E-Paper
Advertisement

కేఎల్ రాహుల్ పెద్ద సెల్ఫీష్‌.. న‌న్ను కావాల‌నే ర‌నౌట్ చేశాడు ?

కేఎల్ రాహుల్ పెద్ద సెల్ఫీష్‌.. న‌న్ను కావాల‌నే ర‌నౌట్ చేశాడు ?
Advertisement

Yashasvi Jaiswal On His Run Out: టీమిండియా వర్సెస్ శ్రీలంక మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. గాలే అంత‌ర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ రెండు జట్ల మధ్య తొలి టెస్ట్ నిన్న ప్రారంభమైంది. ఇందులో మొదటి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా అద్భుతంగానే రాణిస్తోంది. ఇప్పటి వరకు రెండు వికెట్లు కోల్పోయిన టీమ్ ఇండియా 288 పరుగులు సాధించింది. ఇక ఇవాళ ఉదయం నుంచి గాలే వేదికగా వర్షం పడుతున్న నేపథ్యంలో మ్యాచ్ కు అంతరాయం ఏర్పడింది. ఇలాంటి క్రమంలో మరోసారి యశస్వి జైస్వాల్ ( Yashasvi Jaiswal ) రనౌట్ వివాదం తెరపైకి వచ్చింది. దీనిపై కేఎల్ రాహుల్ ది త‌ప్ప‌ని కొంద‌రు అంటుంటే, లంక ప్లేయ‌ర్లు జాలి లేకుండా వ్య‌వ‌హ‌రించార‌ని మ‌రి కొంద‌రు ఆరోప‌ణ‌లు చేస్తున్నారు.

కేఎల్ రాహుల్ పెద్ద సెల్ఫీష్‌.. న‌న్ను కావాల‌నే ర‌నౌట్ చేశాడు ?

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ సందర్భంగా దురదృష్టవశాత్తు యశస్వి జైస్వాల్ రనౌట్ (Yashasvi Jaiswal Run Out ) అయ్యాడు. కేఎల్ రాహుల్ స్ట్రెయిట్ డ్రైవ్ ఆడగా, ఆ బంతిని పట్టుకునేందుకు శ్రీలంక బౌలర్ కేశవ అందుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో యశస్వి జైస్వాల్ కాళ్లకు తగిలాడు. ఈ క్రమంలో య‌శ‌స్వి జైస్వాల్ పరుగుకు వెళ్లే క్రమంలో కుప్పకూలాడు. దీంతో రన్ అవుట్ కావడం జరిగింది. అయితే ఈ రనౌట్ పై తాజాగా యశస్వి జైస్వాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్ సందర్భంగా తాను భారీ స్కోర్ చేయాలని కసితో బరిలోకి దిగినట్లు వెల్లడించారు. కానీ అదృష్టం బాగా లేక తాను రనౌట్ అయ్యానని ఎమోషనల్ అయ్యారు.

Harbhajan singh On Ind Vs Ban: బంగ్లాదేశ్ ను కూడా పాకిస్తాన్ లాగానే ట్రీట్ చేయండి..వాళ్లు కూడా మ‌న‌కు శ‌త్రువులే

లంక క్రికెట‌ర్లు కూడా దౌర్జ‌న్యంగా బిహేవ్ చేశారు

Advertisement

బౌలర్ ఎండ్ దగ్గర తాను కింద పడ్డ సంఘటనను చూసి కూడా.. కేఎల్ రాహుల్ పరుగు కోసం రావడం దారుణమని యశస్వి జైస్వాల్ పేర్కొన్నట్లు ఓ న్యూస్ వైరల్ గా మారింది. రాహుల్ సెల్ఫిష్ నెస్ కారణంగానే తాను 32 పరుగులకే వికెట్ సమర్పించుకోవాల్సి వచ్చిందని వివరించారు. కే ఎల్ రాహుల్ రనౌట్ కావాల్సి ఉండగా, తాను బలి అయినట్లు వివరించారు. అయితే ఈ సంఘటనలో శ్రీలంక ప్లేయర్లు కూడా కాస్త జాలి గుండెతో స్పందించి ఉంటే బాగుండేది అన్నారు. తాను లంక క్రికెటర్ కారణంగానే కింద పడ్డ విషయాన్ని గ్రహించకుండా కెప్టెన్ ధనుంజయ డీ సిల్వా క్రూరంగా బిహేవ్ చేశాడని ఆగ్రహించారు. ఇలా అందరి వల్ల తన వికెట్ కోల్పోవాల్సి వచ్చిందని తెలిపారట. అయితే యశస్వి జైస్వాల్ ఈ కామెంట్స్ చేశాడో లేదో కానీ.. సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్ అవుతుంది.

National Champions Cup 2026: వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం వేసిన PCB ప్లాన్ అట్ట‌ర్ ఫ్లాఫ్‌..గ్రౌండ్ లోనే కుప్ప‌కూలుతోన్న పాక్ ప్లేయ‌ర్లు !

Advertisement

 

Related News

తిండికే దిక్కులేదు, పాకిస్తాన్ ముఖాలకు సిల్వ‌ర్ మెడ‌ల్ రావడమే ఎక్కువ..షోయబ్ అక్తర్ సంచలనం

సగానికి పైగా నష్టాలు… PCBలో ఆర్థిక సంక్షోభం, ఇక దేవుడు కూడా కాపాడ‌లేడు

4 ఏళ్లుగా ఒక్క మ్యాచ్ గెల‌వ‌లేక‌పోయాం…పాకిస్తాన్ త‌ల తెగిన‌ట్టుగా ఉంది

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

నేను రెచ్చగొట్టి సచిన్ ను ఔట్ చేశా…సెహ్వాగ్ సంచలనం

పాకిస్తాన్ సీనియ‌ర్లు చెత్త వెధ‌వ‌లే…హ‌స‌న్ నవాజ్ సంక‌నాకినా ప‌నికిరారు

వైభ‌వ్ కు కాదు, నిన్ను త‌న్ని త‌రిమేసే టైమ్ వ‌చ్చింది….సైమ్ అయూబ్ పై త‌న్వీర్ సీరియ‌స్‌

విరాట్ కోహ్లీ డ‌కౌట్…”షూ” చూపిస్తూ రెచ్చిపోయిన ఫ్యాన్స్ !

Big Stories

Advertisement
×