగుతుందో మనం వేచి చూద్దాం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్ ఎన్నికల ఫలితమే రాష్ట్రంలో బీజేపీ పార్టీకి అన్నివిదాలుగా సమాధానం చెబుతుందంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Also read: యాంకర్ గా  25 ఏళ్ల ప్రస్థానం.. ఎమోషనల్ పోస్ట్ చేసిన సుమ కనకాల!

కావాలనే ఇలా మాట్లాడారా..

ఎమ్మెల్యే రాజాసింట్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఇప్పుడ కలకలం రేపుతున్నాయి. ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాక్యలు చేశారని మరో పక్కబీజేపీ పెద్దలు సైతం ఆలోచిస్తున్నారు. కావాలనే ఇలా మాట్లాడారా.. లేదంటే బీజేపీ పార్టీలో మరోసారి అంతర్గత విభేదాలు రచ్చకెక్కనున్నాయా అనే సందిగ్దంలో పలువురు నేతుల అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Also read: ముంబైలో షాకింగ్ ఘటన.. మళ్లీ జీవం వస్తుందని క్లినిక్‌లో 80 ఏళ్ల వృద్ధుడి బాడీ భద్రం!

Tags

Related News

ఫిర్యాదు చేస్తే ఎదురుదాడి చేస్తారా.. గద్వాల జిల్లాలో దారుణం!

ఎన్ని చిప్పలు, బాత్రూమ్‌లు కడిగి కోట్లు సంపాదించావ్!.. కేటీఆర్ పై ఊగిపోయిన సీఎం రేవంత్!

కాంగ్రెస్‌పై తిరుగుబాటు ఖాయం.. కేసీఆర్ మళ్లీ సీఎంగా రాబోతున్నారు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

తొర్రూరు గురుకులంలో దారుణం.. విద్యార్థులతో వంట పనులు చేయిస్తున్న ప్రిన్సిపాల్!

సత్తుపల్లి టూ ఖమ్మం ప్రయాణికులకు గుడ్ న్యూస్.. తగ్గిన ఆర్టీసీ బస్సు ఛార్జీలు!

సిరిసిల్ల గడ్డపై సీఎం రేవంత్ రెడ్డి జోరుగా పాదయాత్ర!

మెదక్ జిల్లాలో రేషన్ బియ్యం దందా.. మిల్లు యజమానిపై కేసు నమోదు!

Big Stories

Advertisement
×