E-Paper
Advertisement

ర‌నౌట్ పై వివాదం, రోహిత్ శ‌ర్మ ప‌చ్చి బూతులు.. గిల్ సెల్షీష్ అంటూ !

ర‌నౌట్ పై వివాదం, రోహిత్ శ‌ర్మ ప‌చ్చి బూతులు.. గిల్ సెల్షీష్ అంటూ !
Advertisement

Rohit Sharma Run Out: టీమిండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ (India vs Afghanistan) మధ్య ప్రస్తుతం వన్డే సిరీస్ (Afghanistan tour of India 2026 ) కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ లో భాగంగా నిన్న ధర్మశాల వేదికగా ఆఫ్గనిస్తాన్ వర్సెస్ టీమిండియా మధ్య తొలి వన్డే జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన టీమిండియా, ఏడు వికెట్ల తేడాతో విక్టరీ సాధించింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ఛేజింగ్ చేసింది టీం ఇండియా. ఈ క్రమంలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ రనౌట్ అయ్యాడు. టీమిండియా కెప్టెన్ శుభమాన్ గిల్ (Shubman Gill ) సెల్ఫీస్ నెస్ ( Selfish) కారణంగానే రోహిత్ శర్మ (Rohit Sharma) రనౌట్ (Rohit Sharma run-out ) అయ్యాడని అతని అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. కుట్ర కోణంతో పరుగుకు గిల్ రాలేదని.. అందుకే రోహిత్ శర్మ రనౌట్ అయి వెను తిరగాల్సి వచ్చిందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు గతంలో రోహిత్ శర్మ కోసం సూర్య భాయ్ చేసిన త్యాగాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ మేరకు పోస్టులు వైరల్ చేసి… గిల్ ను ఉద్దేశించి దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు.

Also Read: Women’s T20 World Cup 2026 ENG VS SL: 23 రోజుల కింద తల్లి అయింది..ఇప్పుడు సెంచ‌రీతో ఇర‌గ‌దీసిన లెస్బియ‌న్ క్రికెట‌ర్

ర‌నౌట్ పై వివాదం, రోహిత్ శ‌ర్మ ప‌చ్చి బూతులు.. గిల్ సెల్షీష్ అంటూ !

Advertisement

టీమిండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ధర్మశాల వేదికగా తొలి వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ నేపథ్యంలో రోహిత్ శర్మ 16 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. ఫ్రంట్ ఫీల్డర్ వైపు మంచి షాట్ ఆడిన రోహిత్ శర్మ, సింగిల్ కోసం పరిగెత్తాడు. అయితే గిల్ మాత్రం పిచ్ మధ్యలోకి వచ్చి వెనక్కి వెళ్ళిపోయాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ ఒత్తిడికి లోనై, మళ్లీ వికెట్ కీపర్ వైపు పరుగెత్తాల్సి వచ్చింది. కానీ అంతలోపే గుర్భాజ్ వికెట్లను బాదేశాడు. దీంతో రోహిత్ శర్మ రనౌట్ గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో గిల్ ను బండ బూతులు తిట్టినట్లు ఫోటోలు వైరల్ గా మారాయి. గతంలో కూడా ఇలాగే సెల్ఫిష్ గా వ్యవహరించి రోహిత్ శర్మ రనౌట్ అయ్యేలా గిల్ ప్రవర్తించాడు. దీనిపై రోహిత్ శర్మ అభిమానులు సీరియస్ అవుతున్నారు. రోహిత్ శర్మకు మంచి పేరు రాకుండా గిల్ కుట్రలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో సూర్య కుమార్ యాదవ్ చేసిన త్యాగాన్ని కూడా గుర్తు చేస్తున్నారు.

రోహిత్ శర్మ కోసం సూర్య కుమార్ యాదవ్ భారీ త్యాగం

ఐపీఎల్ టోర్నమెంట్ లో భాగంగా ఒకానొక సమయంలో రోహిత్ శర్మ కోసం సూర్య కుమార్ యాదవ్ భారీ త్యాగం చేశాడు. అనవసరంగా రోహిత్ శర్మ పరుగు కోసం వస్తే.. తనకు అవసరం లేకున్నా, సూర్య త్యాగం చేశాడు. రోహిత్ శర్మ అవుట్ అవుతాడని.. తన వికెట్ సమర్పించుకున్నాడు సూర్య భాయ్. అయితే అప్పటి వీడియోని ఇప్పుడు వైరల్ చేసి… గిల్ ను దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు రోహిత్ శర్మ అభిమానులు.

Advertisement

Also Read: Muhammad Furqan Bhatti ON Vaibhav Sooryavanshi: అలీ ర‌జా బౌలింగ్ లో వైభ‌వ్ డ‌కౌట్ కావ‌డం ప‌క్కా..లేక‌పోతే బ‌ట్ట‌లు లేకుండా తిరుగుతా

 

 

Related News

పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో మొత్తం అవినీతే..వెంట‌నే ICC జోక్యం చేసుకోవాలి

బీహార్ వాళ్ల‌కు కెప్టెన్సీ ఇచ్చి, న‌న్ను అవ‌మానించారు…యువ‌రాజు సీరియ‌స్ ?

కావ్య పాప‌పై ప‌గ‌బ‌ట్టిన ర‌షీద్ ఖాన్‌..SRH ప్లేయ‌ర్ పై దాడికి య‌త్నం

బ్యాటింగ్ చేయ‌కుండా, మైదానంలో రిజ్వాన్ రికార్డ్ డ్యాన్సులు చేస్తున్నాడు

పాకిస్తాన్ ను త‌క్కువ అంచ‌నా వేస్తున్నారు…2027 వ‌ర‌ల్డ్ క‌ప్ కొట్టి తీర‌తాం

ముఖం మీదే ఛీ కొట్టిన‌ మహ్మద్ యూసఫ్..త‌లదించుకున్న మొహ్సిన్ న‌ఖ్వీ

గంభీర్ హిట్ల‌ర్ నిర్ణ‌యాలు…తెగిప‌డ్డ ఐదు త‌ల‌లు, మ‌రో ప్లేయ‌ర్ మాత్ర‌మే మిగిలాడు

అడుగ‌డుగునా అవ‌మానాలే…వాళ్ల టార్చ‌ర్ భ‌రించ‌లేక‌నే అజింక్య రహానే రిటైర్మెంట్

Big Stories

Advertisement
×