BigTV English
Advertisement
CM Chandrababu Delhi tour: సీతారామన్, జైశంకర్‌తో సీఎం చంద్రబాబు భేటీ, పన్నులు, ఇమ్మిగ్రేషన్, సింగపూర్ సహకారంపై చర్చ

CM Chandrababu Delhi tour: సీతారామన్, జైశంకర్‌తో సీఎం చంద్రబాబు భేటీ, పన్నులు, ఇమ్మిగ్రేషన్, సింగపూర్ సహకారంపై చర్చ

CM Chandrababu Delhi tour: రెండురోజుల టూర్‌లో భాగంగా ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు బిజి బిజీగా ఉన్నారు. కేంద్ర మంత్రులను కలుస్తూ రాష్ట్రానికి ఆర్థిక సాయం చేయాలని కోరారు. అమరావతి నిర్మాణంలో సింగపూర్ ప్రభుత్వాన్ని భాగస్వామిగా చేయాలని కోరారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లిన సీఎం చంద్రబాబు ఎయిర్‌పోర్టు నుంచి అధికారిక నివాసానికి చేరుకున్నారు. తొలుత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో దాదాపు 45 నిమిషాల సేపు సమావేశమయ్యారు. వరదల ధాటికి అతలాకుతలమైన విజయవాడ […]

JC Prabhakar Reddy: జేసీ ప్రభాకర్ రెడ్డి హాట్ కామెంట్స్.. నాలుగు ఆప్షన్లు,  మీరే తేల్చుకోవాల్సింది

JC Prabhakar Reddy: జేసీ ప్రభాకర్ రెడ్డి హాట్ కామెంట్స్.. నాలుగు ఆప్షన్లు, మీరే తేల్చుకోవాల్సింది

JC Prabhakar Reddy: టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి వార్తల్లోకి వచ్చేశారు. ఈసారి తాడిపత్రి ప్రజలకు డెడ్‌లైన్ విధించారు. ఇంతకీ ప్రభాకర్‌రెడ్డి డెడ్‌లైన్ ఏంటి? ఇంకాస్త లోతుల్లోకి వెళ్దాం. తాడిపత్రి మున్సిపాలిటీలో ఎక్కడపడితే అక్కడ చెత్త దర్శనమిస్తోంది. దీనిపై అధికారులు ఎంత చెప్పినా షరా మామూలే. చెప్పినట్టు వినడం, ఆ తర్వాత మామూలుగా వ్యవహరించడం అక్కడి ప్రజల వంతైంది. దీనిపై అధికారులు నేరుగా ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌‌రెడ్డికి తెలిపారు. దీంతో ఆయన లైన్‌లోకి […]

CM Chandrababu: సోషల్ సైకోలకు సీఎం చంద్రబాబు వార్నింగ్.. చట్టానికి పదును పెడుతున్నాం

CM Chandrababu: సోషల్ సైకోలకు సీఎం చంద్రబాబు వార్నింగ్.. చట్టానికి పదును పెడుతున్నాం

CM Chandrababu: జగన్‌పై మరోసారి విరుచుకుపడ్డారు సీఎం చంద్రబాబు. గడిచిన ఐదేళ్లు సోషల్ మీడియా ద్వారా సైకోలను తయారు చేశారని మండిపడ్డారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా వారిని జీతాలు చెల్లించారన్నారు. చివరకు కన్నతల్లిపై పోస్టులు పెట్టారని దుయ్యబట్టారు. ఇదొక ఆర్గనైజ్డ్ క్రైమ్‌గా వర్ణించారు. వీరు మనుషులా.. జంతువులా? అంటూ ప్రశ్నించారు. సొంత పార్టీ నేతలపైనా కఠినంగా వ్యవహరిస్తామని సభ వేదికగా చెప్పారు. చట్టానికి పదును పెడతామన్నారు. ఇలాంటివాళ్లు రాష్ట్రంలో ఉండటానికి వీల్లేదన్నారు. ఆడ బిడ్డల జోలికొచ్చినవారిని ఉక్కుపాదంతో […]

Anagani Satya Prasad: భూముల అక్రమాలు నిజమే, గుండెల్లో టెన్షన్ ఖాయం-మంత్రి అనగాని
Duvvada vs Kollu Ravindra: మండలిలో మద్యం మంటలు.. మంత్రిపై దువ్వాడ ఫైర్
Amarnath: శ్రీరెడ్డి, బోరుగడ్డ ఎవరో తెలీదు, గుడివాడ అమర్నాథ్ హాట్ కామెంట్స్

Amarnath: శ్రీరెడ్డి, బోరుగడ్డ ఎవరో తెలీదు, గుడివాడ అమర్నాథ్ హాట్ కామెంట్స్

Amarnath: వైసీపీకి కొత్త టెన్షన్ మొదలైందా? సోషల్ మీడియా వ్యవహారమంతా ఆ పార్టీ మెడకు చుట్టుకుంటుందా? దాని నుంచి బయటపడలేమని భావించి వైసీపీ తప్పుకునే ప్రయత్నం చేస్తుందా? అరెస్టయిన సోషల్‌ మీడియా కార్యకర్తలకు.. తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేస్తుందా? అవుననే అంటున్నారు ఆ పార్టీనేతలు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టినవారిపై ఏపీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఒకొక్కరుగా అరెస్ట్ చేస్తున్నారు. దీంతో కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనికి సంబంధించి పిటిషన్లను అత్యవసరంగా […]

Raghu Rama on Jagan: రఘురామ్ లాస్ట్ స్పీచ్.. జగన్ చేసింది కరెక్టేనంటూ వ్యాఖ్య
YS Jagan: చిక్కుల్లో జగన్.. ఏం చేద్దాం
YS Jagan: అసెంబ్లీ సమావేశాలకు ధీటుగా జగన్ కూడా
Deputy Speaker: ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ కృష్ణంరాజు, కాసేపట్లో నోటిఫికేషన్

Deputy Speaker: ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ కృష్ణంరాజు, కాసేపట్లో నోటిఫికేషన్

Deputy Speaker: సీఎం చంద్రబాబు స్పీడ్ పెంచారు. పార్టీ, ప్రభుత్వ పరంగా వేగంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా డిప్యూటీ స్పీకర్, చీఫ్‌విప్, విప్ పదవులను ఖరారు చేశారు. డిప్యూటీ స్పీకర్‌గా ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు పేరు ఖరారు అయ్యింది. ఆయన పేరును సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ రేపో మాపో విడుదల కానుంది. బుధవారం అసెంబ్లీలో ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును డిప్యూటీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు ఎన్డీయే పక్ష ఎమ్మెల్యేలు. రఘురామ […]

Venkata Ramana on YCP: వైసీపీ ఎమ్మేల్యేలకు జీతాలెందుకు? గన్ మెన్లు కూడా అవసరమా? ఆనం సూటి ప్రశ్న
Complaint Against Posani: జనసేన ఫిర్యాదు, పోసాని అరెస్ట్‌కు రంగం సిద్ధం?
Jagan: జగన్ ప్లాన్ రివర్స్.. కూటమి ఎత్తుగడ, వైసీపీ ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దు?
Sharmila vs Jagan: దమ్ముంటే అసెంబ్లీ రండి.. లేకుంటే రాజీనామా చేయ్యండి, జగన్‌కు షర్మిల సలహా
AP Assembly Sessions: ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. వైసీపీ దూరం, మండలికి ఓకే

Big Stories

×