Triple H: డబ్ల్యూ డబ్ల్యూ ఈ ( (World Wrestling Entertainment ) మల్ల యోధుడు ట్రిపుల్ హెచ్ (Triple H ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 1969లో జన్మించిన ట్రిపుల్ హెచ్… రెజ్లింగ్ లోకి వచ్చి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నోసార్లు ఛాంపియన్ అయినా ట్రిపుల్ హెచ్… ప్రస్తుతం రిటైర్మెంట్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. రిటైర్మెంట్ లైఫ్ లో ఉన్న ఈ మల్ల యోధుడు HHH… తన భార్య స్టెఫానీ మెక్‌మాన్ తో ( Stephanie McMahon ) ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ ఇద్దరు షిప్ లో ప్రయాణిస్తూ… రచ్చ చేశారు. ఈ సందర్భంగా ఆయన భార్య బికినీలో కనిపించడం గమనార్హం. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
బికినీలో స్టెఫనీ స్టెఫానీ మెక్‌మాన్
డబ్ల్యూ డబ్ల్యూ ఈ మల్లయోధుడు ట్రిపుల్ హెచ్ తన భార్య తో రిటైర్మెంట్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. 2022లో రెజ్లింగ్ కు రిటైర్మెంట్ ప్రకటించిన మల్ల యోధుడు ట్రిపుల్ హెచ్…. మిస్టర్ మిక్ మాన్ కూతురు స్టెఫానీ మెక్‌మాన్ ను పెళ్లి చేసుకున్నాడు. ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఈ మల్ల యోధుడు ట్రిపుల్ హెచ్. అయితే ప్రస్తుతం రిటైర్మెంట్ లో ఉన్న ట్రిపుల్ హెచ్… తన భార్యతో కలిసి ఫారెన్ ట్రిప్ లో ఉన్నాడు. ఈ సందర్భంగా తన బాడీ చూపిస్తూ… ట్రిపుల్ హెచ్ రచ్చ చేయగా… అతని భార్య స్టెఫానీ మెక్‌మాన్ రెడ్ బికినీలో కనిపించారు. తన అంద చందాలను చూపిస్తూ రచ్చ చేశారు. ఇక ఈ ఫోటోలలో… మల యోధుడు ట్రిపుల్ హెచ్ ముసలివాడు అయినట్లే కనిపిస్తోంది. తన బాడీ మొత్తం లూజ్ అయిపోయింది. ఈ మధ్యకాలంలో వర్కౌట్స్.. మల్ల యోధుడు ట్రిపుల్ హెచ్ చేయడం లేదని తెలుస్తోంది. అందుకే అతని బాడీ కాస్త.. లూజ్ గా కనిపిస్తోంది.
Also Read: Watch video: ఇదేం రనౌట్ రా బాబు…100 ఏళ్ళ క్రికెట్ చరిత్రలో తొలిసారి…చూస్తే నవ్వుకోవాల్సిందే
ట్రిపుల్ హెచ్ డబ్ల్యూ డబ్ల్యూ ఈ కెరీర్
మల యోధుడు త్రిబుల్ హెచ్ 1969లో అమెరికాలో జన్మించారు. ఇక ఇతనికి ఒకే ఒక్క సిస్టర్ ఉంది. 1960 సంవత్సరంలో… మల్లయోధుడిగా శిక్షణ తీసుకోవడం ప్రారంభించేశారు. ఆ సమయంలో చైనాకు సంబంధించిన మల్లయోధుడు… ఇతనికి ట్రైనింగ్ ఇచ్చాడు. 1992 సంవత్సరంలో మలయోధుడిగా తన తొలి మ్యాచ్ ఆడడం జరిగింది HHH. ఇక ఇందులో అంచులు అంచలుగా… ఎదగడం మొదలుపెట్టాడు. షాన్ మైకెల్స్ తో DX గా ఏర్పడి ఎన్నో మ్యాచ్లను సొంతం చేసుకున్నాడు. కుస్తీ పోటీలో ఉన్నప్పుడే స్టెఫానీ మెక్‌మాన్ తో ( Stephanie McMahon ) ను ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు ట్రిపుల్ హెచ్. ఇక 2022లో కుస్తీ పోటీకి రిటైర్మెంట్ ప్రకటించాడు ట్రిపుల్ హెచ్ ( Triple H ).
People that are trashing HHH need to realize he’s retired and literally has a heart issue now. https://t.co/fHg8k1vImV
— I Have Grit (@IHaveGrit96) August 15, 2025