BigTV English
Ap Minister Anitha : నేను మామూలు హోం మంత్రిని కాదు.. మక్కెలు ఇరగ్గొట్టే హోం మంత్రిని
YCP Leaders Quits: అంతర్మథనంలో వైసీపీ.. పార్టీ వీడుతున్న సీనియర్లు.. సైలెంట్ గా జగన్.. వాట్ నెక్స్ట్?
Anilkumar, Jogi ramesh: కేసుల ఒత్తిడి.. ఇబ్బందుల్లో మాజీమంత్రులు, జనసేనతో మంతనాలు?
Roja Target Anitha: పవన్ కామెంట్స్.. శివాలెత్తిన ఫైర్‌బ్రాండ్ రోజా, వైసీపీ కార్యకర్తలకు కష్టాలు
Reddy Satyanarayana: టీడీపీ సీనియర్ నేత రెడ్డి సత్యనారాయణ ఇక లేరు
Jagan Master Plan: ‘జగన్నా’టకం..  స్కెచ్ మామూలుగా లేదుగా?
Pawan kalyan tour in pithapuram: షెడ్యూళ్లలో మార్పులు.. పిఠాపురానికి డిప్యూటీ సీఎం, నారసింహ వారాహి సేన ఏర్పాటు?

Pawan kalyan tour in pithapuram: షెడ్యూళ్లలో మార్పులు.. పిఠాపురానికి డిప్యూటీ సీఎం, నారసింహ వారాహి సేన ఏర్పాటు?

Pawan kalyan tour in pithapuram: ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. నేతలు పార్టీల మారడం కాసేపు పక్కనబెడితే.. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన ఆలోచనలకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో సోమవారం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురానికి రానున్నారు. తొలుత రెండురోజుల పర్యటన ఖరారు చేసినప్పటికీ, కేవలం ఒక్కరోజుకే కుదించినట్టు తెలుస్తోంది. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.. మరి కొన్ని ప్రారంభోత్సవాలు చేయనున్నారట. సోమవారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు పిఠాపురంలో అడుగుపెట్టనున్నారు డిప్యూటీ […]

Chandrababu on Jagan : చాలా దేశాలు తిరిగాను కానీ.. ఇలాంటి ప్యాలెస్ చూడలేదు – చంద్రబాబు
Chintamaneni Angry: దెందులూరులో ఏం జరిగింది? చింతమనేని ఆగ్రహం వెనుక..

Chintamaneni Angry: దెందులూరులో ఏం జరిగింది? చింతమనేని ఆగ్రహం వెనుక..

Chintamaneni Angry: టీడీపీ-జనసేన మధ్య విభేదాలు క్రమంగా మొదలవు తున్నాయా? కొన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తలు కొట్టుకుంటున్నారా? కొత్తగా చేరినవారు గొడవలకు దిగుతున్నారా? లేక పాత కార్యకర్యలా? ఇవే ప్రశ్నలు చాలా మందిని వెంటాడుతున్నాయి. కొద్దిరోజులుగా దెందులూరులో టీడీపీ-జనసేన మధ్య జరుగుతున్న విభేదాలపై నోరు విప్పారు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. కొన్ని అరాచక శక్తులు ఇటీవల జనసేనలో చేరాయని, పబ్బం గడుపుకోవడానికే వాళ్లు పార్టీలో చేరారన్నది ఆయన వెర్షన్. చేరినవాళ్లు చేరినట్టు ఉంటే మంచిదేనని, పెన్షన్ల పంపిణీతో […]

Nara lokesh in Atlanta: అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. జగన్‌పై మంత్రి లోకేష్ ఆగ్రహం, త్వరలో రెడ్‌బుక్‌..

Nara lokesh in Atlanta: అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. జగన్‌పై మంత్రి లోకేష్ ఆగ్రహం, త్వరలో రెడ్‌బుక్‌..

Nara lokesh in Atlanta: మాజీ సీఎం జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి నారా లోకేష్. వైసీపీ ప్రభుత్వం పోయిన తర్వాత ఏపీ ప్రజలు ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారని అన్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక ఆస్తితోపాటు ఉద్యోగాల్లో మహిళలకు అవకాశం ఇచ్చారన్నారు. కానీ మాజీ సీఎం జగన్.. ఆస్తుల విషయంలో తల్లి, చెల్లిని రోడ్డు కీడ్చారంటూ విమర్శలు గుర్పించారు. ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెప్పినా ఆయనలో ఇంకా మార్పు రాలేదన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా మంత్రి […]

Arcelor Mittal-Japan’s Nippon: ఏపీలో భారీ పెట్టుబడి, అనకాపల్లిలో ఆర్సెలార్ మిట్టల్, నిప్పన్ కంపెనీ ప్లాంట్

Arcelor Mittal-Japan’s Nippon: ఏపీలో భారీ పెట్టుబడి, అనకాపల్లిలో ఆర్సెలార్ మిట్టల్, నిప్పన్ కంపెనీ ప్లాంట్

Arcelor Mittal-Japan’s Nippon: స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై ఫోకస్ చేసింది ఏపీ సర్కార్. మరో రెండేళ్లలో కంపెనీలు తమ ఉత్పత్తి ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. ఓ వైపు మంత్రి లోకేష్ పెట్టుబడులు రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తుండగా, మరోవైపు సీఎం చంద్రబాబు అమరావతిలో ఉంటూ కంపెనీలను రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. లేటెస్ట్‌గా ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది ఉక్కు కంపెనీ ఆర్సెలార్ మిట్టర్-జపాన్‌కు నిప్పన్ కంపెనీ. ఈ రెండు కంపెనీలు ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు […]

Janasena In TTD: టీటీడీ బోర్డులో జనసేన, బీజేపీ.. ముగ్గురు చొప్పున ఛాన్స్
Sunil about Viveka Murder: వివేకా హత్య కేసు.. ‘బిగ్ టీవీ’ ఇంటర్వ్యూలో సునీల్ కీలక విషయాలు వెల్లడి, త్వరలో మాస్టర్ మైండ్ అరెస్ట్?
CPI Narayana: వైఎస్ఆర్ ఆస్తుల వివాదం.. నోరు విప్పిన నారాయణ
Brother Anil Kumar: ఆ విషయంలో జగన్ ఒత్తిడి.. నో చెప్పిన బ్రదర్ అనిల్‌కుమార్

Big Stories

×