E-Paper
Advertisement

Tanveer Ahmed: కోహ్లీని పెళ్లి చేసుకుని అనుష్క త‌ప్పు చేసింది..బాబ‌ర్ లాంటోడు దొర‌క‌లేదా అంటూ

Tanveer Ahmed: కోహ్లీని పెళ్లి చేసుకుని అనుష్క త‌ప్పు చేసింది..బాబ‌ర్ లాంటోడు దొర‌క‌లేదా అంటూ
Advertisement

Tanveer Ahmed:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) అతి త్వరలోనే ప్రారంభం కాబోతుంది. మరో తొమ్మిది రోజుల్లోనే ఈ మెగా ఈవెంట్ ప్రారంభం కానుండగా, ఇప్పటికే తన కుటుంబంతో లండన్ నుంచి ఇండియాకు వచ్చేసాడు విరాట్ కోహ్లీ ( virat kohli ). ఈ ఐపిఎల్ టోర్నమెంట్ పూర్తయ్యే వరకు ఇండియాలోనే ఉండనున్నాడు. ఈ మేరకు ఇప్పటికే ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు విరాట్ కోహ్లీ. అయితే అలాంటి విరాట్ కోహ్లీని ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ ( Tanveer Ahmed) వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఓ పోస్ట్ వైరల్ గా మారింది. విరాట్ కోహ్లీని బాలీవుడ్ అందాల తార అనుష్క శర్మ ( anushka Sharma ) పెళ్లి ( marriage ) చేసుకొని తప్పుచేసిందని షాకింగ్ కామెంట్స్ చేశారు తన్వీర్ అహ్మద్. బాబర్ ఆజం ( Babar Azam ) లాంటోడు నీకు దొరకలేదా ? అంటూ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. దీనికి సంబంధించిన పోస్ట్ కూడా సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలపై విరాట్ కోహ్లీ అభిమానులు చాలా సీరియస్ అవుతున్నారు.

Also Read: Moin Khan: ఐపీఎల్ అంటేనే బ్లాక్ మ‌నీ దందా, ఫిక్సింగ్..PSL ముందు నాలుక గీసుకోవ‌డానికి కూడా ప‌నికిరాదు

కోహ్లీని పెళ్లి చేసుకుని అనుష్క త‌ప్పు చేసింది – తన్వీర్ అహ్మద్

Advertisement

పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ కు నోటి దూల ఎక్కువ అన్న సంగతి తెలిసిందే. ఉదయం లేస్తే చాలు ఇండియాను ఎలా బ్లెండ్ చేయాలి ? ఎలాంటి కుట్రలు చేయాలి ? అన్నట్లుగానే తన్వీర్ అహ్మద్ వ్యవహరిస్తాడు. దానికి తగ్గట్టుగానే ఆయన కామెంట్లు కూడా ఉంటాయి. ఇండియా మ్యాచ్ గెలిస్తే ఫిక్సింగ్ అంటాడు. ఓడిపోతే చేతకాలేదని సెటైర్లు పేల్చుతూ ఉంటాడు. అలాంటి త్రాచు పాము తన్వీర్ అహ్మద్, తాజాగా విరాట్ కోహ్లీ కాపురంలో చిచ్చుపెట్టే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. విరాట్ కోహ్లీని బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ పెళ్లి చేసుకొని తప్పుచేసిందని కారు కూతలు తన్వీర్ అహ్మద్ కూసినట్లు ఓ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ గా మారింది.

క్రికెట్ లో విరాట్ కోహ్లీ కంటే పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం గొప్పవాడని కితాబు ఇచ్చాడు. విరాట్ కోహ్లీ సాధించిన రికార్డులను భవిష్యత్తులో బాబర్ ఆజం కచ్చితంగా బద్దలు కొడతాడని శపధం చేశాడు తన్వీర్ అహ్మద్. ఆ నమ్మకం తనకు ఉందని పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే అనుష్క శర్మ టాపిక్ తీసాడు తన్వీర్ అహ్మద్. విరాట్ కోహ్లీని పెళ్లి చేసుకుని అనుష్క శర్మ పెద్ద తప్పిదం చేసిందని వివాదాస్పద వ్యాఖ్యలు తన్వీర్ అహ్మద్ చేసినట్లు పోస్టు వైరల్ గా మారింది. పరోక్షంగా బాబర్ ఆజం ను పెళ్లి చేసుకుంటే బాగుండు అన్న రేంజ్ లో రియాక్ట్ అయ్యాడు తన్వీర్ అహ్మద్. దీంతో తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలపై విరాట్ కోహ్లీ అభిమానులు మండిపడుతున్నారు. తల, తోక లేని మాటలు ఎందుకు మాట్లాడుతున్నావని తన్వీర్ అహ్మద్ ను ఆడుకుంటున్నారు కోహ్లీ ఫ్యాన్స్. విరాట్ కోహ్లీ రికార్డులు బద్దలు కొట్టాలంటే బాబర్ ఆజం తాతలు దిగి రావాల్సిందే అంటూ చురకలు అంటిస్తున్నారు.

Advertisement

Also Read: Taliban On PSL 2026: పాకిస్తాన్ స్టేడియాల్లో బాంబులు వేస్తాం…తాలిబ‌న్స్ హెచ్చ‌రిక‌లు, PSL 2026 ర‌ద్దు ?

 

 

Related News

RCBపై సారా టెండూల్కర్ వివాదాస్పద పోస్ట్..!

పాకిస్తాన్ ప్లేయర్స్ బేవార్స్ గాళ్ళు…తిండి కోసం కొట్టుకు చస్తారు

సూర్య కుమార్, హర్మన్‌ప్రీత్ ఇద్దరు జంటగా వచ్చి ట్రోఫీ తీసుకోండి !

ఇండియా తమాషాలు చేస్తోంది…నఖ్వీని అవమానించిన వాళ్ళను ఉరి తీయాలి

ట్రోఫీ వద్దనుకున్న టీమిండియా, ఇకపై పాకిస్తాన్ తో మ్యాచ్ లు ఆడొద్దు

ఫిక్సింగ్ చేసి గెలిచారనే, టీమిండియాకు ట్రోఫీ ఇవ్వలేదు

చెప్పుతో కొట్టినట్టు ట్రోఫీ దొంగ నఖ్వీకి BCCI సరైన బుద్ది చెప్పింది

ఆడు మగాడ్రా బుజ్జి…ట్రోఫీ దొంగిలించి 150 కోట్ల భారతీయులను ఏడిపించాడు !

Big Stories

Advertisement
×