E-Paper
Advertisement

స్మిత్ నోటి దూల‌..బంగ్లా ప్లేయ‌ర్ల‌కే స‌ల‌హాలు, అంపైర్ స్ట్రాంగ్ వార్నింగ్

స్మిత్ నోటి దూల‌..బంగ్లా ప్లేయ‌ర్ల‌కే స‌ల‌హాలు, అంపైర్ స్ట్రాంగ్ వార్నింగ్
Advertisement

Umpire Nitin Menon Warns Steve Smith: బంగ్లాదేశ్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్ నేపథ్యంలో ఇప్పటికే తొలి టెస్ట్ ఫినిష్ కాగా… ఇవాళ రెండో టెస్టు గ్రేట్ భార్య నా స్టేడియం వేదికగా ప్రారంభమైంది. ఈ టెస్టులో బంగ్లాదేశ్ పై ఆస్ట్రేలియా ఆధిపత్యం జలాయిస్తోంది. మొదటి మ్యాచ్ లో ఓడిపోయిన ఆస్ట్రేలియా… సెకండ్ మ్యాచ్లో మాత్రం ప్రతీకారం తీసుకునే దిశగా దూసుకు వెళ్తోంది. ఇందులో భాగంగానే తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ ను కేవలం 64 పరుగులకు ఆల్ అవుట్ చేసింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్ ప్రారంభించి ముందుకు సాగుతోంది. ఈ క్ర‌మంలో బంగ్లా DRSలు వృధా అయ్యేలా స్టీవ్ స్మిత్ కుట్ర‌లకు తెర‌లేపాడు. దీంతో స్మిత్ ను ఫీల్డ్ అంపైర్ నితీన్ మీన‌న్ మంద‌లించాడు.

బంగ్లా DRSలు వృధా అయ్యేలా స్టీవ్ స్మిత్ కుట్ర‌లు ?

ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు జరుగుతున్న క్రమంలో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ త్వరగా అలౌట్ కావడంతో… ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఈ క్రమంలో ఇప్పటికే వంద పరుగులు పూర్తి చేసిన ఆస్ట్రేలియా మూడు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం స్టీవ్ స్మిత్ అలాగే కామారాన్‌ గ్రీన్ బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ రివ్యూలు వృథా అయ్యేలా స్టీవ్ స్మిత్ కుట్రకు తెర లేపాడు. అయితే ఇది గమనించిన ఫీల్డ్ అంపైర్ నితీన్ మీనన్… వెంటనే స్మిత్ కు వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఈ సంఘ‌ట‌న ఇప్పుడు వైర‌ల్ గా మారింది.

Advertisement

పాకిస్తాన్‌ పైన కాదు, మీ మ‌గ‌త‌నం..ఆస్ట్రేలియాను 5-0 తేడాతో వైట్ వాష్ చేసి చూపించండి

అసలు స్టీవ్ స్మిత్ DRS వివాదం ఏంటంటే ?

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో బంగ్లాదేశ్ బౌలర్ తస్కిన్ అహ్మద్ బౌలింగ్ వేశాడు. ఆ సమయంలో మరోవైపు బ్యాటింగ్ చేస్తున్నాడు స్మిత్. అయితే టస్కిన్ అహ్మద్ వేసిన బంతి.. స్టీవ్ స్మిత్ ప్యాడ్స్ కు తగిలింది. దీంతో ఎల్బీడబ్ల్యూ కోసం బంగ్లాదేశ్ ప్లేయర్లు గట్టిగా పీల్ చేశారు. కానీ ఫీల్డ్ అంపైర్ నితీన్ మీన‌న్ మాత్రం నాటౌట్ అంటూ ప్రకటించేశారు.

Advertisement

ఈ క్రమంలో డీఆర్ఎస్ తీసుకోవడంపైన బంగ్లా ప్లేయర్లందరూ చర్చించుకుంటున్నారు. ఇంత‌లోనే బంగ్లాదేశ్ ఆట‌గాళ్ల‌ దగ్గరికు వెళ్లి రెచ్చగొట్టాడు స్మిత్. రివ్యూ తీసుకోండి… నేనే అవుట్ అయిపోతాను.. పక్కాగా రివ్యూ తీసుకోవాల్సిందే అని సూచనలు చేశాడు. ఇది గమనించిన ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్.. ఆస్ట్రేలియా ఆటగాడు స్మిత్ కు వార్నింగ్ ( Umpire Nitin Menon Warns Steve Smith) ఇచ్చాడు. ఇదేం ప‌ని స్మిత్…ఇలా చేస్తే, ఫైన్ వేస్తామ‌ని హెచ్చ‌రించాడు. దీంతో ఈ సంఘ‌ట‌న వైర‌ల్ గా మారింది. ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్‌, స్మిత్ పై ఫైర్ అవుతున్నారు. విజ‌యం కోసం ఇంత దిగ‌జారాలా ? అంటూ మండిప‌డుతున్నారు.

ఒరేయ్ మెంట‌లోడా..టెయిలెండర్స్ కు బ్యాటింగ్ అప్ప‌గించి, చేతులు దులుపుకుంటావా ? రిజ్వాన్ పై విమ‌ర్శ‌లు

 

 

Related News

షిమ్రోన్‌ హెట్‌మెయర్ రనౌట్ పై వివాదం…త‌న్వీర్ అహ్మ‌ద్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు !

శ్రేయ‌స్ సెంచ‌రీ, విండీస్ కొంప‌ముంచిన ఇషాన్ కిష‌న్ క్యాచ్‌… టీమిండియా విజ‌యం

కర్మ కాలి..పాకిస్తాన్ గెలిచిందో, టీమిండియా ప్లేయర్లను ఉరికించి కొడతారు !

Vaibhav Sooryavanshi: అభిషేక్ నన్ను ఆపాడు, లేకపోయింటే మైదానంలోనే సైమ్ అయూబ్‌ తల పగిలేది !

హర్మన్‌ప్రీత్ కౌర్ రాజీనామా వెనుక కుట్రలు…ఆ టీమిండియా క్రికెటర్ టార్చర్ భరించలేకనే ?

టీమిండియా, పాక్ మ్యాచ్‌లే జరగకపోతే, ICC రోడ్డున పడుతుంది

బాబర్ ఆజం 3 PSL ట్రోఫీలు గెలిస్తే..విరాట్ కోహ్లీ ఏం పీకినట్టు ?

వాడికి క్రికెట్ స్పెల్లింగే రాదు…నఖ్వీపై ఉస్మాన్ తారిక్ తిరుగుబాటు

Big Stories

Advertisement
×