BigTV English

Watch : ఇదెక్కడి క్యాచ్ రా నాయనా… వీపుతో కూడా పడతారా..

Watch :  ఇదెక్కడి క్యాచ్ రా నాయనా… వీపుతో కూడా పడతారా..

Watch :  సాధారణంగా క్రికెట్ లో పలు ఆసక్తికర విషయాలు చోటు చేసుకోవడం మనం నిత్యం చూస్తూనే ఉంటాం. ప్రధానంగా ఈ మధ్య కాలంలో క్రికెట్ పరంగా పలు వీడియోలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. వాటిలో ముఖ్యంగా ఇటీవల ఓ గల్లీ క్రికెట్ లో బౌలర్ తిప్పి తిప్పి.. రివర్స్ బంతి వేస్తే.. బౌల్డ్ కావడం.. రివర్స్ లో బ్యాటింగ్ చేసి ఫోర్, సిక్స్ బాదడం.. ఇలా రకరకాల వీడియోలు వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ కి మంచి క్రేజ్ లభిస్తోంది. ముఖ్యంగా ఇండియాలో క్రికెట్ కి బాగా క్రేజ్ ఉంది. ఇండియాలో ఆడినట్టు ఏ దేశంలో కూడా గల్లీ క్రికెట్ ఆడరు. ప్రతీ రాష్ట్రంలో పంట పొలాల వద్ద.. గల్లీల వద్ద, చిన్న చిన్న మైదానాల్లో, స్కూళ్లలో, కాలేజీలలో ఇలా రకరకాలుగా క్రికెట్ ఆడుతుంటారు. కొందరూ పండుగ వేళలో చిన్న చిన్న గ్రామాల వారు టోర్నమెంట్స్ పెట్టి కూడా క్రికెట్ ఆడుతుంటారు. ఆ క్రికెట్ లో రకరకాల బంతులను వినియోగిస్తారు.


Also Read : AB de Villiers : నాతో ఆడిన ప్లేయర్లందరూ… విష పాముల కంటే డేంజర్… ABD షాకింగ్ కామెంట్స్

వింతగా బంతిని పట్టిన వికెట్ కీపర్.. 


తాజాగా ఓ మ్యాచ్ లో ఆసక్తికర, ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. బౌలర్ బంతిని వేయగానే వికెట్ల వెనుకాల ఉన్న వికెట్ కీపర్ డైవ్ చేసి క్యాచ్ అందుకోబోయాడు. అయితే ఆ బంతిని అతని చేతి తాకి వీపుపై పడింది. దీంతో ఆ బంతి కింద పడకుండా మిగతా ఆటగాళ్లలో ఒకరు అందుకున్నారు. ప్రస్తుతం ఈ క్యాచ్ కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క్రికెట్ ఇలా కూడా ఆడుతారా..? క్యాచ్ లు ఇలా కూడా పడతారా..? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేయడం విశేషం. క్రికెట్ లో ప్రధానంగా ఏ బ్యాట్స్ మెన్ ఎప్పుడు పుంజుకుంటున్నాడో.. ఏ రకమైన షాట్లు ఆడతాడో అర్థం కానీ పరిస్థితి నెలకొంటుంది. కొందరూ బ్యాట్స్ మెన్లు ఎప్పుడు ఆడనివారు సైతం  క్రికెట్ ఆడి రికార్డులను క్రియేట్ చేస్తున్నారు.

Also Read : Mark Taylor-kohli: ఆస్ట్రేలియా క్రికెటర్ కూతురితో విరాట్ కోహ్లీ సీక్రెట్ రిలేషన్?

వినూత్న బౌలింగ్.. 

ఇక ఇదిలా ఉంటే.. ఇటీవలే పంజాబ్ లో జరిగిన ఓ క్రికెట్ టోర్నమెంట్ లో ఓ యువకుడు వినూత్న బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. ఏ చేతితో బౌలింగ్ చేస్తున్నాడో అసలు బ్యాటర్లకు అర్థం కాలేదు. ఈ తికమక బౌలింగ్ బంతిని అంచనా వేయలేక బ్యాటర్లు పెవిలియన్ కి చేరారు. దీంతో ఆ యువ బౌలర్ సోషల్ మీడియాలో సంచలనంగా మారాడు. ఎడమ చేతితో బాల్ అందుకున్నటువంటి ఆ బౌలర్.. చేతులను మార్చి వెనక్కి, ముందుకు తిప్పుతూ.. ఓ చేతి నుంచి మరో చేతికి బాల్ మార్చుతూ చివరికీ కుడి చేతితో బౌలింగ్ చేశాడు. ఇదంతా గమనించిన బ్యాటర్ కి ఏం అర్థం కాకపోవడం.. క్లీన్ బౌల్డ్ కావడం వెంటవెంటనే జరిగిపోయాయి. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఇలా వైరల్ వీడియోలను వీక్షించేందుకు నెటిజన్లు ఆసక్తి చూపించడం గమనార్హం.

Related News

IND Vs PAK : అభిషేక్ శర్మ ఫాలోయింగ్ చూడండి.. పాకిస్తాన్ లేడీ కూడా లవ్ యూ చెప్పింది!

IND Vs PAK : అంపైర్లు అమ్ముడుపోయారు.. అది నాటౌట్… షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు

IND Vs PAK : గేమ్ ఓడిపోయాం కానీ యుద్ధం గెలిచాం : రవూఫ్ భార్య

IND Vs PAK : దుబాయ్ స్టేడియంలో పాకిస్థాన్ ఫ్యాన్ పై దాడి… రంగంలోకి పోలీసులు!

Fakhar Zaman catch : టీమిండియా తొండాట‌…ఐసీసీకి పాకిస్థాన్ ఫిర్యాదు

Abhishek Sharma: అభిషేక్ శ‌ర్మకు గ్రౌండ్ లోనే ప్ర‌పోజ్‌..ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చి మ‌రీ !

IND VS PAK: మ‌రోసారి టీమిండియా వ‌ర్సెస్ పాక్ మ్యాచ్‌..చ‌చ్చిన పామును మ‌ళ్లీ చంప‌డ‌మే

AK-47 Celebration: ధోని చేస్తే క‌రెక్ట్‌.. మేం చేస్తే త‌ప్పా…!

Big Stories

×