E-Paper
Advertisement

NZ vs WI 5th T20i: వెస్టిండీస్ ను చిత్తు చేసిన న్యూజిలాండ్‌.. 3-1 తేడాతో టీ20 సిరీస్ కైవ‌సం

NZ vs WI 5th T20i: వెస్టిండీస్ ను చిత్తు చేసిన న్యూజిలాండ్‌.. 3-1 తేడాతో టీ20 సిరీస్ కైవ‌సం

NZ vs WI 5th T20i: న్యూజిలాండ్ వర్సెస్ దక్షిణాఫ్రికా ( New Zealand vs West Indies ) మధ్య టి20 సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఐదు టి20 సిరీస్ లో దక్షిణాఫ్రికా పై న్యూజిలాండ్ పై చేయి సాధించింది. ఇవాళ ఈ రెండు జట్ల‌ మధ్య ఐదవ టి20 కూడా జరిగింది. ఇందులో ఏకంగా 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్ పై న్యూజిలాండ్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ విజయం సాధించిన తరుణంలో 1-3 తేడాతో విండీస్ పై సిరీస్ కైవసం చేసుకుంది న్యూజిలాండ్.

Also Read: PAK vs SL 2nd ODI: ఇస్లామాబాద్ లో బ్లాస్టింగ్‌..పాకిస్తాన్ నుంచి పారిపోయిన 16 మంది శ్రీలంక ప్లేయ‌ర్లు, వ‌న్డే సిరీస్ ర‌ద్దు ?

వెస్టిండీస్ పై సిరీస్ కైవసం చేసుకున్న న్యూజిలాండ్

వెస్టిండీస్ వర్సెస్ న్యూజిలాండ్ ( New Zealand vs West Indies, 5th T20I ) మధ్య జరిగిన ఐదు టీ20ల సిరీస్ లో కివీస్ జట్టు అదరగొట్టింది. చివరి టీ20 మ్యాచ్ లో కూడా విజయం సాధించి టైటిల్ ఎగిరేసుకు వెళ్ళింది. ఈ రెండు జట్ల మధ్య ఇవాళ చివరి టీ20 మ్యాచ్ డునెడిన్ లోని యూనివర్సల్ ఓవల్ ( University Oval, Dunedin ) వేదికగా జరిగింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 18.4 ఓవర్లలో 140 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అద్భుతంగా రాణించిన న్యూజిలాండ్ దుమ్ము లేపింది. కేవలం 15.4 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే నష్టపోయి 141 పరుగులు చేసింది. దీంతో న్యూజిలాండ్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది.

వెస్టిండీస్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన మొదటి టీ20 లో విండీస్ విజయం సాధించింది. ఇక రెండో టి20 మ్యాచ్ లో న్యూజిలాండ్ 3 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. మూడవ టి20లో 9 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించింది. ఇక నాలుగో టి20 రద్దయింది. వర్షం కారణంగా మ్యాచ్ జరగలేదు. ఇక తాజాగా జరిగిన ఐదవ టి20 లో మాత్రమే ఎనిమిది టికెట్ల తేడాతో న్యూజిలాండ్ బంపర్ విజయాన్ని నమోదు చేసుకుంది.

నవంబర్ 16 నుంచి ( New Zealand vs West Indies ) వన్డే సిరీస్ 

నవంబర్ 16వ తేదీ నుంచి న్యూజిలాండ్ వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య వన్డే సిరీస్ ప్రారంభం అవుతుంది. ఈ రెండు జట్ల మధ్య మొత్తం మూడు వన్డేలు జరగనున్నాయి. ఆ తర్వాత మూడు టెస్టులు కూడా నిర్వహించనున్నారు. డిసెంబ‌ర్ 2వ తేదీ నుంచి న్యూజిలాండ్ వ‌ర్సెస్ క‌రేబీయ‌న్ల మ‌ధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. డిసెంబ‌ర్ 18వ తేదీన రెండు జ‌ట్ల మ‌ధ్య చివ‌రి టెస్ట్ ఉంటుంది. అంటే నవంబర్ 5వ తేదీ నుంచి డిసెంబర్ 22వ తేదీ వరకు ఈ మొత్తం టోర్నమెంట్ కొనసాగుతుంది.

Also Read: PAK VS SL: పాకిస్తాన్ లో చ‌చ్చినా ప‌ర్లేదు, మ్యాచ్ ఆడండి..లేక‌పోతే 2 ఏళ్ల బ్యాన్‌…శ్రీలంక బోర్డు హెచ్చ‌రిక‌లు

 

Related News

Esha Singh: హైదరాబాద్ షూటర్.. ఈషా సింగ్ ప్రపంచ రికార్డు..!

వైభ‌వ్ ప‌చ్చి మోస‌గాడు, వాడు 15 ఏళ్లు కానేకాదు..విషం క‌క్కిన ఆస్ట్రేలియా మీడియా !

Sanjay Manjrekar: 33 ఏళ్ల ర‌జ‌త్ పాటిదార్ టీమిండియాకు ప‌నికిరాడు !

బుమ్రా బౌలింగ్ లో ఆడ‌టం నా వ‌ల్ల కాదు..పాకిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

Liam Livingstone: ఐపీఎల్ ప‌ర‌మ బోరింగ్ లీగ్..ప‌రువు తీసిన‌ SRH ప్లేయర్‌

Shreyas Iyer: వివాదంలో శ్రేయస్ అయ్య‌ర్‌…అంపైర్ పై దాడికి య‌త్నం !

బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి !

Pakistan : పాకిస్తాన్ కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్ ? PCB షాకింగ్ నిర్ణ‌యం

Big Stories

×